Топ-100
Back

ⓘ వ్యవస్థలు - ఈశాన్య రైల్వే, వ్యక్తిగత కంప్యూటర్, కంప్యూటర్ భద్రత, పాకాల జంక్షన్ రైల్వే స్టేషను, పరిపాలన, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ..
                                               

ఈశాన్య రైల్వే

నార్త్ ఈస్టర్న్ రైల్వే లేదా ఈశాన్య రైల్వే భారతదేశం పదహారు రైల్వే మండలాలులో ఒకటి. గోరఖ్‌పూర్ దీని ప్రధాన కార్యాలయం, లక్నో, వారణాసి డివిజన్లు ఉన్నాయి. అలాగే ఇజ్జత్‌నగర్ డివిజనును పునఃవ్యవస్థీకరించారు. నార్త్ ఈస్టర్న్ రైల్వే, రెండు రైల్వే వ్యవస్థలు ఔధ్, తిర్హట్ రైల్వే, అస్సాం రైల్వే, బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే లోని కాన్‌పోర్-అచ్నెర రైలు మార్గము విభాగం కలపడం ద్వారా 1952 ఏప్రిల్ 14 న ఏర్పడింది. కాన్‌పోర్-బారాబంకి రైల్వే 1953 ఫిబ్రవరి 27 న ఉత్తర తూర్పు రైల్వేకి బదిలీ చేశారు. నార్త్ ఈస్టర్న్ రైల్వే జనవరి 1958 15 న రెండు రైల్వే మండలాలు జోనులు గా విభజింపబడింది, ఒకటి నార్త్ ఈస్టర్న్ రైల్వే ...

                                               

వ్యక్తిగత కంప్యూటర్

వ్యక్తిగత కంప్యూటర్ లేదా పర్సనల్ కంప్యూటర్ అనేది కార్యాలయాలు, గృహాలలో అత్యంత ప్రజాదరణ పొందియున్న కంప్యూటర్ యొక్ఒక రకం. మొదటి పిసి "ఐబిఎమ్‌ పిసి" గా పిలవబడింది, ఈ పిసి ఐబిఎమ్‌ అనే కంపెనీ చే 1981 లో తయారు చేయబడింది, అయితే అనేక కంప్యూటర్లు కమోడోర్ పెట్‌ వంటి వాటిలా మునుపే తయారు చేయబడినాయి. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటర్లు కూడా వ్యక్తిగత ఉపయోగం కోసం కంప్యూటర్లుగా ఉపయోగించబడుతున్నాయి, కానీ అవి "వ్యక్తిగత కంప్యూటర్లు" అని పిలవబడటం లేదు. నేడు అత్యధిక పిసిలు సాధారణంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ యొక్క ప్రాథమిక సెట్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఆపరేటింగ్ వ్యవస్థ యూజర్ ఇంటర్ఫేస్ అందించడం సహా అనేక ప ...

                                               

కంప్యూటర్ భద్రత

కంప్యూటర్ భద్రత లేదా సైబర్ భద్రత లేదా సమాచార భద్రత అనేది కంప్యూటర్, హార్డువేరు, సాఫ్టువేరు లేదా అందులో ఉన్న సమాచారం దొంగిలించ బడకుండా, పాడుచేయకుండా పనిచేసే ఒక రక్షణ వ్యవస్థ. కంప్యూటర్ అందించే సేవలకు అంతరాయం కలిగించడాన్ని, లేదా వాటిని తప్పుదారి పట్టించడాన్ని అడ్డుకోవడం కూడా కంప్యూటర్ భద్రతలో భాగమే. హార్డువేరుకు భౌతిక రక్షణ కల్పించడం, నెట్‌వర్క్ వలనడి ద్వారా వచ్చే ఉపద్రవాలనుంచి వాటిని కాపాడటం, సమాచార, కోడ్ సంకేత భాష రక్షణ మొదలైనవన్నీ కంప్యూటర్ భద్రతకు సంబంధించిన అంశాలే. ఆపరేటర్లు పొరపాటున గానీ, ఉద్దేశపూర్వకంగా గానీ, లేదా బయటి వ్యక్తుల మోసాలకు లోనవటము వలన గానీ ఈ భద్రత వ్యవస్థ విఫలమయ్యే ప్రమాద ...

                                               

పాకాల జంక్షన్ రైల్వే స్టేషను

పాకాల జంక్షన్ రైల్వే స్టేషను భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని చిత్తూరు జిల్లాలోని పాకాల నందలి, ఒక రైల్వే స్టేషను. ఇది దేశంలో 3787 వ రద్దీగా ఉండే స్టేషను.

                                               

పరిపాలన

పరిపాలన, అనే దానికి నిర్వచనం, ఏదేని నియమాలు లేదా నిబంధనలను సృష్టించి,లేదా ఉన్న వాటిని అమలు చేసే బాధ్యత కలిగిన వ్యక్తుల సమూహాం, ముఖ్యమైన పనులను పూర్తి చేసే నాయకత్వ స్థానాల్లో ఉన్నవారిని సూచిస్తుంది.ఏదేని ఒక ప్రాంతం, దేశం, రాష్ట్రం పరిపాలన విధులు, బాధ్యతలు లేదా నియమాలను నిర్వహించే మంత్రులు, అధికారులు వ్యవస్థ తీసుకునే చర్యలుగా నిర్వచించబడింది. ఒక లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రజలను నడిపించే నిర్వహణ చర్యను కూడా పరిపాలన కిందకు వస్తుంది.పరిపాలన ఎక్కడనుండైతే సాగిస్తారో ఆ ప్రాంతం లేదా ప్రదేశాన్ని పరిపాలనా కేంద్రం అని అంటారు.

                                               

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

ఎలెక్ట్రిసిటీ. ఎలెక్ట్రానిక్స్, ఎలెక్ట్రోమాగ్నెటిజమ్ విషయాలకు సంబంధించన అధ్యయనమే ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్. పందొమ్మిదవ శతాబ్దం చివరి దశలో ఎలెక్ట్రికల్ టెలిగ్రాప్, విద్యుత్ శక్తి సరఫరా వాణిజ్యపరంగా ప్రారంభంతో ఇది ప్రత్యేక వృత్తిగా గుర్తింపు పొందింది. దీనిలో పవర్, ఎలెక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, టెలికమ్యూనికేషన్ అనే ఉపవిభాగాలు ఉన్నాయి. భారతదేశంలో ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తక్కువస్థాయి వ్యవస్థలను కంప్యూటర్, ఇంటిగ్రేటెడ్ సర్కూట్స్ తో పనిని సూచించడానికి వాడతారు, ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్, భారీ స్థాయి వ్యవస్థలను అనగా విద్యుత్ శక్తి వుత్పాదన, పంపిణీ, యంత్రాల నియంత్రణ వంటి వ ...