Топ-100
Back

ⓘ దాచిన వర్గాలు - అజిత్ డోవల్, ఈక్వడార్, సొమాలియా ..




                                               

అజిత్ డోవల్

అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్, పోలీస్ మెడల్, పిపిఎం, కెసి భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.

                                               

ఈక్వడార్

ఈక్వెడార్, అధికారిక నామం ఈక్వెడార్ రిపబ్లిక్. ఇది దక్షిణ అమెరికా లోని ఒక గణతంత్ర దేశం. దీని ఉత్తరసరిహద్దులో కొలంబియా, తూర్పు, దక్షిణ సరిహద్దులలో పెరూ, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. దీని రాజధాని క్విటో. దేశంలోని అతిపెద్ద నగరం గ్వాయాక్విల్. వివిధ రకాల అమెరిండియన్ ప్రజలు నివసించిన ప్రస్తుత ఈక్వడార్ భూభాగం 15వ శతాబ్దంలో క్రమంగా ఇన్‌కా సామ్రాజ్యంగా ఏర్పడింది. ఈ భూభాగం 16 వ శతాబ్దంలో స్పెయిన్ వలస రాజ్యంగా మారింది. 1820 లో గ్రాన్ కొలంబియాలో భాగంగా ఈ భూభాగానికి స్వాతంత్ర్యం లభించింది. 1830 లో ఈక్వడార్ సార్వభౌమ రాజ్యంగా ఉద్భవించింది. రెండు సామ్రాజ్యాల ప్రభావం ఈక్వెడార్‌లో విభిన్న జా ...

                                               

సొమాలియా

సోమాలియా ; ;, ఆధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా". ఇది ఆఫ్రికా ఖండంలో ఈశాన్య దిశలో ఉంది. దీనికి వాయవ్యసరిహద్దులో జిబౌటి, నైరుతిసరిహద్దులో కెన్యా, ఉత్తరసరిహద్దులో "అడెను అఖాతము", యెమన్, తూర్పుసరిహద్దులో గుయార్డఫీ కాలువ - సొమాలీ సముద్రం, పశ్చిమసరిహద్దులో ఇథియోపియాలు ఉన్నాయి. ఆఫ్రికా ప్రధానభూభాగంలో సొమాలి పొడవైన సముద్రతీరం కలిగి ఉంది. ఈ దేశంలో దీర్ఘకాలిక అంతర్యుద్ధం వలన అభివృద్ధి క్షీణించినది. తద్వారా ఈ దేశపు కరెన్సీ విలువ తీవ్రంగా పతనమైంది. ఒక్క కప్పు కొనడానికి ఒక కేజీ కరెన్సీ కట్టలు పోసుకొని పోవాల్సివస్తుంది.ఈ దేశంలోని ఉత్తర ప్రాంతము స్వాతంత్రం ప్రకటించుకొని సోమాలిల్యాండ్ అనే దేశంగా ఏర్ప ...