Топ-100
Back

ⓘ వికీపీడియా వర్గాలు - వికీపీడియా వర్గము, తెలుగు వికీపీడియా, పిలిభిత్ జిల్లా, విక్షనరీ, కలన గణితము, ప్లూటో, దక్షిణ ఆఫ్రికా, ఈజిప్టు, మోల్డోవా, జర్మనీ ..
                                               

వికీపీడియా వర్గము

వికీపీడియా వర్గము అనగా ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వం వికీపీడియాకు సహకరించే వర్గము. వ్యక్తిగత సహాయకులను "వికీపీడియన్లు" అంటారు. వికీపీడియన్లలో అత్యధిక భాగం స్వచ్ఛంద సేవకులు. పరిణితి పెరుగుదల, వికీపీడియా యొక్క దృష్టి గోచరతతో వికీపీడియన్ల యొక్క ఇతర వర్గాలు ఉద్భవించాయి, ముఖ్యంగా వికీపీడియా సవరణ పనులకు సంబంధించి వికీపీడియన్లను నివాస వికీపీడియన్లని, విద్యార్థి వికీపీడియన్లని చెప్పవచ్చు. ఒక ముఖ్యమైన వివాదం వికీమీడియా ఫౌండేషన్ నుండి మధ్యవర్తిత్వ ప్రేరేపణతో వికీపీడియాకు వికీ-PR ఏజెన్సీ నుండి చెల్లింపు సహాయకులు అధికమాయెను.

                                               

తెలుగు వికీపీడియా

2001, జనవరి 15న మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞానసర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్, లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. అంతర్జాలంలో ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లలో 2017 లో ఈ వెబ్సైట్ 5వ స్థానంలో ఉంది. ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం, భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరువాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అభివృద్ధి పథంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే వెన్న నాగార్జున కృషితో 2003 డిసెంబరు 10 న ఆవిర్భవించిన తెలుగు వికీపీడియా తెవికీ. దీనిలో చాలామంది ...

                                               

పిలిభిత్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో పిలిభిత్ జిల్లా ఒకటి. పిలిభిత్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వాసులు పిలిభిత్ జిల్లా బరేలీ డివిజన్‌లో భాగం. జిల్లా బాలివుడ్ చిత్రరంగానికి అంజుం ఫిలిభితి, అక్తర్ ఫిలిభితి, రఫీగ్ అలం అనే ముగ్గురు పాటల రచయితలను అందించింది. జిల్లా 14 మంది కేద్రమంత్రులను గెలిపించింది. ఫిలిభిత్ నియోజకవర్గం నుండి మేనకా గాంధి 5 మార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైంది.

                                               

విక్షనరీ

విక్షనరీ, వికీపీడియా యొక్క సోదర వెబ్ సైట్. ఈ పదం వికి, డిక్షనరి పదాలను కలుపగా తయారయ్యినది. ఇది తెలుగు పదాలను వివిధమైన వ్యాకరణ, వాడుక, నానార్ధ, వ్యతిరేఖార్థ లాంటి వివరణలతో నిక్షిప్తం చేసే మాధ్యమము. అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. దీనిలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటంవలన, మీకు ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుండటంతో, దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు. జులై 2005 లో ప్ర ...

                                               

కలన గణితము

కలన గణితం అనేది నిరంతర మార్పు యొక్ఒక గణిత అధ్యయనం. ఎలాగైతే రేఖాగణితము ఆకారం యొక్క అధ్యయనమూ, బీజగణితం అంకగణిత కార్యకలాపాల సాధారణీకరణ అధ్యయనమో, అలా. అందులో రెండు ముఖ్య శాఖలు గలవు, భేదాత్మక లేక విదిశా కలన గణితము, సమగ్రాత్మక లేక సదిశా కలన గణితము. ఈ రెండు శాఖలు ఒకదానికి ఒకటి కలన గణిత ప్రాథమిక సిద్ధంతముతో మూలాలని వాడుకుంటాయి. సాధారణముగా, 17వ శతాబ్దిలో ఐజాక్ న్యూటన్, గొట్ట్ఫ్రేడ్ విల్హెమ్ లైబ్నిజ్ ఆధునిక కలన గణితాన్ని అభివౄద్ధి చేసారు అని భావిస్తారు. ఇటీవల, కలన గణితముకి విజ్ఞానము, ఇంజనీరింగు, ఆర్థికశాస్త్రములోన విస్తృత ఉపయోగాలు ఉన్నాయి. ఆధునిక గణిత విద్యలో కలన గణితం ఒక విభాగము. కలన గణితములోని ఒక ...

                                               

ప్లూటో

ప్లూటో మానవులకు తెలిసిన సౌరమండలము లోని ఎరిస్ తరువాత రెండవ అతిపెద్ద మరుగుజ్జు గ్రహం. సౌరమండలములో సూర్యుని చుట్టూ పరిభ్రమించే 10వ పెద్ద శరీరం. క్యూపర్ బెల్ట్లో అతిపెద్ద శరీరం గల సభ్యుడు. కొన్ని సార్లు తన కక్ష్య కారణంగా ఇది సూర్యునికి, నెప్చూన్ గ్రహం కంటే సమీపంగా వస్తుంది. ప్లూటో, దాని పెద్ద చంద్రుడు కేరన్, Charon సోదరగ్రహాలుగా అభివర్ణిస్తారు.

                                               

దక్షిణ ఆఫ్రికా

దక్షిణ ఆఫ్రికా అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని పిలువబడుతుంది. అనేది ఆఫ్రికా ఖండపు దక్షిణ కొనకు ఉన్న ఓ దేశం. దీనికి 2.798 కి.మీ పొడవైన అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల తీరాలు సరిహద్దులుగా ఉన్నాయి ; ఉత్తర సరిహద్దులో నమీబియా, బోస్ట్వానా, జింబాబ్వేఉన్నాయి. తూర్పు సరిహద్దులో మొజాంబిక్, స్వాజిలాండ్లు ఉన్నాయి. లెసోథో అనే స్వాతంత్ర ప్రాంతాన్ని దక్షిణ ఆఫ్రికా భూభాగం చుట్టి ఉంది.దక్షిణ ఆఫ్రికా కామన్ వెల్త్ దేశాలలో ఒకటి. దక్షిణ ఆఫ్రికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఆఫ్రికాలో కెల్లా పెద్దది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 24వది. దక్షిణాఫ్రికాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలోని 25 వ అతిపెద్ద దేశంగా ఉంది. 57 మిలియన ...

                                               

ఈజిప్టు

ఈజిప్టు, అధికారికనామం అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్. ఇది ఆఫ్రికా ఈశాన్యమూలలో ఉంటుంది. ఉత్తర ఆఫ్రికాలోని సినై ద్వీపకల్పం ఏర్పరచిన భూవారధి ఈజిప్టుని పశ్చిమ ఆసియా భూవారధిగా చేసింది. ఈజిప్టుకి సరిహద్దులుగా ఉత్తరాన మెడిటేరియను సముద్రము ఈశాన్యసరిహద్దులో గజాస్ట్రిపు, ఇజ్రాయిల్, తూర్పుసరిహద్దులో ఎర్ర సముద్రం, పశ్చిమసరిహద్దులో లిబియా ఉన్నాయి. తూర్పుసరిహద్దులో అక్వాబా గల్ఫు, ఎర్రసముద్రం ఉన్నాయి. దక్షిణసరిహద్దులో సూడాన్ ఉన్నాయి. అక్వాబా గల్ఫు దాటిన తరువాత జోర్డాను, ఎర్రసద్రం దాటిన తరువాత సౌదీ అరేబియా, మధ్యధరా సముద్రం దాటిన తరువాత గ్రీసు, టర్కీ, సైప్రసు ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రాచీన దేశం. ఈజిప్టుల ...

                                               

మోల్డోవా

మోల్డోవా /mɒlˈdoʊvə, అధికారకంగా రిపబ్లిక్ అఫ్ మోల్డోవా మొల్డోవన్ మూస:Lang-ro) అని పిలవబడే ఈ దేశము నాలుగు వైపులు భూమి కలిగి ఉన్న తూర్పు ఐరోపా లోని దేశము. ఈ దేశము పశ్చిమలో రోమేనియా కు, ఉత్తరము, తూర్పు, దక్షిణములో ఉక్రెయిన్ కు మధ్యలో ఉంది. సోవియట్ యూనియన్ రద్ధయినప్పుడు, 1991లో అప్పుడు ఉన్న మోల్దోవన్ SSR కు ఉన్న అదే సరిహద్దులతో మాల్డోవ ఒక స్వతంత్ర దేశముగా తనకు తానుగా ప్రకటించుకున్నది". అంతర్జాతీయంగా గుర్తించబడిన మోల్డోవా లోని డ్నిస్టర్ నదికి తూర్పు తీరములో ఉన్న ఒక ప్రదేశం, 1990 నుండి విడిపోయిన ట్రాన్స్నిస్ట్రియ ప్రభుత్వ అధీనంలో ఉంది. ఈ దేశము శాసనసభా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తుంది. దేశ అధిపతిగా ...

                                               

జర్మనీ

జర్మనీ అధికారికంగా జర్మనీ గణతంత్ర సమాఖ్య గా మధ్య ఐరోపాలోని ఒక దేశం. దీని సరిహద్దులలో ఉత్తరాన ఉత్తర సముద్రం, డెన్మార్క్, బాల్టిక్ సముద్రం; తూర్పున పోలాండ్ చెక్ గణతంత్రం; దక్షిణాన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్; ఇంకా పశ్చిమాన ఫ్రాన్సు, లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్ ఉన్నాయి. జర్మనీ భూభాగం సమశీతోష్ణ వాతావరణంచే ప్రభావితం చేయబడుతుంది. 82 మిల్లియన్ల నివాసితులతో ఐరోపా సమాఖ్యలోని సభ్యదేశాలలో అధిక జనాభా గల దేశంగా లెక్కింపబడింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా వచ్చిన వలస ప్రజలకు మూడవ అతిపెద్ద నివాసదేశంగా ఉంది. జర్మానీ ప్రజలు అనేకమంది నివాసం ఉన్న జర్మానియా అనే పేరున్న ఒక ప్రాంతం క్రీస్తుశకం 100 ముందే ...

తక్కువ ఆందోళనగల జాతులు
                                               

తక్కువ ఆందోళనగల జాతులు

తక్కువ ఆందోళనగల జాతులు అనేవి అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గీకరించిన జాతులు. ఈ జాతి జీవులు అంతరించిపోయే వర్గాలు మొదటి మూడింటికీ చెందవు.