Топ-100
Back

ⓘ సమాచారం - హుసేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్, సమాచార హక్కు, దేశాల జాబితా – తలసరి జిడిపి పిపిపి, క్రమంలో, రాంచీ, అక్షరాస్యత, పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం, ప్రకటన ..
                                               

హుసేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్

భారతదేశంలోని దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తోన్న హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ బహుళ ప్రజాదరణ పొందిన రైలు సర్వీసు. ఈ రైలు హైదరాబాద్, ముంబయి మధ్య నడుస్తుంది. 1993లో ఈ రైలు ప్రారంభమైంది. అప్పట్లో దాదర్ - హైదరాబాద్ మధ్య ఇది వారానికి రెండుసార్లు మాత్రమే నడిచేది. హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ అనతికాలంలోనే ప్రతిరోజు నడిచే రైలు సర్వీసుగా మారింది.

                                               

సమాచార హక్కు

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు. మనం ఏ ఆఫీస్ లో కాలిడినా కావలిసిన సమాచారంపొందుట దుర్లభం. లంచం ఇచ్చుకోనిదే ఫైలు కదలదు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం చాలా కష్టం.ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం * భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది. ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధ ...

                                               

దేశాల జాబితా – తలసరి జిడిపి(పిపిపి) క్రమంలో

ప్రపంచ దేశాల తలసరి జిడిపి ఈ జాబితాలో చూపబడింది. - List of countries by GDP per capita) - ఇక్కడ కొనుగోలు శక్తి సమత్వ విధానంలో తలసరి స్థూల దేశీయ ఆదాయం క్రమంలో చూపే రెండు జాబితాలు ఇవ్వబడ్డాయి. స్థూల దేశీయ ఆదాయం జిడిపి లేదా GDP అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - నామినల్ విధానం, కొనుగోలు శక్తి సమతులన ఆధారం పిపిపి - purchasing power parity PPP. ఇక్కడ పిపిపి విధానంలో డాలర్ విలువలో తలసరి జిడిపి లెక్కించబడింది. ఈ లెక్కలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కూర్చిన వివరాల ఆధ ...

                                               

రాంచీ

రాంచీ భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని. రాంచీ పట్టణం ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన జార్ఖండ్ ఉద్యమం యొక్క ప్రధాన కేంద్రం.

                                               

అక్షరాస్యత

అక్షరాస్యత, సాంప్రదాయికంగా, భాషను ఉపయోగించటానికి, వినడం, చదవడం, వ్రాయడం, మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం. నవీన దృక్ఫదంలో సమాచారం కొరకు కావలసిన నాలుగు మూల వస్తువులైనటివంటి నైపుణ్యాలు చదవడం, వ్రాయడం, వినడం, మాట్లాడడం నేర్చుకునే విధానమే "అక్షరాస్యత".

                                               

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పురపాలక సంఘం. ఇక్కడ ప్రధాన పరిశ్రమ జీడి.సుమారు. 160 ప్రోసెసింగు కేంద్రాలు ఉన్నాయి. సుమారు 15.000 మందికి ఉపాధి లభిస్తోంది

                                               

అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం

అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం సెప్టెంబరు 28న నిర్వహించాలని యునెస్కో ద్వారా నిర్ణయించబడింది. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచడంకోసం ఈ ఉద్యమం ప్రారంభించబడింది. సమాచార హక్కు చట్టం ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ సంస్ధలు పనిచేస్తున్న పద్ధతుల్లో పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించినది. భారతదేశంలో 2005లో సమాచార హక్కు చట్టం ఏర్పడింది.

                                               

ప్రకటన

ప్రకటన అనేది సాధారణంగా ఒక వ్యాపారాత్మక/రాజకీయ/సైద్ధాంతిక సమర్పణకి సంబంధించి వీక్షకులని ఒక చర్యని చేపట్టటానికి లేదా అప్పటికే చేపట్టిన చర్యనే కొనసాగించటానికి ఒప్పించే విపణీకరణలో భాగమైన ఒక రకమైన భావప్రకటన. ప్రకటన అనగా ఒక సంస్థ లేదా ప్రభుత్వము, అధికారికంగా ప్రజలవద్దకు చేర్చే సమాచారం. ఏ సంస్థ అయినా ప్రజలకు తెలియజేయవలసిన విషయాన్ని కొన్ని మాధ్యమాల ద్వారా ప్రజలవద్దకు తీసుకుపోయే ప్రక్రియ ప్రకటనా ప్రక్రియ. ప్రకటన ముఖ్య ఉద్దేశం, విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు తెలియజెప్పడం. పూర్వపుకాలంలో ప్రభుత్వపరమైన, లేదా అధికారిక పరమైన విషయాలను, ప్రజలకు తెలియజేసేందుకు "దండోరా" వేయించేవారు. ఇదొక ప్రకటనా మాధ్యమం. మనం తరచ ...

                                               

ప్రాంతీయ ఫోన్‌కోడ్

టెలిఫోను ఉపయోగంలో ఏరియా కోడు ఉండడం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏరియా కోడు ప్రాంతాల వారీగా విభజింస్తూ నిర్ణయించబడుతుంది. అంతర్జాతీయంగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక కోడు నిర్ణయించబడుతుంది. వెలుపలి దేశాలలో ఉన్న బంధుమిత్రులకు, ఇతర వ్యవహారాలకు ఫోనుచేయడానికి ఆయాకోడులను ఉపయోగించాలి. కోడు నంబర్లను ఫోనునంబరుకు ముందుగా జతచేయాలి. దేశంలోపలి వారితో సంభాషించడానికి ఈ కోడు అవసరం ఉండదు కనుక దీనిని చేర్చవలసిన అవసరం ఉండదు. అలాగే దేశంలో రాష్ట్రాలు, ప్రోవింసులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడు నిర్ణయొంచబడుతుంది. రాష్ట్రం లోపల ఉపయోగించే సమయంలో ఈ కోడు ఉపయోగించవలసిన అవసరం ఉండదు. రాష్ట్రం వెలుపల వారితో సంభాషించడానికి ఫోనునంబ ...

                                               

ఫేస్‌బుక్ సమాచార భద్రతా ఉల్లంఘన వివాదం

ఫేస్‌బుక్ సమాచార భద్రతా ఉల్లంఘన వివాదం లేక కేంబ్రిడ్జి అనలెటికా వివాదం అన్నది అత్యంత ప్రాచుర్యం పొందిన సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తమ వినియోగదారుల సమాచారాన్ని ఎన్నికల్లో వారిని రాజకీయంగా ప్రభావితం చేసే ఉద్దేశాలున్న సంస్థలకు అమ్ముకుని దుర్వినియోగం చేసిందన్న అంశంపై జరుగుతున్న వివాదం. కేంబ్రిడ్జి అనలిటికా అన్న రాజకీయ సమాచార విశ్లేషణ సంస్థకు ఫేస్‌బుక్ 5 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అమ్మింది, ఆ సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వ ప్రచారానికి అనుకూలంగా ఉపయోగించిందన్న విషయం 2018లో బహిర్గతమైంది. ఒక ఫేస్‌బుక్ యాప్ వినియోగించినవారి సమాచారంతో పాటు, వారి స్నేహితుల వ ...