Топ-100
Back

ⓘ వేలంపాట. వేలం లేదా వేలంపాట ఇది ఒక రకమైన అమ్మకం. అమ్మే వ్యక్తి సదరు వస్తువు యొక్క ప్రారంభ విలువను నిర్ణయిస్తారు. ఇష్టమైన వ్యక్తి ఎంత విలువ ఇవ్వగలరో చెప్పవలసి ఉంట ..
                                               

ధర్మాంగద

ధర్మాంగద హెచ్.వి.బాబు దర్శకత్వంలో, ఋష్యేంద్రమణి, గోవిందరాజుల సుబ్బారావు తదితరులు నటించిన 1949 నాటి తెలుగు చలనచిత్రం. ధర్మాంగద సినిమాకే పాముపాట అనే మరో పేరుండేది. సినిమా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ పూర్తైంది.

                                               

బాలాపూర్ లడ్డు

వినాయక చవితి రోజున మట్టితో తయారు చేసిన వినాయకుడుని నెలకొల్పి గణేష్ నవరాత్రులు సందర్బంగా పూజలు చేసి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. వినాయకుడిని నిమజ్జనము చేసే ముందు వినాయకుని విగ్రహాని భక్తులు ఊరేగిస్తారు. వినాయకుని గ్రామోత్సవానికి ముందు గణేశుడికి నైవేద్యంగా ఆర్పించే వాటిలో లడ్డూ బాగా ప్రసిద్ధి చెందింది.

                                               

గణేష్ లడ్డూ

వినాయక చవితి రోజున మట్టితో తయారు చేసిన వినాయకుడుని నెలకొల్పి 1 నుంచి 11 రోజుల లోపు నిమజ్జనము అయ్యే రోజు వరకు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయకుడిని నిమజ్జనము చేసే ముందు వినాయకుని మట్టి విగ్రహానికి భక్తులు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. వినాయకుని గ్రామోత్సవానికి ముందు వినాయనికి నైవేద్యంగా ఆర్పించే వాటిలో లడ్డూ బాగా ప్రసిద్ధి చెందింది.

                                               

అనుక్షణం

సీతారాం సూర్య ఓ సైకో, సీరియల్ కిల్లర్. హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో మహిళ లను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా. పోలీసు విభాగానికి సవాల్‌గా మారుతాడు. వరుస హత్యల హంతకుడ్ని పట్టుకోవడం పోలీస్ ఆఫీసర్ గౌతమ్‌కు అగ్నిపరీక్షగా మారుతుంది. సీరియల్ కిల్లర్‌ను గౌతమ్, పోలీసు విభాగం పట్టుకోవడానికి అనుసరించిన వ్యూహాలు ఏంటి? వరుస హత్యలకు ఎలా అడ్డుకట్టవేశారనేది క్లుప్తంగా చిత్ర కథ.

                                               

సిరిసంపదలు

సురభి బాలసరస్వతి - కొండమ్మ చదలవాడ కుటుంబరావు జూనియర్ సుబ్బారావు - చక్రధరం రమణారెడ్డి - గుమాస్తా గంటయ్య అక్కినేని నాగేశ్వరరావు - ప్రసాద్ రాజనాల - భుజంగం గుమ్మడి వెంకటేశ్వరరావు - జగపతి నాయుడు గిరిజ - రమ చలం - మధు సూర్యకాంతం - భద్రమ్మ వాసంతి - లత శాంతకుమారి - పార్వతమ్మ ప్రభాకర్ రెడ్డి - డాక్టర్ సావిత్రి - పద్మ రేలంగి వెంకట్రామయ్య - ఆనంద్ కుమార్ చిత్తూరు నాగయ్య - రఘుపతి నాయుడు

                                               

ఊటీ

ఉదకమండలం తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రం, పట్టణం. నీలగిరి జిల్లాకు ప్రధాన పట్టణం. ఉదకమండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఇది మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు.

వేలంపాట
                                     

ⓘ వేలంపాట

వేలం లేదా వేలంపాట ఇది ఒక రకమైన అమ్మకం. అమ్మే వ్యక్తి సదరు వస్తువు యొక్క ప్రారంభ విలువను నిర్ణయిస్తారు. ఇష్టమైన వ్యక్తి ఎంత విలువ ఇవ్వగలరో చెప్పవలసి ఉంటుంది. మరో వ్యక్తి అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్దమవ్వవచ్చు. నిర్ణీత సమయంలోపు అత్యధికంగా ఇవ్వడానికి సిద్దమయిన వారికి సదరు వస్తువుని అమ్ముతారు.

వేలంపాట అనగా వస్తువులను అమ్మేటప్పుడు అత్యధిక బిడ్ కు అమ్మడం, కొనుకోలు చేసేటప్పుడు తక్కువ బిడ్ కు కొనడం. వేలం రకాలు, వేలంలో పాల్గొనేవారి ప్రవర్తనతో వ్యవహరించే ఆర్థిక సిద్ధాంతం శాఖను వేలం సిద్ధాంతం అంటారు.

విభిన్న సందర్భాల్లో వాణిజ్యం కోసం వేలం మరియు వర్తించబడుతుంది. ఈ సందర్భాలు పురాతన వస్తువులు, పెయింటింగ్‌లు, అరుదైన సేకరణలు, ఖరీదైన వైన్లు, వస్తువులు, పశువులు, రేడియో స్పెక్ట్రం, వాడిన కార్లు, ఉద్గార వ్యాపారం మరియు మరెన్నో.