Топ-100
Back

ⓘ రాంచీ భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని. రాంచీ పట్టణం ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన జార్ఖండ్ ఉద్యమం యొక్క ప్రధాన కేంద్రం. ..




                                               

రాంచీ

రాంచీ భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని. రాంచీ పట్టణం ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన జార్ఖండ్ ఉద్యమం యొక్క ప్రధాన కేంద్రం. ..

                                               

రాంగఢ్ జిల్లా

రాంగఢ్ జిల్లా జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాల్లో ఒకటి. రాంగఢ్, ఈ జిల్లాకు కేంద్రం. ఉత్తరాన, పశ్చిమాన హజారీబాగ్ జిల్లా, ఉత్తరాన తూర్పున బొకారో జిల్లా, తూర్పున పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లా, దక్షిణాన రాంచీ జిల్లాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి బ్రిటిషు వారి కాలంలో రాంగఢ్ ఒక మిలిటరీ జిల్లాగా ఉండేది.

                                               

చందౌలీ

చందౌలీ 25.27°N 83.27°E  / 25.27; 83.27 వద్ద సముద్ర మట్టం నుండి 70 మీటర్ల ఎత్తున ఉంది. ఇది వారణాసి డివిజన్ పరిధిలోకి వస్తుంది. వారణాసి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. చందౌలీలో చందౌలి మజ్వార్ రైల్వే స్టేషను ఉంది. ప్రముఖ రైల్వే కూడలి మొఘల్‌సరాయ్, చందౌలి జిల్లా లోనే ఉంది.

                                               

మాధేపురా

2001 జనగణన ప్రకారం, మాధేపురా జనాభా 45.015. జనాభాలో పురుషులు 55%, స్త్రీలు 45% ఉన్నారు. మాధేపురా అక్షరాస్యత రేటు 62%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీల అక్షరాస్యత 51%. మాధేపురా జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

                                               

ఆగ్నేయ రైల్వే

భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఆగ్నేయ రైల్వే ఒకటి. ఈ రైల్వే జోన్ గార్డెన్ రీచ్, కోలకతా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ జోన్ లో మొత్తం అద్రా, చక్రధర్‌పూర్, ఖరగ్‌పూర్, రాంచీ నాలుగు విభాగాలు ఉన్నాయి.

                                               

బీహార్ షరీఫ్

బీహార్ షరీఫ్, బీహార్ రాష్ట్రం, నలందా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. రాష్ట్రంలోకెల్లా ఇది ఐదవ అతిపెద్ద ఉప-మెట్రోపాలిటన్ ప్రాంతం. దీని పేరు రెండు పదాల కలయిక: బీహార్, షరీఫ్ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. ఈ నగరం దక్షిణ బీహార్‌లో విద్యా వాణిజ్య కేంద్రంగా ఉంది. ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ప్రధానాధారం కాగా, పర్యాటకం, విద్యారంగం, గృహ ఉత్పత్తులు అనుబంధంగా ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన పురాతన నలందా మహావిహర శిధిలాలు పట్టణానికి సమీపంలో ఉన్నాయి.

                                               

రాబర్ట్స్‌గంజ్

రాబర్ట్స్‌గంజ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సోన్‌భద్ర జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. దీన్ని సోన్‌భద్ర అని కూడా పిలుస్తారు. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. రాబర్ట్స్ గంజ్ రాష్ట్రంలో ఆగ్నేయ మూలలో ఉంది. మునుపటి మీర్జాపూర్ జిల్లా లోని దక్షిణ భాగాన్ని విడదీసి 1989 మార్చి 4 న రాబర్ట్స్‌గంజ్ ముఖ్య పట్టణంగా సోన్‌భద్ర జిల్లాను ఏర్పాటు చేసారు. సోన్, కర్మనాశ, చంద్రప్రభ, రిహండ్, కన్హార్, రేణు, ఘగర్, బేలన్ నదులు ఈ జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. పట్టణానికి ఈ పేరు ఫ్రెడరిక్ రాబర్ట్స్, 1 వ ఎర్ల్ రాబర్ట్స్ మీదుగా వచ్చింది. వింధ్య పర్వత శ్రేణికి, కైమూర్ శ్రేణికీ మధ్య ఉన్న ఈ ప్రా ...