Топ-100
Back

ⓘ అసోం శాసనసభ ఎన్నికలు 2006. మొత్తం నియోజక వర్గాలు: 126 సాధారణ:102 ఎస్.సి:8 ఎస్.టి:16 మొత్తం అభ్యర్థుల సంఖ్య: 997 ఎన్నికలను రెండు అంచెల్లో, నిర్వహించారు. వివరాలు ..




                                               

అసోం

అసోం ఈశాన్య భారతదేశము లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని దిస్పూర్. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతము చూట్టూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అసోం యొక్క ముఖ్య వాణిజ్య నగరమైన గౌహాతి సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలవబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారము. ఈ రాష్ట్రాలన్నీ మిగిలిన భారత భూభాగానికి అస్సాంకు పశ్చిమ బెంగాల్తో ఉన్న సరిహద్దుతో కలపబడి ఉన్నాయి. ఈ కురుచైన పట్టీని కోడిమెడ అని వ్యవహరిస్తుంటారు. అసోంకు భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతోతో సరిహద్దులు ఉన్నాయి.

                                               

2008లో భారతదేశం

జనవరి 30: త్రిపురలో శాసనసభ ఎన్నికలకై అధికారికంగా ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేసింది. జనవరి 5: కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సదస్సు CSPOC కి ఛైర్‌పర్సన్‌గా లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఎంపిక. జనవరి 9: దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ముక్కోణ క్రికెట్ టోర్నీలో భారత్ టైటిల్ కైవసం. జనవరి 2: ఆంగ్ల రచనలో 2007 సాహిత్య అకాడమీ పురస్కారం బెంగుళూరుకు చెందిన మాలతీరావుకు లభించింది. జనవరి 22: శివసేన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉద్ధవ్ థాక్రే తిరిగి రెండో పర్యాయం ఎన్నికయ్యాడు. జనవరి 11: జాతీయ స్థాయి సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల చాంపియన్‌షిప్ ను వరుసగా హైదరాబాదు, కేరళ జ ...

                                               

రాష్ట్రపతి పాలన

భారత దేశంలో ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని సస్పెండు చేసి లేదా రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. భారత రాజ్యాంగం లోని 356 వ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం, రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు ఇచ్చిన నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా, రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నరు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ బాధ్య ...

అసోం శాసనసభ ఎన్నికలు 2006
                                     

ⓘ అసోం శాసనసభ ఎన్నికలు 2006

  • మొత్తం నియోజక వర్గాలు: 126
  • సాధారణ:102
  • ఎస్.సి:8
  • ఎస్.టి:16
  • మొత్తం అభ్యర్థుల సంఖ్య: 997
  • ఎన్నికలను రెండు అంచెల్లో, నిర్వహించారు. వివరాలు
  • మొత్తం ఓటర్లు: 1.74.34.173
  • మొదటి అంచె 2006 ఏప్రిల్ 3: 65 నియోజక వర్గాలు
  • రెండవ అంచె 2006 ఏప్రిల్ 10: 61 నియోజక వర్గాలు
  • పోలింగు శాతం: 75.72

కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు కూడా ఎన్నికలు జరుగుతున్నందున అసోం ఓట్ల లెక్కింపును వాటితో పాటు మే 11న జరిపేందుకు ఎన్నికల కమిషను ఏర్పాట్లు చేసింది.