Топ-100
Back

ⓘ మానసిక శాస్త్రము అనగా శ్వాస, ఆత్మ, మనస్సు అని, λογία -లాజియా అనగా శాస్త్రము అని అర్థం ఇదొక అకాడమిక్, అప్లైడ్ విద్య, ఇందులో శాస్త్రీయ పరంగా, మనో విధానం, ప్రవర్తన ..




                                     

ⓘ మానసిక శాస్త్రము

మానసిక శాస్త్రము అనగా "శ్వాస, ఆత్మ, మనస్సు" అని, λογία -లాజియా అనగా "శాస్త్రము" అని అర్థం) ఇదొక అకాడమిక్, అప్లైడ్ విద్య, ఇందులో శాస్త్రీయ పరంగా, మనో విధానం, ప్రవర్తనల అధ్యయనం ఉంటుంది. కొన్ని సార్లు ఇది మానసిక చిహ్నాల ఇంటర్‌ప్రెటేషన్, క్రిటికల్ విశ్లేషణల ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. ఈ విధమైన సంప్రదాయాలు, ఇతర శాస్త్ర రంగాలైన సామాజిక శాస్త్రము లలో తక్కువగా కానవస్తాయి. మానసిక శాస్త్రవేత్తలు, పర్‌సెప్షన్, కాగ్నిషన్, ఎమోషన్, వ్యక్తిత్వం, ప్రవర్తన, అంతర్గత సంబంధాలు మొదలగువాటి అధ్యయనాలు చేస్తారు. ముఖ్యంగా లోతుగల మానసిక శాస్త్రవేత్తలు అన్‌కాన్షియస్ మైండ్నూ అధ్యయనం చేస్తారు.

మానసిక శాస్త్ర జ్ఞానము, మనిషిజీవితానికి చెందిన అనేక రంగాల ప్రవర్తనా కోణాలను సున్నితంగా స్పృశిస్తుంది, దైనందిన విషయాలైన కుటుంబం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, వృత్తి;, మానసిక ఆరోగ్యం సమస్యలు వైద్య మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా సృజిస్తుంది. మానసిక శాస్త్రవేత్తలు, వ్యక్తుల మనస్సు కార్యక్రమాలను సామాజిక ప్రవర్తనలను, మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు, వైద్యవిధానాలద్వారా అధ్యయనం చేస్తారు.

  • మానసిక శాస్త్రానికి అనేక రంగాలకు అనునయిస్తారు; ఉదాహరణకు
  • విద్యా రంగం సేవ
  • క్రీడారంగం సేవ
  • నేరముల రంగం సేవ
  • ప్రైవేటు రంగం సేవ
  • న్యాయ రంగం సేవ
  • పారిశ్రామిక రంగం సేవ
                                     

1. ఇవీ చూడండి

  • మానసిక శాస్త్ర పదజాలాలు, విషయాల జాబితా
  • మూల సామాజిక శాస్త్ర విషయాల జాబితా
  • మానసికశాస్త్ర ప్రచురణల జాబితా
  • మానసికశాస్త్ర సంస్థల జాబితా
  • మానసిక శాస్త్రవేత్తల జాబితా
                                     
  • మ నస క ర గ మత Mental disorder - మ నస క వ కల య Mental illness - మ నస క అన ర గ య అనగ మనస స క స బ ధ చ న ఒక అన ర గ య మ నస క ర గ మతత ఉన న ప రజల
  • చ స త ర - ఉద హరణక స మ జ క శ స త రమ sociology ఆర ధ క శ స త రమ economics ర జక య శ స త రమ political science మ నస క శ స త రమ psychology మ న జ మ ట
  • న య య పర రక షణ, న య యవ దమ మ నస క శ స త రమ ఆర థ క పర శ ధన, ఇన స య ర న స మర మ వ ద యల జ య త ష యమ వ ద య శ స త రమ గ నక లజ ఫ ర మక లజ వ శ చ క
  • ప రప చ మ నస క ఆర గ య ద న త సవ ప రత స వత సర అక ట బర 10న ప రప చవ య ప త గ న ర వహ చబడ త ద మ నస క ఆర గ య ప అవగ హన కల గ చ ద క ఈ ద న త సవ జర ప క ట ర
  • స వత సర క ర స ల న న య ఆర థ క శ స త రమ చర త ర, ర జక య శ స త రమ స మ జ క శ స త రమ భ షల వ ణ జ య మ నస క శ స త రమ ల ట వ వ ధ మ ఖ య శ లత ఎమ ఎ
  • ఒకట ద న ల న మ ఖ య శ ల ఆర థ క శ స త రమ చర త ర, ర జక య శ స త రమ ప రజ పర ప లన, స మ జ క శ స త రమ మ నస క శ స త రమ భ షల త ల గ స హ త యమ ఇ గ ల ష
  • వ ట గ ర చ చర చ స త ద ద న మ ఖ య వ షయ ల ప ల లల మ నస క శ స త రమ స మ జ క మ నస క శ స త రమ ఓ సమ జ ఆర థ క గ న లద క క క గలగ ల ల ద అభ వ ధ ధ
  • 3న క ద ర దర య ప త స స థ స చ లక డ గ న యమ త డ వ ర తలల న ల చ డ మ నస క శ స త రమ స క లజ ల ప స ట గ ర డ య య ట అయ న ఏక స న హ హ ర వర డ వర స ట
  • అన మ డ వ ధమ ల న ల ప రక ర య వలన వ షప ర తమగ ఆహ రమ క డ జ ర ణమగ న శ స త రమ ప రక రమ మరణమ ర ద 5. త ర టకమ అనగ ఏక గ రత ద పమ ల గ న ఉదయ చ
  • మ నస క ఆర గ య న న ఒక మన - క శలతగ ప రప చ ఆర గ య స స ధ వర ణ స త ద ఇట వ ట వ స తవ క ద ష ట త చ స నప డ మ నస క ఆర గ య అన ద ఒక వ యక త య క క మ నస క
  • మ డ రక ల మ నస క హ స, వ చ క హ స, క య క హ స. పర లక హ న తలప ట టడ మన న గ రహ ల కప వడ ప పభ త ల క డ ప రవర త చడ అన వ మ నస క హ స. అసత య న న

Users also searched:

manasika samasyalu in telugu, ఒత్తిడి నిర్వచనం, ఒత్తిడిని, మానసిక వ్యాధి నివారణ,

...
...
...