Топ-100
Back

ⓘ ఆండీస్ పర్వతాలు ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి. ఇవి ఒక గొలుసుక్రమంగా దక్షిణ అమెరికాలోని పశ్చిమతీరం వెంబడి ఏర్పడ్డ పర్వత శ్రేణులు. ఈ శ్రేణుల పొడవు 7.000 కి. ..




ఆండీస్ పర్వతాలు
                                     

ⓘ ఆండీస్ పర్వతాలు

ఆండీస్ పర్వతాలు ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి. ఇవి ఒక గొలుసుక్రమంగా దక్షిణ అమెరికాలోని పశ్చిమతీరం వెంబడి ఏర్పడ్డ పర్వత శ్రేణులు. ఈ శ్రేణుల పొడవు 7.000 కి.మీ. కన్నా ఎక్కువ. వీటి వెడల్పు 18° నుండి 20°దక్షిణ రేఖాంశాల మధ్య వ్యాపించి యున్నది. వీటి సగటు ఎత్తు దాదాపు 4.000 మీ.

ఆండీస్ పర్వత శ్రేణులు, ప్రధానంగ రెండు మహాశ్రేణులైన కార్డిల్లెరా ఓరియంటల్, కార్డిల్లెరా ఓక్సిడెంటల్ ల సమాహారం. ఈ శ్రేణులను లోతైన సంకోచత్వము చే విడదీస్తున్నది. ఇందు అంతగా ప్రాముఖ్యంలేని శ్రేణులూ వున్నవి, ఇందులో ముఖ్యమైనది చిలీలో గల కార్డిల్లేరా డే లా కోస్టా ఒకటి. ఇతర పర్వత గొలుసులు ఆండీస్ పర్వత ప్రధాన స్రవంతిలో కలుస్తున్నాయి. ఆండీస్ పర్వతాలు ఏడు దేశాలలో వ్యాపించియున్నాయి, ఆ దేశాలు: అర్జెంటీనా, బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, వెనెజులా, వీటిలో కొన్ని దేశాలకు ఆండియన్ దేశాలు అని కూడా వ్యవహరిస్తారు.

ఆండీస్, బాహ్యఆసియాలో, అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులు. ఎత్తైన శిఖరం అకాంకాగువా, దీని ఎత్తు సముద్రమట్టానికి 6.962 మీ. 22.841 అడుగులు

                                     

1. పేరు వెనుక చరిత్ర

దక్షిణ అమెరికాలోని ఆండీస్ ప్రపంచంలోనే అతి పొడవైన పర్వతశ్రేణులు. అయితే ఈ పర్వతాలకు ఆ పేరు ఎలా వచ్చిందనే దాని వెనక భిన్న వాదనలు ఉన్నాయి. స్థానిక క్యుచువా భాషలో ఆంటీ అంటే తూర్పు అని అర్థం. ఇంకా తెగ ప్రజల రాజ్యానికి ఈ పర్వతాలు తూర్పుభాగాన ఉన్నందునే అలా పిలిచేవారని అంటారు. ఇక స్పానిష్ భాషలో ఆండీ అంటే కొండలపై చేసే సాగు అని అర్థం. డానిష్ భాషలో ఆండీ అంటే ఊపిరి అని అర్థం.

                                     

2. శిఖరాలు

ఈ జాబితాలో ప్రధాన శిఖరాలు ప్రస్తావింపబడినవి.

కొలంబియా

  • గలేరాస్, 4.276 మీ. 14.029 అ.
  • నెవాడో డెల్ రుయిజ్, 5.321 మీ. 17.457 అ.
  • నెవాడో డెల్ క్విండీయో, 5.215 మీ. 17.110 అ.
  • రిటాకుబా బ్లాంకో, 5.410 మీ. 17.749 అ.
  • నెవాడో డెల్ హుయీలా, 5.365 మీ. 17.602 అ.

వెనుజులా

  • పికో లా కోంచా, 4.870 మీ. 15.978 అ.
  • బొలీవార్, 4.981 మీ. 16.342 అ.
  • పికో పియెడ్రాస్ బ్లాంకాస్, 4.740 మీ. 15.551 అ.
  • పికో బోప్‌లాండ్, 4.880 మీ. 16.010 అ.
  • పికో హంబోల్‌ట్‌డ్, 4.940 మీ. 16.207 అ.
                                     

2.1. శిఖరాలు అర్జెంటీనా

ఇవీ చూడండి అర్జెంటీనాలోని పర్వతాల జాబితా
  • అకోంకాగువా, 6.962 మీ. 22.841 అ.
  • పిస్సిస్, 6.795 మీ. 22.293 అ. 6.882 మీ. కాదు
  • గలాన్, 5.912 మీ. 19.396 అ. 6.600 మీ. కాదు
  • సెర్రో బొనెటె, 6.759 మీ. 22.175 అ. 6.872 మీ. కాదు
  • మెర్సెడారియో, 6.720 మీ. 22.047 అ.
                                     

2.2. శిఖరాలు బొలీవియా

  • చకల్టాయా, 5.421 మీ. 17.785 అ.
  • టాటా సబాయా, 5.430 మీ. 17.815 అ.
  • పటిల్లా పాటా, 5.300 మీ. 17.390 అ.
  • మకిజో డే పకూని, 5.400 మీ. 17.720 అ.
  • నెవాడో సజామా, 6.542 మీ. 21.463 అ.
  • కబారే, 5.860 మీ. 19.226 అ.
  • ఇల్లాంపు, 6.368 మీ. 20.892 అ.
  • అంకోహుమా, 6.427 మీ. 21.086 అ.
  • హుయానా పొటోసి, 6.088 మీ. 19.974 అ.
  • ఇల్లిమాని, 6.438 మీ. 21.122 అ.
  • నెవాడో అనల్లజ్‌సి, 5.750 మీ. 18.865 అ.
  • మకిజో డే లరంకాగువా, 5.520 మీ. 18.110 అ.
                                     

2.3. శిఖరాలు బొలీవియా, చిలీ మధ్య సరిహద్దు

  • సెర్రో మిచించా, 5.305 మీ. 17.405 అ.
  • ఓల్కా, 5.407 మీ. 17.740 అ.
  • అకుటాంగో, 6.052 మీ. 19.856 అ.
  • లికాంకబూర్, 5.920 మీ. 19.423 అ.
  • పరీనాకోట అగ్నిపర్వతం, 6.348 మీ. 20.827 అ.
  • పొమేరాపె, 6.282 మీ. 20.610 అ.
  • పరూమా, 5.420 మీ. 17.782 అ.
  • ఇర్రుపుటుంకు, 5.163 మీ. 16.939 అ.
                                     

2.4. శిఖరాలు చిలీ

ఇవీ చూడండి చిలీ లోని పర్వతాల జాబితా
  • మోంటే డార్విన్, c.2.500 మీ. 8.202 అ. పటగోనియా
  • సెర్రో మకా, c.2.300 మీ. 7.546 అ. పటగోనియా 3.050 మీ. కాదు
  • మోంటే సాన్ వాలెంటిన్, 4.058 మీ. 13.314 అ. పటగోనియా
  • మౌంట్ టార్న్, c.825 మీ. 2.707 అ. పటగోనియా
  • సెర్రో కాస్టిల్లో డైనెవార్, c.1.100 మీ. 3.609 అ. పటగోనియా
  • సెర్రో పైన్ గ్రాండే, c.2.750 మీ. 9.022 అ. Patagonia 3.050 మీ. కాదు.
  • వోల్కాన్ హుడ్సన్, c.1.900 మీ. 6.234 అ. పటగోనియా
                                     

2.5. శిఖరాలు కొలంబియా

  • గలేరాస్, 4.276 మీ. 14.029 అ.
  • నెవాడో డెల్ రుయిజ్, 5.321 మీ. 17.457 అ.
  • నెవాడో డెల్ క్విండీయో, 5.215 మీ. 17.110 అ.
  • రిటాకుబా బ్లాంకో, 5.410 మీ. 17.749 అ.
  • నెవాడో డెల్ హుయీలా, 5.365 మీ. 17.602 అ.
                                     

2.6. శిఖరాలు ఈక్వెడార్

  • కొరాజోన్, 4.790 మీ. 15.715 అ.
  • రెవెన్‌టడార్, 3.562 మీ. 11.686 అ.
  • టుంగురాహువా, 5.023 మీ. 16.480 అ.
  • ఎల్ అల్టార్, 5.320 మీ. 17.454 అ.
  • పిచించా, 4.784 మీ. 15.696 అ.
  • చింబోరాజో అగ్నిపర్వతం, 6.268 మీ. 20.564 అ.
  • క్విలోటోవా, 3.914 మీ. 12.841 అ.
  • సయాంబె, 5.790 మీ. 18.996 అ.
  • ఆంటిసానా, 5.753 మీ. 18.875 అ.
  • కొటోపాక్స్, 5.897 మీ. 19.347 అ.
  • సంగే, 5.230 మీ. 17.159 అ.
  • ఇల్లినిజా, 5.248 మీ. 17.218 అ.
                                     

2.7. శిఖరాలు పెరూ

  • యెరుపాజా, 6.635 మీ. 21.768 అ.
  • అర్టెసోన్‌రాజు, 6.025 మీ. 19.767 అ.
  • ఎల్ మిస్టి, 5.822 మీ. 19.101 అ.
  • సెరియా నోర్టె, 5.860 మీ. 19.226 అ.
  • రోండోయ్, 5.870 మీ. 19.259 అ.
  • సియూలా గ్రాండే, 6.344 మీ. 20.814 అ.
  • హువాస్కెరాన్, 6.768 మీ. 22.205 అ.
  • పుమాసిలో, 5.991 మీ. 19.656 అ.
  • ఎల్ టోరో, 5.830 మీ. 19.127 అ.
  • యెరుపాజా చికో, 6.089 మీ. 19.977 అ.
  • జిరిషాంకా, 6.094 మీ. 19.993 అ.
  • అల్పమాయో, 5.947 మీ. 19.511 అ.
  • రసాక్, 6.040 మీ. 19.816 అ.
  • కార్నిసెరో, 5.960 మీ. 19.554 అ.
  • సరాపో, 6.127 మీ. 20.102 అ.
                                     

2.8. శిఖరాలు వెనుజులా

  • పికో లా కోంచా, 4.870 మీ. 15.978 అ.
  • బొలీవార్, 4.981 మీ. 16.342 అ.
  • పికో పియెడ్రాస్ బ్లాంకాస్, 4.740 మీ. 15.551 అ.
  • పికో బోప్‌లాండ్, 4.880 మీ. 16.010 అ.
  • పికో హంబోల్‌ట్‌డ్, 4.940 మీ. 16.207 అ.
                                     

3. బయటి లింకులు

  • Complete list of mountains in South America with a prominence of at least 1.500 మీ. 4.920 అ.
  • Climate and animal life of the Andes
  • ఆండీస్ భూగర్భశాస్త్రము, అరిజోనా విశ్వవిద్యాలయం