Топ-100
Back

ⓘ గార్గి హిందూ పురాణాలలో యోగిని. బ్రహ్మజ్ఞానం పొందింది. సకల వేదాలు, శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞాని. వచక్నుడి కుమార్తె. బ్రహ్మచారిణి. పరబ్రహ్మ యొక్క ఉనికిని ప్ర ..
                                               

గార్గి

గార్గి హిందూ పురాణాలలో యోగిని. బ్రహ్మజ్ఞానం పొందింది. సకల వేదాలు, శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞాని. వచక్నుడి కుమార్తె. బ్రహ్మచారిణి. పరబ్రహ్మ యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ సూక్తాలను రచించింది. జనకుని సభలో యాజ్ఞవల్క్య ని ఆత్మ, పరమాత్మ ల గురించి గార్గి వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు, చెప్పలేని ప్రశ్నలడుగుతున్నావు అంటాడు. గార్గి వేదకాలం నాటి మహాయోగిని.ఈమె బ్రహ్మజ్ఞానం పొందిన సాధ ..

                                               

కులం

కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన ఒక వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ, ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు. వృత్తి, ఆచారాలు, సామాజిక స్థాయి వంటి అనేకాంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగేవి. వంశపారంపర్యంగా పాటించబడే ఒక సామాజిక ఆచారం. సాధారణంగా కులం వృత్తులు, కులవివాహాలు, సంస్కృతి, సామాజిక స్థాయి, రాజకీయాలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. యునిసెఫ్ అధ్యయనాల ప్రకారం కులవివక్ష ప్రపంచవ్యాప్తంగా 25కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఈ కుల వ్యవస్థ ప్రముఖంగా ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ప్రబలి ఉంది. భారత దేశంలో కుల వ ...

                                               

సంగీత నాటక అకాడమీ అవార్డు

సంగీత నాటక అకాడమీ పురస్కారం కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇచ్చే పురస్కారం. ఇది భారతీయ కళాకారులకు లభించే అతి పెద్ద గుర్తింపు. 2003 సంవత్సరానికి మునుపు ఈ పురస్కారం క్రింద 50.000 రూపాయల నగదు, యోగ్యతా పత్రం, అంగవస్త్రం, తామ్రపత్రం ప్రదానం చేసేవారు. 2009 నుండి నగదు బహుమతి ₹1.00.000 కు పెంచారు.ఈ పురస్కారాలు సంగీతం, నృత్యం, నాటకం, ఇతర సంప్రదాయ కళలు, తోలుబొమ్మలాట, ప్రదర్శన కళలలో భాగస్వామ్యం మొదలైన విభాగాలలో ఇస్తున్నారు.

                                               

వైదిక నాగరికత

వేద నాగరికత లేదా వేద కాలం అనేది సుమారు క్రీస్తు పూర్వం 2000 - 1000 గల మధ్యకాలం. ఈ కాలంలోనే చతుర్వేదాలలో పురాతమైన ఋగ్వేదం రచింపబడినది అని చెప్పబడుతుంది.ఋగ్వేదం ప్రకారము శబ్దపరంగా ఆర్యన్‌ అంటే ఉత్తమ జన్మ అని అర్దం. ఋగ్వేదంలో ఆర్యుల ప్రస్తావన కలదు కనుక ఆర్యులు మధ్య ఆసియాకు చెందిన వారని మాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డారు కాని ఈ సిద్దాంతాన్ని చాలా మంది వ్యతిరేకించారు. భారత దేశ సాహిత్యానికి ప్రధాన ఆధారం వేదసాహిత్యం. ఈ వేద సాహిత్యం నుంచే మిగతా సాహిత్యం పుట్టింది. నాలుగు వేదాలు, వాటి అనుబంధాలు సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉపవేదాలైన ఆయుర్వేదం, ధను, గాంధార, శిల్పవేదాలు, వేదాంగాలు, షడ్దర్ ...

                                               

భారతదేశంలో మహిళలు

కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళ ల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి కూడా ఒక మహిళే.

                                               

అవికా గోర్

అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్, సినీ నటి. కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. తెలుగు లో 2013 లో ఈమె ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.