Топ-100
Back

ⓘ స్వాతి మాసపత్రిక. స్వాతి సచిత్ర మాసపత్రిఒక తెలుగు మాసపత్రిక. దీని ప్రధాన సంపాదకుడు వేమూరి బలరామ్. ఇది విజయవాడ నుండి ప్రచురించబడుతుంది. 2009 సంవత్సరంలో దీని 39వ ..




స్వాతి మాసపత్రిక
                                     

ⓘ స్వాతి మాసపత్రిక

స్వాతి సచిత్ర మాసపత్రిఒక తెలుగు మాసపత్రిక. దీని ప్రధాన సంపాదకుడు వేమూరి బలరామ్. ఇది విజయవాడ నుండి ప్రచురించబడుతుంది. 2009 సంవత్సరంలో దీని 39వ సంపుటి నడుస్తుంది. ప్రతి నెల ఒక నవలను అనుబంధంగా పాఠకులకు అందిస్తారు.

                                     

1. శీర్షికలు

  • ఈ నెల డైరీ: డా.దుగ్గరాజు శ్రీనివాసరావు.
  • ఈ నెల ప్రశ్న
  • ఈ నెల విడుదలలు
  • పాతకెరటాలు: మాలతీ చందూర్
  • ఆత్మకథ - మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ: వేమురి రాధాకృష్ణమూర్తి
  • చెప్పుకోడి చూద్దాం
  • కుడి ఎడమైతే
  • గంటల పంచాంగం: బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి
  • అక్షరకేళి
  • సాహితీ సదస్సులు
  • సాహిత్యపర్వం
  • పురాణ విజ్ఞానం: పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖరశాస్త్రి