Топ-100
Back

ⓘ అక్షరాస్యత, సాంప్రదాయికంగా, భాషను ఉపయోగించటానికి, వినడం, చదవడం, వ్రాయడం, మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం. నవీన దృక్ఫదంలో సమాచారం కొరకు కావలసిన నాలుగు మూల ..




                                               

ముంగేర్ జిల్లా

బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ముంగేర్ జిల్లా ఒకటి.ముంగేర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.ముంగేర్ జిల్లా ముంగేర్ డివిజన్‌లో భాగం. జిల్లా అక్షరాస్యత 73.3%. రాష్ట్ర అక్షరాస్యత 63.8% కంటే ఇది అధికం. దేశీయ అక్షరాస్యత 74.04% కంటే ఇది తక్కువ.

                                               

ఖగరియా

ఖగరియా బీహార్ రాష్ట్రం ఖగరియా జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా.ఈ జిల్లా ముంగర్ విభాగంలో భాగం. ఇది 25.5°N 86.48°E  / 25.5; 86.48 వద్ద, సముద్ర మట్టం నుండి 36 మీటర్ల ఎత్తున ఉంది. ఖగరియా జంక్షన్ రైల్వే స్టేషన్ ద్వారా పట్టణానికి రైలు సౌకర్యం ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఖాగారియా పట్టణ జనాభా 49.406, వీరిలో 26.594 మంది పురుషులు, 22.812 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య7.273. అక్షరాస్యత రేటు 71.1%, అందులో పురుషుల అక్షరాస్యత 74.7%, స్త్రీ అక్షరాస్యత 70. %. షెడ్యూల్డ్ కులాల జనాభా 3.782, షెడ్యూల్డ్ తెగల జనాభా 89. 2011 లో ఖాగారియాలో 9123 గృహాలు ఉన్నాయి. 2001 జనాభా ...

                                               

అమ్రోహా

అమ్రోహా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం. ఇది అమ్రోహా జిల్లాకు ముఖ్య పట్టణం. ఇది మొరాదాబాద్‌కు వాయవ్యంగా, సోట్ నదికి సమీపంలో ఉంది. ఇది ఢిల్లీ నుండి 130 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి శీతోష్ణస్థితి చాలావరకు ఢిల్లీని పోలి ఉంటుంది. నగరాన్ని ప్రదేశాలుగా, బ్లాక్‌లుగా విభజించారు. అమ్రోహా శీతోష్ణస్థితి హిమాలయాల పాదాల వద్ద ఉన్న పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల మాదిరిగానే, వేసవిలో వేడిగాను, శీతాకాలంలో పొడిగా చల్లగానూ ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, అమ్రోహా జనాభా 1.98.471. ఆరేళ్ళ లోపు పిల్లల జనాభా 28.323. ఇది, అమ్రోహా ఎన్‌పిపి మొత్తం జనాభాలో 14.27%. స్త్రీ పురుష లింగనిష్పత్తి 925. రాష్ట్ర సగట ...

                                               

చింతపల్లి (విశాఖపట్నం)

చింతపల్లి పట్టణంలో మొత్తం జనాభా 7.888 మంది ఉన్నారు. అందులో 4.196 మంది పురుషులు ఉండగా, 3.692 మంది మహిళలు ఉన్సెనారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 632, ఇది చింతపల్లి పట్టణ మొత్తం జనాభాలో 8.01%గా ఉంది.స్త్రీల లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993 కు తక్కువ 880 గా ఉంది. అంతేకాక చింతపల్లిలో బాలల లైంగిక నిష్పత్తి 945 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే ఇది ఎక్కువగా ఉంది. చింతపల్లి పట్టణ అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కన్నా ఎక్కువ 79.80% గా ఉంది.చింతపల్లిలో పురుషుల అక్షరాస్యత 87.60% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 70.87%గా ఉంది. చింతాపల్లి సెన్సస్ టౌన్ మొత్తం 1.506 ఇళ్లకు పైగా పరిపాల ...

                                               

నెల్లిమర్ల

నెల్లిమర్ల పట్టణం చంపావతి నది వడ్డున ఉంది. దీని భౌగోళిక స్థానం 18.1667° N 83.4333° E.సముద్ర మట్టం నుండి యెత్తు 190 మీటర్లు 626 అడుగులు. 2001 జనాభా లెక్కల ప్రకారం నెల్లిమర్ల పట్టణ జనాభా 19.352. ఇందులో పురుషుల సంఖ్య 48% మరియుస్త్రీల సంఖ్య 52%. పట్టణ అక్షరాస్యత 62% ఉంది. దేశపు సగటు అక్షరాస్యత అయిన 59.5% కంటే ఇది మెరుగు. నెల్లిమర్ల పట్టణపు పురుషుల అక్షరాస్యత 70%, స్త్రీల అక్షరాస్యత 54%. మొత్తం జనాభాలో 8% వరకు ఆరు సంవత్సరాలలోపు బాలబాలికలు ఉన్నారు.

                                               

చిట్యాల మండలం (నల్గొండ జిల్లా)

చిట్యాల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన మండలం. 2011 జనాభా లెక్కల ప్రకారం నల్గొండ జిల్లాకు చెందిన చిట్యాల మండలం మొత్తం జనాభా 55.600. వీరిలో 28.486 మంది పురుషులు కాగా 27.114 మంది మహిళలు ఉన్నారు. 2011 లో చిట్యాల మండలంలో మొత్తం 13.937 కుటుంబాలు నివసిస్తున్నాయి. మండల సగటు సెక్స్ నిష్పత్తి 952.మొత్తం జనాభాలో 24.7% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా 75.3% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 77.6% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 63.1% ఉంది. పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 950 కాగా, గ్రామీణ ప్రాంతాలు 952 గా ఉంది మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు ...

అక్షరాస్యత
                                     

ⓘ అక్షరాస్యత

అక్షరాస్యత, సాంప్రదాయికంగా, భాషను ఉపయోగించటానికి, వినడం, చదవడం, వ్రాయడం, మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం. నవీన దృక్ఫదంలో సమాచారం కొరకు కావలసిన నాలుగు మూల వస్తువులైనటివంటి నైపుణ్యాలు చదవడం, వ్రాయడం, వినడం, మాట్లాడడం నేర్చుకునే విధానమే "అక్షరాస్యత".

                                     

1. యునెస్కో వారి నిర్వచనం

యునెస్కో వారి నిర్వచనం ప్రకారం "అక్షరాస్యత" అనేదానికి, గుర్తించడం identify, అర్థం చేసుకోవడం understand, పాల్గొనడం interpret, సృష్టించడం create, వార్తాలాపన communicate, లెక్కించడం compute, ముద్రించిన, వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత". అని నిర్వచించబడింది.

                                     

2. అక్షరాస్యతా రేట్లు

ఈ క్రింది పట్టిక, భారతదేశం, పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల, యౌవనుల అక్షరాస్యతను సూచిస్తుంది. గణాంకాలు 2001లో తీయబడినవి.

ఈ గణాంకాలు 2001 భారత జనాభా లెక్కలులలో భాగంగా లెక్కించిన గణాంకాలు.క్రింది చార్టు 2001 నాటి అక్షరాస్యతా రిపోర్టును సూచిస్తుంది.

దేశాల జాబితా – అక్షరాస్యత క్రమంలో
                                               

దేశాల జాబితా – అక్షరాస్యత క్రమంలో

అక్షరాస్యతా క్రమంలో వివిధ దేశాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. ఐక్య రాజ్య సమితి వారి 2005 లో వెలువడిన ప్రగతి కార్యక్రమాల రిపోర్టు ఇందుకు ప్రధానాధారం.

మాచవరం మండలం (గుంటూరు జిల్లా)
                                               

మాచవరం మండలం (గుంటూరు జిల్లా)

2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 48.800 ఇందులో పురుషులు 24680, స్త్రీలు 24120.అక్షరాస్యత మొత్తం 48.90, పురుషులు అక్షరాస్యత 61.35,స్త్రీల అక్షరాస్యత 36.23.