Топ-100
Back

ⓘ వినియోగదారుడు సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం చేయబడింది. ..
                                               

వినియోగదారుడు

వినియోగదారుడు సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం చేయబడింది. దీని ప్రకారం ఒక వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉంటే, దానివలన కలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువును తయారుచేసిన సంస్థ భరించాల్సి వుంటుంది. వినియోగదారుడు అనగా వారి స్వంత ఉపయోగం కోసం వస్తువులు లేదా సేవల ..

                                               

అరవింద్ మిల్స్

1930 లో కలిగిన ఆర్థిక మాంద్యం వలన ప్రపంచంలోని చాలా సంస్థలు మూతపడ్డాయి. ముఖ్యంగా UK లోనూ, భారతదేశంలోనూ వస్త్ర పరిశ్రమలు ఈ మాంద్యానికి బాగా ప్రభావితం అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో మహాత్మాగాంధీ స్వదేశీ నినాదంతో భారతీయులు ఇంగ్లాండు నుండి దిగుమతి అయిన వస్త్రాలను బహిష్కరించారు. ఇటువంటి సమయంలో భారతదేశంలోనే తయారయ్యే వస్త్రాల అమ్మకానికి మంచి అవకాశం ఉందని గ్రహించారు లాల్ భాయి కుటుంబం. కస్తూర్ భాయి, నరోత్తం భాయి, చిమన్ భాయిలు ఒక మిల్లును నెలకొల్పారు. యంత్రపరికరాలను ఇంగ్లాండు నుండి తెప్పించుకొని అరవింద్ లిమిటెడ్ ను స్థాపించారు. 1931 లో రూ. 25.25.000 $ 55.000 పెట్టుబడితో ప్రారంభించ బడింది. 1934 నాటికి 45 ...

                                               

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 15న నిర్వహించబడుతుంది. వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణంలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంకోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది.

                                               

ఫైర్‌ఫాక్స్

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఒక ఉచిత, మూలాల అందుబాటుకల వెబ్ విహరిణి. దీనిని మొజిల్లా సంస్థ నిర్వహిస్తుంది. ఫైర్‌ఫాక్స్ 20.78 శాతం మందిచే వాడబడుతూ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తర్వాత రెండవ స్థానంలో ఉంది.వెబ్ పేజీలు రూపుదిద్దటానికి గెకో అనే లేయవుటు ఇంజిన్ వాడుతుంది. దీని ఆకర్షణలలో ముఖ్యమైనవి టాబుల వీక్షణం, అచ్చుతప్పులు ఉపకరణము, దింపుకోళ్ళ నిర్వాహకి, శోధన పరికరము, వాడుకరి మలచుకోదగినఇంకా మరిన్ని ఆకర్షణలకొరకు ఇతరులు తయారుచేసిన యాడాన్లు ఉన్నాయి. వీటిలో లినక్సు వాడే తెలుగు వారికి తెలుగు వార్తాపత్రికలు చూపటానికి ఉపయోగపడే ముఖ్యమైన పద్మ ప్లగ్ ఇన్. ఫైర్‌ఫాక్స్ అన్నిరకాల నిర్వాహణ వ్వవస్థలు అనగా మైక్రోసాఫ్ట్ విండో ...

                                               

వినియోగదారుల సంఘం

వినియోగదారుల సంఘం వినియోగదారుల హక్కుల కోసం ఏర్పాటుచేసుకోబడ్డ సంఘం. వినియోగదారుల ఉద్యమం ప్రప్రథమంగా అమెరికాలో ప్రారంభమయ్యింది. 1920లో మొట్టమొదటి వినియోగదారుల సంఘం అమెరికాలో ఏర్పడింది. దీని తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, డెన్మార్క్‌, నార్వే ఇతర ఐరోపా దేశాలలో కూడా ఉద్యమం వ్యాప్తి చెంది అక్కడ కూడా వినియోగదారుల సంఘాలు ఏర్పడ్డాయి. రాల్ఫ్‌నాడార్‌ని వినియోగదారుల ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. ఆయన కృషి వల్ల నేడు ప్రపంచమంతటా వినియోగదారుల ఉద్యమ సంఘాలు ఉన్నాయి. మార్చి 15, 1962లో జెఎఫ్‌ కెన్నెడి ప్రప్రథమంగా నాలుగు వినియోగదారుల హక్కులు అమెరికా ప్రజలకు ప్రకటించారు. అవి- రక్షణ, సమాచారం, ఎంపిక, విజ్ఞప్తి చ ...

                                               

కంప్యూటర్ సాఫ్ట్‌వేర్

కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, లేదా క్లుప్తంగా సాఫ్ట్‌వేర్ అనేది కంప్యూటర్ వ్యవస్థలో ఉపయోగించే కంప్యూటర్ ప్రోగ్రాములు, కంప్యూటర్ ప్రక్రియలు సంబంధిత రచనలు అన్నింటినీ కలిపి వర్ణించడానికి అధికంగా వాడే అర్ధంలో సాఫ్ట్ వేర్ అనగా కంప్యూటర్లు పనిచెయ్యడానికి ఇచ్చే ఆదేశాల వరుస. ఈ వరుసనే ప్రోగ్రాము అంటారు. ఇటువంటి ప్రోగ్రాములు చాలా రాస్తే ఒక పెద్ద పని చెయ్యడము వీలు అవుతుంది. అలాంటి పెద్ద ప్రోగ్రాముల గుంపుని సాఫ్ట్ వేర్ అంటారు. సాఫ్ట్వేర్ అనే పదం క్రింది వాటికన్నింటకీ వివిధ సందర్భాలలో వాడుతారు. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ - ఆపరేటింగ్ సిస్టమ్‌లు పనిచేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్. ఈ విధమైన సాఫ్ట్‌వేర్ కంప్యూటర్ హార్డువే ...

Users also searched:

వినియోగదారుల హక్కుల చట్టం 2019 pdf, వినియోగదారుల రక్షణ చట్టం 2019, వినియోగదారుల సమస్యలు,

...
...
...