Топ-100
Back

ⓘ హిందీ సినిమా ..
                                               

27 డౌన్

27 డౌన్ 1973లో విడుదలైన హిందీ సినిమా. ఈ సినిమా ఉత్తమ హిందీ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది. రమేష్ బక్సీ వ్రాసిన "అఠారా సూరజ్ కే ఫౌదే" అనే హిందీ నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.

                                               

అర్దెషీర్ ఇరానీ

అర్దెషీర్ ఇరానీ భారతీయ సినిమా మొదటి మూకీ, టాకీ దశకు చెందిన రచయిత, చిత్రదర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు. ఇతడు హిందీ ఇంగ్లీషు, జర్మన్, ఇండోనేషియన్, పర్షియన్, ఉర్దూ, తమిళ చిత్రాలను నిర్మించాడు.

                                               

కల్ హో న హో

నైనా క్యాథరీన్ కపూర్ ఆవేశపరురాలైన ఒక యువతి. తన ఆవేశానికి కారణాలనేకం. భార్యా పిల్లలని గాలికి వదిలేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకొన్నందుకు. బ్రతుకు తెరువు కోసం తన తల్లి జెన్నిఫర్ నడుపుతున్న రెస్టారెంట్ నష్టాలపాలై చివరి దశలో ఉన్నందుకు. తన కొడుకు ఆత్మహత్యకి కారణం జెన్నిఫరే అని కోడలిని తన నాన్నమ్మ లజ్జో అపార్థం చేసుకొన్నందుకు. తాము దత్తత తీసుకొన్న జియా అనే అమ్మాయిని ఇంటికి దురదృష్టం తెచ్చింది అని నాన్నమ్మ దూషిస్తున్నందుకు. ప్రతి రోజు ఇంట్లో పెరుతున్న అశాంతిని నైనా ఎదుర్కోవలసిందే. ఇటువంటి నైనా జీవితానికి ఒకే ఒక ఆటవిడుపు, అమాయకమైతన MBA సహ విద్యార్థి, రోహిత్ అమన్ మాథుర్ షారుఖ్ ఖాన్ నైనా పొరుగింట్లో క ...

                                               

ఖాంధార్ (సినిమా)

ఖాంధార్ 1984, జూన్ 8న మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. ప్రేమేంద్ర మిత్ర రచించిన టెలినేపోటా అబిష్కర్ అనే బెంగాళీ కథ అధారంగా రూపొందిన ఈ చిత్రంలో షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్ తదితరులు నటించారు. ఈ చిత్రం 1984 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.

                                               

నిశాంత్ (1975 సినిమా)

నిశాంత్ 1975, సెప్టెంబర్ 5న విడుదలైన హిందీ చలనచిత్రం. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గిరీష్ కర్నాడ్, అమ్రీష్ పురి, షబానా అజ్మీ, అనంత్ నాగ్, సాధు మోహర్, స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు. విజయ్ టెండూల్కర్ రచనలో సత్యదేవ్ దూబే మాటల రాసిన ఈ చిత్రం నసీరుద్దీన్ షా తొలిచిత్రం. ఈ చిత్రం 1976 లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, 1977 మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. 1977లో జరిగిన చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడి గోల్డెన్ జ్ఞాపికను అందుకుంది.

                                               

పరిణయ్

పరిణయ్ 1974లో విడుదలయిన హిందీ చలన చిత్రం. సమాంతర్ చిత్ర బ్యానర్ పై ఈ సినిమా కాంతిలాల్ రాథోడ్ దర్శకత్వంలో వెలువడింది. ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్ దత్ ఉత్తమ జాతీయ సమైక్యతా చలనచిత్ర పురస్కారం లభించింది.

                                     

ⓘ హిందీ సినిమా

 • హ ద స న మ ల ద బ ల వ డ ప రధ న గ మ బ నగర ల క ద ర క తమ ఉ ద ఈ స న మ ల భ రతద శ ప క స త న లత బ ట మధ య ప ర చ య ద శ ల ఐర ప ద శ లల క డ ఆదర చబడత య
 • మదర ఇ డ య ఆ గ ల : Mother India హ ద भ रत म त ఉర ద بھارت ماتا త ల గ భ రత మ త ఒక 1957 బ ల వ డ స న మ మహబ బ ఖ న చ దర శకత వ వహ చబడ నద
 • ఈ స న మ వ డ దల క గ న వ జయవ తమయ య ద 1986ల వ డ దల న హ ద స న మ లల ఎక క వ వస ళ ల చ స న ర డవ స న మ గ న ల చ ద ఈ స న మ స త ర ప రధ న స న మ అయ నప పట క
 • శ ర ర మ క మ ర న హ ర గ పర చయ చ స త న ర మ చ న స న మ ద న క మ ల ఇద ప ర త స జయ దత ట న మ న మ నట చ న హ ద హ ట స న మ శ ర ర మ క మ ర స వర ణ జయప రద ర జ బ బ
 • అమ ల ప ల కర జ.24 నవ బర 1944 హ ద స న మ నట డ దర శక డ హ ద మర ఠ స న మ న ర మ త. ప ల కర మ బ య ల న సర జ జ స క ల ఆఫ ఆర ట స ల లల త కళలన
 • Harishchandra హ ద : र ज हर श च द र 1913 చ ద న ఒక హ ద మ క స న మ ద న దర శక డ ద ద స హ బ ఫ ల క ఇద భ రత య ప ర త న డ వ గల మ దట స న మ ర మ యణ
 • గ త 1973, డ స బర 21న వ డ దల న త ల గ స న మ ఇద 1970ల వ ల వడ న హ ద స న మ చ తన ఆధ ర గ త యబడ న స న మ ఆ చ త ర ల శత ర ఘ న స న హ అన ల ధ వన
 • త ల గ చ త ర ల హ ద తమ ళ లల ప నర న ర మ చబడ డట ట పల హ ద తమ ళ, మలయ ళ చ త ర ల త ల గ ల ప నర న ర మ పబడ డ య అయ త క న న హ ద తమ ళ, కన నడ
 • వ డ దల న హ ద స న మ ఈ స న మ ఉత తమ హ ద స న మ గ జ త య చలనచ త ర ప రస క ర న న ప ద ద రమ ష బక స వ ర స న అఠ ర స రజ క ఫ ద అన హ ద నవల ఆధ ర గ
 • వ డ దల న భ రత య క మ డ డ ర మ స న మ ఈ స న మ క అన ర గ బస కథ రచయ తగ దర శక డ గ సహన ర మ తగ వ యవహర చ డ ఈ స న మ 1970ల న ట కథన వర ణ స త ద
 • ప రధ న భ షలల న స న మ లన న ర మ స త న న ర హ ద త ల గ తమ ళ కన నడ, మళయ ళ బ గ ల మర ఠ భ షలల స న మ న ర మ ణ మ గ ల న భ షలక ట గణన య గ ఉ ద ఈ
 • డ స బర 24, 1924 - జ ల 31, 1980 హ ద ఉర ద మర ఠ త ల గ భ షల స న మ న పథ యగ యక డ ప రమ ఖ ఉత తర భ రత న పథ యగ యక డ హ ద స న వ న ల క శ ల అత ప ద ద త రగ
ఏక్‌ దిన్ అచానక్ (సినిమా)
                                               

ఏక్‌ దిన్ అచానక్ (సినిమా)

ఏక్‌ దిన్ అచానక్ 1989లో మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. రామపాద చౌదురి రాసిన ‘బీజ్’ అనే బెంగాళీ నవల రూపొందించబడిన ఈ చిత్రంలో శ్రీరామ్ లాగూ, షబానా అజ్మీ, అనిల్ చటర్జీ, అపర్ణా సేన్, రూపా గంగూలీ, ఉత్తరా బాక్కర్ తదితరులు నటించారు. 1989 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమ సహాయనటి విభాగంలో బహుమతిని అందుకుంది.

రత్నదీప్ (1979 సినిమా)
                                               

రత్నదీప్ (1979 సినిమా)

రత్నదీప్ 1979లో విడుదలైన హిందీ చలనచిత్రం. బసు ఛటర్జీ దర్శకత్వంలో హేమా మాలిని, గిరీష్ కర్నాడ్, ఏకె హంగల్, ధీరజ్ కుమార్ తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా, రాహుల్ దేవ్ బుర్మాన్ సంగీతం అందించాడు.

Users also searched:

...