Топ-100
Back

ⓘ నాటి 101 చిత్రాలు ఒక మంచి విశ్లేషాత్మక సినిమా పుస్తకం. దీనిని ఎస్.వి.రామారావు రచించాడు. ఈ పుస్తకానికి 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమా పుస్త ..




నాటి 101 చిత్రాలు
                                     

ⓘ నాటి 101 చిత్రాలు

నాటి 101 చిత్రాలు ఒక మంచి విశ్లేషాత్మక సినిమా పుస్తకం. దీనిని ఎస్.వి.రామారావు రచించాడు. ఈ పుస్తకానికి 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమా పుస్తకాలకు ఇచ్చే నంది అవార్డు లభించింది.

ఇందులో వివరించిన చిత్రాలన్నీ చాలా ఉత్తమమైనవి. వీటిలో కొన్నింటిని రచయిత 2001 - 2002 మధ్యకాలంలో 75 వారాలపాటు ప్రముఖ సినీ వారపత్రిక సితార లో ప్రొఫైల్ శీర్షిక పేరుతో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లి శ్రీమతి కామేశ్వరమ్మ, అత్తగారైన శ్రీమతి మాణిక్యేశ్వరి గారికి అంకితమిచ్చారు.

ఈ పుస్తకాన్ని కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు వారు ప్రచురించారు.

                                     

1. ఇవి కూడా చూడండి

  • తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్‌ జాబితా
  • తెలుగు సినిమా చరిత్ర
  • తెలుగు సినిమా నటులు
  • తెలుగు సినిమా నటీమణులు
  • తెలుగు సినిమా సంగీత దర్శకులు
  • తెలుగు సినిమా పాటలు
  • తెలుగు సినిమా పాటల రచయితలు
  • భారతీయ సినిమా
  • తెలుగు సినిమా దర్శకులు
  • తెలుగు సినిమా నిర్మాతలు
  • తెలుగు సినిమాల జాబితా