Топ-100
Back

ⓘ శీలం ఇంగ్లీషులో chastity అంటారు. ప్రతివ్యక్తికీ ఈ శీలసంపద ముఖ్యమని అన్ని మతాలు ఘోషిస్తున్నాయి. వ్యభిచరించిన వ్యక్తికి ఈ శీలం పోయిందంటారు. మంచి నడత కలిగిన స్త్రీ ..
                                               

సయాజీ లక్ష్మణ్ శీలం

శీలం సయాజీ లక్ష్మణ్ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యొక్క తొలి లెఫ్టెనెంటు గవర్నరు. ఈయన పుదుచ్చేరి మొదటి, రెండవ శాసనసభలకు లెఫ్టెనెంటు గవర్నరుగా పనిచేశాడు. మహారాష్ట్రకు చెందిన భారత జాతీయ కాంగ్రేసు రాజకీయనాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు. సయాజీ లక్ష్మణ్, 1951, 1957 సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1956 నవంబరు 21 నుండి 1957 జూన్ 16 వరకు ద్వీభాషీయ బొంబాయి రాష్ట్ర శాసనసభకు సభాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1957 ఎన్నికల తర్వాత స్పీకరుగా కొనసాగి, 1960 ఏప్రిల్ 30 వరకు ఆ పదవిలో పనిచేశాడు. 1960, మే 1 నుండి 1962, మార్చి 14 వరకు మహారాష్ట్ర తొలి విధానసభకు స్పీకరుగా ఉన్నాడు. సయాజీ లక్ష ...

                                               

సిర్నాపల్లి జలపాతం

సిర్నాపల్లి జలపాతం, జానకి బాయి జలపాతం లేదా తెలంగాన నయాగరా జలపాతం అనేది తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాదు జిల్లా లోని ధరపల్లి మండలం లోని సిర్నాపల్లి గ్రామంలో కలదు. స్వాతంత్ర్యానికి పూర్ర్వం సిర్నాపల్లి సంస్థానానికి చెందిన సిర్నాపల్లి రాణి లేదా "సీలం జానకి బాయి" అనేక వేల ఎకరాల బూమి కలిగిన భూస్వామి. సీలం జానకీ బాయి ఆ రోజుల్లో ఒక తటాకాన్ని నిర్మించారు. ఆ సరస్సు నుండి ప్రవహించే నీరు రామడుగు ప్రాజెక్టు కు ప్రవహిస్తుంది. ఆమె తన సంస్థానంలో వ్యవసాయాభివృద్ధి కోసం అనేక సరస్సులు నిర్మించి ప్రజలకందించారు. ఆమె మంచిప్ప చెరువు ను కూడా నిర్మించారు. ఈ చెరువు నీరు నిజామాబాదు జిల్లా ప్రజల త్రాగు నీటి అవస ...

                                               

రాచర్ల మండలం

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5.645. ఇందులో పురుషుల సంఖ్య 2.787, మహిళల సంఖ్య 2.858, గ్రామంలో నివాస గృహాలు 1.393 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2.318 హెక్టారులు.

                                               

పలకవీడు

పాలకవీడు, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523368., ఎస్.ట్.డి.కోడ్ = 08405. పడమరన గిద్దలూరు మండలం, ఉత్తరాన బెస్తవారిపేట మండలం, దక్షణాన కొమరోలు మండలం, ఉత్తరాన కంభం మండలం.

                                               

శాంతి పర్వము తృతీయాశ్వాసము

ధర్మరాజు పితామహా! రాజుకు కావలసిన వాళ్ళు ఎవరు అక్కరలేని వాళ్ళు ఎవరు? వివరించండి అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా! ఓర్పుగలవారు, ధర్మపరులు, సత్యంపలికే వారు, చంచల బుద్ధిలేని వారు, మదము, కోపం, లోభం లేనివారు, చతురతగా మాట్లాడి కార్యమును సాధించే వారు, తమ రాజుకు సకలసంపదలు చేకూర్చుతుంటారు. వీళ్ళంతా రాజుకు కావలసిన వాళ్ళు. క్రూరుడు, లోభి, ఆశపోతు, చాడీలు చెప్పేగుణం కలవాడు, మందబుద్ధులు, చేసినమేలు మరిచేవారు, అబద్ధాలు చెప్పేవారు, ఒకరితో నిందింపబడిన వారు, పిరికివారు, ధైర్యం లేనివారు, అవినీతిపరులు, దురలవాట్లకు బానిస అయినవారు రాజుకు నష్టం కలిగిస్తారు. వీరు అందరిలో చేసినమేలు మరిచేవారు పరమనీచులు. ఈ సందర్భంలో నీ ...

                                               

ఓబులాపురం (గిద్దలూరు)

ఓబులాపురం ప్రకాశం జిల్లా, గిద్దలురు మండలానికి చెందిన గ్రామం.పిన్ కోడ్: 523 367. ఎస్.ట్.డి.కోడ్ = 08405. గిద్దలూరు - పోరుమామిళ్ల వైఎస్ఆర్ జిల్లా మార్గమున దొడ్డంపల్లె నుండి ఒక మైలు దూరములో పడమర దిక్కున ఉంది. ఓబులాపురం గ్రామ పంచాయతీ, 1955లో ఏర్పాటయినది.

                                               

సిర్నాపల్లి సంస్థానం

సిర్నాపల్లి సంస్థానము నిజామాబాదు జిల్లాలోని ముఖ్య సంస్థానాలలో ఒకటి. నిజాం నవాబు కాలంలో రాణి జానకీబాయి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం. 1859 నుంచి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆమె పాలించారు. చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు కట్టించారు. ఆమె ఇందల్వాయి, నిజామాబాదులోని సిర్నాపల్లి గడి, కోటగల్లి గడి, మహబూబ్ గంజ్ లోని క్లాక్ టవర్ కట్టడం తదితర నిర్మాణాలు, జానకంపేట, నవీపేట, రెంజల్ దాకా 100 గ్రామాల్లో పరిపాలన సాగించారు. సికింద్రాబాదు - నిజామాబాదు రైల్వేలైనును నిజాం నవాబు ఉప్పల్ వాయి, డిచ్‌పల్లిల మీదుగా వేస్తే, ఈమె ఆ లైనును తన సిర్నాపల్లి మీదుగా వెళ్ళేలా వేయించుకున్నారు.

                                               

వేమూరి రామయ్య

తులసీజలంధర పాదుక నారదసంసారం రాధాకృష్ణ వెంకటేశ్వర మహత్మ్యం గయోపాఖ్యానం ఉద్యోగ విజయాలు

                                     

ⓘ శీలం

శీలం ఇంగ్లీషులో chastity అంటారు. ప్రతివ్యక్తికీ ఈ శీలసంపద ముఖ్యమని అన్ని మతాలు ఘోషిస్తున్నాయి. వ్యభిచరించిన వ్యక్తికి ఈ శీలం పోయిందంటారు. మంచి నడత కలిగిన స్త్రీని సుశీల అని పిలుస్తారు.

                                     

1. ఇస్లాంలో శీలం

  • Force not your maids to prostitution when they desire chastity. Davood:954
  • Whoever can guarantee the chastity of what is between his two legs Paradise is guaranteed for him. Bukhari 8:481
  • When a woman preserves her chastity, she may enter by any of the gates of Paradise she wishes." Tirmidi:956
  • Marry women who are loving and very productive Davood:835
  • Avoid accusing chaste women. Bukhari 4:28
  • It is illegal to outrage chastity except by legitimate marriage. Bukhari 3; 472
శీలం జేసుదాస్
                                               

శీలం జేసుదాస్

జే.డీ.శీలం రాజ్యసభ సభ్యుడు.కేంద్ర మంత్రి.దళిత క్రిస్టియన్.పెదనందిపాడు మండలం, పుసులూరు గ్రామంలో 1953 ఆగస్టు 13న అబ్రహాం శీలం, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సీ. విశాఖ ఆంధ్రాయూనివర్శిటీలో ఎంఎస్సీ పూర్తిచేశారు. కర్ణాటక క్యాడర్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణకు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు.

                                               

శీలం వెంకటాంపల్లి

"శీలం వెంకటాంపల్లి" ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 368., ఎస్.ట్.డి.కోడ్ = 08405. శీలంవెంకటాంపల్లి గ్రామం పాలకవీడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ఈనాడు ప్రకాశం; 2013, జూలై-22;4వపేజీ