Топ-100
Back

ⓘ హూద్ ప్రవక్త. హూద్, ఒక ఇస్లామీయ ప్రవక్త. ఇతడి గురించి వర్ణణ ఖురాన్ లోని 11వ సూరాలో ఉంది. ఈ సూరా పేరు హూద్, ఇతని పేరున ఉంది. హూద్ ప్రవక్త, నూహ్, ప్రవక్త పరంపరకు ..




హూద్ ప్రవక్త
                                     

ⓘ హూద్ ప్రవక్త

హూద్), ఒక ఇస్లామీయ ప్రవక్త. ఇతడి గురించి వర్ణణ ఖురాన్ లోని 11వ సూరాలో ఉంది. ఈ సూరా పేరు హూద్, ఇతని పేరున ఉంది. హూద్ ప్రవక్త, నూహ్, ప్రవక్త పరంపరకు చెందినవాడు. బైబిల్లో ఇతని పేరు "ఎబేర్"

                                     

1. హూద్ కథ

ఖురాన్ ప్రకటన ప్రకారం అల్లాహ్ హూద్ ప్రవక్తను ఆద్ عاد ప్రజలను హెచ్చరించడానికి వారి వద్దకు పంపాడు. ఈ మధ్య కాలంలో కనుగొనబడ్డ నగరం ఉబార్, ఖురాన్ లో ఇరమ్ إرَم,గా వర్ణింపబడినది, దీనినే ఆద్ ప్రజల రాజధానిగా భావిస్తున్నారు.ఆద్ ప్రజలు యెమన్, ఒమన్ దేశాల మధ్య గల ప్రాంతంలో నివసించారు. వీరు నిర్మాణ కళలలో ఉద్ధండులు. ఎత్తైన సౌధాలు, కళాకృతులు, శిల్పకళలలో వీరు ఆరితేరిన వారు. వీరు దైవం అల్లాహ్ ఉన్నాడని గుర్తించిననూ, ప్రాపంచిక మదముతో ఈశ్వరుడైన అల్లాహ్ ను ధిక్కరించి, అల్లాహ్ శాపానికి గురయ్యారు.

ఆద్ ప్రజలు నివసించిన ప్రాంతం యెమన్ లోని వాదీ హజ్రమౌత్ ఒకటి. ఈ ప్రాంతపు నిర్మాణాలు, కొండలలోని పెద్ద పెద్ద రాళ్ళలో గుహలను త్రవ్వి నిర్మాణాలు గావించారు. నేటికినీ ఈ నిర్మాణాలు కానవస్తాయి.

                                     

2. ఖురాన్ మూలాలు

  • Huds prophecy: 7:65–72, 11:50–57, 23:32 26:124–127, 26:131–132, 26:135, 46:21–23
  • ఖురాన్ లోని 11వ సూరా.
  • Arrogance of the ʿĀd people: 41:15, 26:128–129,
  • ʿĀd people built their land: 7:69, 26:133–134, 89:7–8
  • Destruction of ʿĀd: 7:72, 11:58, 11:89, 23:41, 25:38, 26:139, 29:38, 29:40, 40:31, 41:13, 41:16, 46:24–25, 51:41–42, 53:50, 54:19–20, 69:6–8, 89:6
  • Persecution of Hud: 7:66–67, 11:53–55, 14:9, 26:136–137 38:12, 46:21, 50:13, 54:18
                                     
  • స ల హ ల ద స ల హ ప రవక త హ ద తర వ త సమ ద జ త న డ వచ చ న ప రవక త ఖ ర న ల న 12 స ర లల ఈయన ప రస త వన ఉ ద అతన మ హమ మద జ వ తక ల మ ద ప ర తన
  • ప రవక త ష త ష త ఆదమ మ డవ క మ ర డ ఇద ర స హన క న హ న వహ హ ద స ల హ ఇబ ర హ అబ ర హ మ ల త ల త ఇస మ య ల ఇష మ య ల ఇస హ ఖ
  • ప ర లత క డ ప ల స త ర క ర న అరబ బ భ షల అల ల హ ద వ డ మ హమ మద ప రవక త ద వ ర మ నవ ళ క ప ప న ఇస ల మతమ య క క చ వర పవ త ర గ ర థమ ఖ ర ఆన
  • ఆధ ర గ ప రప చ ప రజల దర మ ర గదర శకత వ క స ప పబడ న అ త మ ద వస ద శహర డ ప రవక త అయ న మహన య మ హమ మద అల ల హ అతన ప శ త న కర ణ చ గ క బ ధ చ న పవ త ర
  • య న స ప రవక త 109 మక క 11 హ ద హ ద ప రవక త 123 మక క 12 య స ఫ య స ఫ ప రవక త 111 మక క 13 అర - ర ద మ ఘ గర జన 43 మదన 14 ఇబ ర హ ఇబ ర హ ప రవక త 52 మక క
  • అల - యస ఎల ష అయ య బ ద వ ద ద ల - క ఫ ల ఎజ క ల హ ర న హ ద ఎబ ర ఇబ ర హ ఇద ర స ప రవక త ఇల య స ఎల జ ఇమ ర న జ ష మర య త డ ర ఈస జ సస ఇస
  • అల - యస ఎల ష అయ య బ ద వ ద ద ల - క ఫ ల ఎజ క ల హ ర న హ ద ఎబ ర ఇబ ర హ ఇద ర స ప రవక త ఇల య స ఎల జ ఇమ ర న జ ష మర య త డ ర ఈస జ సస ఇస

Users also searched:

...