Топ-100
Back

ⓘ కుటుంబ నియంత్రణ పద్ధతులు ..




                                               

గర్భనిరోధ మాత్రలు

కుంకుడు కాయ శిరోజాలను కాపాడటమే కాదు గర్భనిరోధక సాధకంగానూ ఉపయోగపడుతుందని తేలింది. లక్నోలోని కేంద్ర ఔషధ పరిశోధన సంస్థ సీడీఆర్ఐ శాస్త్రవేత్తలు కుంకుడు కాయ నుంచి గర్భనిరోధక లేపనం తయారుచేశారు. దీనికి కాన్‌సాప్ అనే పేరు పెట్టారు. ఈ పూతను యోని లోపలి భాగంలో పూసుకుంటే గర్భనిరోధక సాధనంగా పనిచేస్తుంది. అంతేకాదు. యోని లోపలి భాగంలోని చెడు బ్యాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్‌లను కూడా తొలగిస్తుంది. మంచి బ్యా క్టీరియాను మాత్రం కాపాడుతుంది. "నోటి ద్వారా వేసుకునే గర్భ నిరోధక మాత్రల్లాగా దీనిని నెల లో రోజుల తరబడి వాడాల్సిన అవసరం లేదు. స్టెరాయిడ్‌ గర్భనిరోధక మాత్రలతో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. కుంకుడు కాయ క్రీమ్ ...

                                               

ట్యూబెక్టమీ

ట్యూబెక్టమీ స్త్రీలకు చేసే ఒక శాశ్వతమైన కుటుంబ నియంత్రణ పద్ధతి. ఈ పద్ధతిలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఫాలోపియన్ నాళాలు రెండు వైపులా శస్త్రచికిత్స ద్వారా కత్తిరిస్తారు. స్త్రీల అండాశయం నుంచి విడుదలైన అండము ఫాలోపియన్ నాళం ద్వారా గర్భకోశంలోనికి ఫలదీకరణం కోసం వెళ్ళడాన్ని ఇది నిరోధిస్తుంది.

                                               

డయాఫ్రం

వెజైనల్ డయాఫ్రంని మొదట జర్మనీకి చెందిన శాస్త్రజ్ఞఉడు హాన్సే 1882లో రూపొందించాడు. డయాఫ్రంలు రబ్బరుతో గాని, ప్లాస్టిక్‌తో గాని తయారు చేయబడతాయి. సంతాన నిరోధానికి వాడే డయాఫ్రంలు ముఖ్యంగా నాలుగు రకాలు: 1. వెజైనల్ డయాఫ్రం, 2. వాల్ట్ కాప్, 3. సెర్వయికల్ కాప్, 4. వెములె కాప్. వెజైనల్ డయాఫ్రంలు, వీటినే డచ్‌కాప్‌లు అంటారు. రబ్బరుతో తయారు చేయబడతాయి. ఇవి వివిధ సైజుల్లో లభ్యమవుతాయి. 50 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్లు నిడివి ఉండేవి లభ్యమవుతాయి. పిల్లలు కలగని స్త్రీలకి 65-70 మిల్లీమీటర్ల సైజు కల డయాఫ్రలు కావాలి. పిల్లలు పుట్టిన స్త్రీలకి 75-80 మిల్లీమీటర్లు సైజువి కావాలి. ఈ డయాఫ్రంలు ఎవరికి తగిన సైజ ...

                                               

లూప్

ఇంట్రా యుటిరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ నే లూప్ అని వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు కుటుంబ నియంత్రణ కోసం దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇవి వివిధ పరిమాణాలలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వైద్య నిపుణులు ఒక ప్రత్యేకమైన పరికరం సహాయంతో ఈ లూప్ ను గర్భాశయం లోపల అమరుస్తారు. దీని కుండే రెండు దారాలు గర్భాశయ ముఖద్వారం బయటనే ఉంటాయి. లూప్ సరిగ్గా అమరినదో లేదో చూసుకోవడానికి, లూప్ ను తొలగించే సమయంలో ఇవి ఉపయోగపడతాయి. గర్భాశయంలో లూప్ ను 2 నుండి 3 సంవత్సరాలు ఉంచవచ్చు. ఇవి సాధారణంగా "T" ఆకారంలో ఉండి, దాని రెండు చేతులు గర్భాశయ గోడల్ని పట్టి ఉంచుతాయి. వీనిలో రెండు ముఖ్యమైన రకాలు. కొన్నింటిలో రాగి మూల ...