Топ-100
Back

ⓘ సిక్కు మతము ..
                                               

ఖలిస్తాన్ ఉద్యమం

ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్లో భారతదేశానికి వ్యతిరేకంగా కొనసాగిన సిక్కు మత ఉద్యమం. సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. పంజాబీ భాషలో ఖల్సా అంటే పవిత్రమైన అని అర్థం. ఖలిస్తాన్ అంటే పవిత్రభూమి. ఒకప్పుడు పంజాబ్ లో సిక్కుల జనాభా కంటే హిందువుల జనాభా ఎక్కువగా ఉండేది. ఒక్క లుధియానా జిల్లాలో మాత్రమే అతి ఎక్కువగా 41.6% మంది సిక్కులు ఉండేవారు. పాకిస్తాన్ ను భారత్ నుంచి విభజించడాన్ని హిందువులతో పాటు సిక్కులు కూడా వ్యతిరేకించారు. దేశ విభజన తరువాత పాకిస్తాన్ నుంచి అనేక మంది సిక్కులు హిందువులతో పాటు భారత్ కు వలస వచ్చారు. వారు ఎక్కువగా దేశంలోని వాయువ్య ప్రాంతాలలోనే స్థిరపడ్డారు. అందుకే తూర్పు ...

                                               

నానకు చరిత్ర

"హిందూస్థానమున వాయువ్యదిగ్భాగమందు పూర్వము నుండియు సుప్రసిద్ధమగు పాంచాల మను దేశము గలదు. అది ప్రస్తుతము పంజాబుదేశమను పేర వ్యవహరింప బడచున్నది. ఆదేశమునందు లాహోరు ముఖ్యపట్టణము. ఆ నగరమునకు సమీపమున "టాల్వెండి" యను పల్లె యొకటికలదు. నానకు "టాల్వెండి" గ్రామమందు క్రీ.శ. 1468 వ సంవత్సరమున జన్మించెను. నానకు సీకుమతమును స్థాపించిన మహాత్ముడు. జనులు సనాతనము లగు నుత్తమధర్మముల విడచి దురాచారములే సదాచారముగ భావించి భ్రష్టులగుచుండ జూచి జాలినొంది కేవల లోకోపకార పరాయణుడై నానకు పరమార్థ మెఱుగక గతాను గతిగముగ నథోగతిపాలగుచుండిన తోడిజనుల నుద్ధరించుటకు మంచిదారింజూపిన మహానుభావు డగుటచే నాతనిచరిత్రము నెల్లవారు జదువదగినదని వ్ ...

సర్దార్
                                               

సర్దార్

సర్దార్ అనేది పర్షియాకు చెందిన సైనిక లేదా రాజకీయ టైటిల్. సర్దార్ అనగా కమాండర్ అని అర్థం. సర్ అనగా తల దార్ అనగా కలిగియుండడం. భారతదేశంలో సిక్కు మతానికి చెందిన పురుషుల్ని "సర్దార్" అని పిలుస్తారు.