Топ-100
Back

ⓘ సినిమా జాబితాలు ..
                                               

అంజలీదేవి నటించిన సినిమాల జాబితా

అంజలీదేవి 240 పైగా తెలుగు,తమిళ భాషల సినిమాలలో నటించారు. 1990 దశాబ్దంలో: పోలీసు అల్లుడు 1994 బృందావనం 1992. కథానాయకుని తల్లి అన్నావదిన 1993 1980 దశాబ్దంలో: జీవిత రథం 1981 కృష్ణగారి అబ్బాయి 1989 శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యం 1980 దొంగలు బాబోయ్ దొంగలు 1984 భోగిమంటలు 1981 శృతిలయలు 1987 శ్రీ వాసవీ కన్యకపరమేశ్వరీ మహత్యం 1980 అదృష్టవంతుడు 1980 దేవుడిచ్చిన కొడుకు 1980 పోరాటం 1983 భళే కృష్ణుడు 1980 పులి బిడ్డ 1981 శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం 1986 స్వయంవరం 1982 ఆదర్శవంతుడు 1989 లంకె బిందెలు 1983 రాం రాబర్ట్ రహీం 1980 అమాయకుడు కాదు అసాధ్యుడు 1983 చిన్నారి స్నేహం 1989 సూర్యచంద్ర 1985 కుటుంబ బంధం 1985 ...

                                               

ఇళయరాజా డిస్కోగ్రఫీ

ఇళయరాజా భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5.000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు. 2003 లో ప్రఖ్యత న్యూస్ ఛానల్ "బీ.బీ.సి" నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమాలో "అరె చిలకమ్మా" ప ...

                                               

కరీనా కపూర్ సినిమాల జాబితా

కరీనా కపూర్, ప్రముఖ భారతీయ నటి. దాదాపు 50 బాలీవుడ్ చిత్రాల్లో నటించారు ఆమె. 2000లో అభిషేక్ బచ్చన్ సరసన రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేశారు కరీనా. ఆ సినిమాలోని నటనకు గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారు. ఆ తరువాతి ఏడాది ఆమె 5 సినిమాల్లో నటించారు. ముఝే కుచ్ కెహనా హై, అజ్నబీ, కభీ ఖుషీ కభీ గం వంటి సినిమాల్లో నటించారు కరీనా. కభీ ఖుషీ కభీ గం సినిమా ఆ సంవత్సరానికిగానూ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విజయం ఆమెను బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలబెట్టింది. ఆ తరువాత ఆమె నటించిన ముఝ్సే దోస్తీ కరోగీ, మై ప్రేంకీ దీవానీ హూ వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. 2004లో చమ ...

                                               

తెలుగు సినిమా దర్శకులు

తెలుగు సినిమా దర్శకుల పేర్లను జనన, మరణ తేదీల వారీగా ఏర్పాటుచేయబడినవి. కె.బాలచందర్ 1941 - బి.విఠలాచార్య 1920 - 1999 కె.హేమాంబరధరరావు కె.బి.తిలక్ 1926 - 2010 శేఖర్ కమ్ముల తమ్మారెడ్డి భరద్వాజ బి.వి.ప్రసాద్ జంధ్యాల 1951 - 2001 అక్కినేని సంజీవి విజయనిర్మల 1946 - తాతినేని రామారావు 1938 - ఎల్.వి.ప్రసాద్ 1908 - 1994 పి.యస్.రామకృష్ణారావు 1918 - 1986 వి.మధుసూదనరావు కడారు నాగభూషణం జి.వి.ఆర్.శేషగిరిరావు వై.వి.ఎస్.చౌదరి డూండీ పోతిన డూండీశ్వరరావు కె.ఎస్.ఆర్.దాస్ 1931 - గుత్తా రామినీడు 1929 - 2009 రవిరాజా పినిశెట్టి గూడవల్లి రామబ్రహ్మం కృష్ణవంశీ 1962 - పి.పుల్లయ్య 1911 - 1985 మానాపురం అప్పారావు ఎం.మల్లిక ...

                                               

తెలుగు సినిమా నటీమణులు

డెబ్భై అయిదు సంవత్సరాలకి పైబడిన తెలుగు సినీ చరిత్రలో ఎందరో నటీమణులు తమ అంద చందాలతో, నటనా వైదుష్యంతో వెండితెరపై వెలుగులు విరజిమ్మారు. ఈ క్రింది జాబితాలో వారి పేర్లు పొందుపరచబడ్డాయి. వీరిలో కొందరు దశాబ్దాలుగా చిత్రరంగంలో రాణిస్తూ వందల కొద్దీ సినిమాలలో నటించినవారు, మరికొందరు ఒకటి రెండు చిత్రాలతోనే కనుమరుగయినవారు. ఎవరెన్ని చిత్రాలలో నటించారనే విషయంతో సంబంధం లేకుండా కనీసం ఒక చిత్రంలోనయినా ప్రాధాన్యతగల పాత్రలో నటించిన నటీమణుల పేర్లను ఇక్కడ చూడవచ్చు. ఈ జాబితా సంపూర్ణం కాదు. సభ్యులు తమకు తెలిసిన నటీమణుల పేర్లను ఈ క్రింది సూచనలకనుగుణంగా ఇక్కడ పొందుపరచ వచ్చు ఇది తెలుగు సినిమాలలో నటించిన నటీమణుల పేర్ ...

                                               

తెలుగు సినిమా నిర్మాతలు

స్రవంతి రవికిషోర్ బి వి యస్ ఎన్ ప్రసాద్ నందమూరి రామ క్రిష్ట్న డి.రామానాయుడు పద్మనాభంనటుడు కళ్యాణ్ హెచ్.ఎమ్.రెడ్డి కె.శంకరరెడ్డి లగడపాటి శ్రిధర్ వై.సునీల్ ఛౌదరి ఎమ్మెస్ రెడ్డి తమ్మారెడ్డి కృష్ణమూర్తి సీతారామ్ ఎ.వి.సుబ్బారావు అట్లూరి పూర్ణచంద్రరావు రఘుపతి వెంకయ్య వై.వి.రావు తిలక్ డూండీ పోతిన డూండీశ్వరరావు నవతా కృష్ణంరాజు కె.చటర్జీ తమ్మారెడ్డి భరద్వాజ శ్యామ్ సుందరరెడ్డి అక్కినేని నాగార్జున మాగంటి రవీంద్రనాథ్ చౌదరి సి.అశ్వనీదత్ ఏడిద నాగేశ్వరరావు నన్నపనేని సుధాకర్ కళ్యాణ్ రామ్ సి హేచ్ వెంకట రావు యస్.పి.వెంకన్నబాబు కాంతారావు భావనరాయణ తిక్కవరపు పఠాభిరామిరెడ్డి వై.అర్జునరాజు కుదరవల్లి నాగేశ్వరరావు ...

                                               

తెలుగు సినిమా పాటల రచయితలు

ఆత్రేయ రసరాజు దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి భాస్కరబట్ల చంద్రబోస్ రచయిత మల్లెమాల అనిసెట్టి సముద్రాల మల్లాది రామకృష్ణశాస్త్రి వనమాలి ఎం.రామారావు అనంత శ్రీరామ్ శ్రీశ్రీ కులశేఖర్ దాశరధి కొసరాజు రాఘవయ్య చౌదరి కొసరాజు రాజశ్రీ ఇందుకూరి రామకృష్ణంరాజు డా.సి.నారాయణరెడ్డి ఏల్చూరి సుబ్రహ్మణ్యం పింగళి నాగేంద్రరావు సుద్దాల అశోక్ తేజ వెన్నెలకంటి దాసరి నారాయణరావు త్రివిక్రమ్ శ్రీనివాస్ వేటూరి సుందరరామ్మూర్తి సామవేదం షణ్ముఖశర్మ ఆరుద్ర వెన్నెల శ్యామ ప్రకాష్ అదృష్ట దీపక్ సిరివెన్నెల సీతారామశాస్త్రి డిబి చారి భువనచంద్ర

                                               

నాటి 101 చిత్రాలు

నాటి 101 చిత్రాలు ఒక మంచి విశ్లేషాత్మక సినిమా పుస్తకం. దీనిని ఎస్.వి.రామారావు రచించాడు. ఈ పుస్తకానికి 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమా పుస్తకాలకు ఇచ్చే నంది అవార్డు లభించింది. ఇందులో వివరించిన చిత్రాలన్నీ చాలా ఉత్తమమైనవి. వీటిలో కొన్నింటిని రచయిత 2001 - 2002 మధ్యకాలంలో 75 వారాలపాటు ప్రముఖ సినీ వారపత్రిక సితార లో ప్రొఫైల్ శీర్షిక పేరుతో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లి శ్రీమతి కామేశ్వరమ్మ, అత్తగారైన శ్రీమతి మాణిక్యేశ్వరి గారికి అంకితమిచ్చారు. ఈ పుస్తకాన్ని కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు వారు ప్రచురించారు.

                                               

పి.సుశీల పాడిన సినిమాలు

పి. సుశీల పాటలు పాడిన తెలుగు సినిమాల జాబితా: 1957: సువర్ణ సుందరి, మాయా బజార్, ఆలుమగలు, భాగ్యరేఖ, ఎమ్.ఎల్.ఏ., పాండురంగ మహత్యం, సతీ సావిత్రి, తోడికోడళ్ళు, వినాయక చవితి 1955: దొంగరాముడు, కన్యాశుల్కం, అనార్కలి, మిస్సమ్మ, రాణి రత్నప్రభ 1952: పెళ్ళి చేసి చూడు 1958: పెళ్ళినాటి ప్రమాణాలు, రాజనందిని, భూకైలాస్, అప్పుచేసి పప్పుకూడు, అత్తా ఒకింటి కోడలే, మాంగల్యబలం, ముందడుగు 1954: బంగారు పాప, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం 1959: బాలనాగమ్మ, ఇల్లరికం, జయభేరి, భాగ్య దేవత, కృష్ణ లీలలు, మా ఇంటి మహాలక్ష్మి, నమ్మిన బంటు, పెళ్ళి సందడి, రాజ మకుటం, శభాష్ రాముడు 1953: పిచ్చి పుల్లయ్య, కన్నతల్లి 1956: తెనాలి రామకృష్ణ, మ ...

                                               

తెలుగు సినిమా నటులు

ఈ జాబితా సంపూర్ణం కాదు. సభ్యులు తమకు తెలిసిన నటీమణుల పేర్లను ఈ క్రింది సూచనలకనుగుణంగా ఇక్కడ పొందుపరచ వచ్చు. పేర్లన్నీ తెలుగు వర్ణమాల ప్రకారం అక్షర క్రమంలో రాయబడ్డాయి. దయచేసి మీరు రాయదలుచుకున్న పేరును సంబంధిత అక్షరం క్రింద మాత్రమే రాయండి.

                                               

దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన సినిమాలు

దగ్గుబాటి రామానాయుడు తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు.

                                               

శ్రీశ్రీ సినిమా పాటల జాబితా

శ్రీరంగం శ్రీనివాసరావు ప్రముఖ కవి. ఇతడు సినిమా రంగంలో మాటల, పాటల రచయితగాకూడా రాణించాడు. ఇతడు తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా రచయిత. ఇతడు వ్రాసిన సినిమా పాటల పాక్షిక జాబితా: