Топ-100
Back

ⓘ సంఘటన, అనేది అసాధారణమైంది లేదా ముఖ్యమైంది అయినప్పుడు జరిగేది.ఒక నిర్దిష్ట పరిస్థితిలో జరుగుతున్న అన్ని విషయాలను వివరించడానికి ఏర్పాటుచేసింది, లేదా ఏర్పాటు చేయబడ ..




                                               

మహావరద (చైనా)

గన్-యు మిత్ అని కూడా పిలువబడే గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ గన్-యు" ఇది పురాతన చైనాలో ఒక ప్రధాన వరద సంఘటన. ఇది కనీసం రెండు తరాల పాటు కొనసాగిందని పేర్కొనబడింది. దీని ఫలితంగా జనాభా స్థానభ్రంశం చెందడంతో తుఫానులు, కరువు వంటి విపత్తులు సంభవించాయి. విపత్తుల కారణంగా ప్రజలు తమ నివాసాలను వదిలి ఎత్తైన కొండలు, పర్వతాలలో, చెట్ల మీద గూడు కట్టుకుని నివసించారు. పౌరాణిక, చారిత్రక ఆధారాలను అనుసరించి ఇది సాంప్రదాయకంగా యావో చక్రవర్తి పాలనలో క్రీ.పూ. మూడవ సహస్రాబ్ది లేదా క్రీ.పూ 2300-2200 నాటిదని భావిస్తున్నారు. అయినప్పటికీ పసుపు నది మీద సంభవించిన వరద పురావస్తు ఆధారాలు, గత 10.000 సంవత్సరాలలో ప్రపంచంలో ఇలాంటి తీవ్రమైన సంఘట ...

                                     

ⓘ సంఘటన

సంఘటన, అనేది అసాధారణమైంది లేదా ముఖ్యమైంది అయినప్పుడు జరిగేది.ఒక నిర్దిష్ట పరిస్థితిలో జరుగుతున్న అన్ని విషయాలను వివరించడానికి ఏర్పాటుచేసింది, లేదా ఏర్పాటు చేయబడేది,లేదా అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన వాటిని సంఘటన అని వ్యవహరిస్తారు.దీనిని ఒక కోణంలో కార్యక్రమం అని కూడా అంటారు.సంఘటన అనేది ఒక ప్రాంతంలో, నిర్ధిష్టమైన సమయంలో అందరికి ముందుగా తెలిసి,తెలియకుండా జరుగుతుంటాయి.ఇవి ఏదైనా ఒక ప్రాంతంలో జరుగవచ్చు, లేదా ఒకే సమయంలో అనేక ప్రాంతాలలో జరుగవచ్చు.వాటిలో వివిధ రకాలు ఉన్నాయి.ప్రమాదాలు,పండుగలు, ఉత్సవాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ సంఘటనలుగా పేర్కొంటారు.నష్టం జరిగించిన ఘటనలను దుర్ఘటనలు అని వ్యవహరిస్తారు.ఇవి అన్నీ ప్రమాదాల కోవకు చెందుతాయి.

                                     

1. కొన్ని రకాల సంఘటనలు

గ్యాసు లీక్ ప్రమాద సంఘటనలు

  • భోపాల్ దుర్ఘటన
  • నగరం గ్యాస్ పేలుడు 2014
  • విశాఖపట్నం గ్యాస్‌ లీక్‌ ప్రమాదం

ప్రమాద సంఘటనలు

  • కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం
  • 2013 మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం

బాంబుదాడులు సంఘటనలు

  • హైదరాబాదు బాంబు పేలుళ్ళు, 2007, ఆగష్టు 25
  • 2016 మే 11 బాగ్దాద్ బాంబుదాడులు

ఉగ్రవాద సంఘటనలు

  • 2016 యూరీ ఉగ్రవాద దాడులు
  • 2016 బారాముల్లా ఉగ్రవాద దాడి

తొక్కిసలాటలు సంఘటనలు

  • 2008 జోథ్ పూర్ తొక్కిసలాట
  • 2013 కుంభమేళా తొక్కిసలాట
  • 2008 నైనాదేవి దేవాలయ తొక్కిసలాట

అగ్ని ప్రమాదాలు సంఘటనలు

  • 2013 మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం
  • పుట్టింగళ్ దేవాలయ అగ్నిప్రమాదం

మానసికశాస్త్రానికి సంబంధించి సంఘటనలు

  • సంఘటన తత్వశాస్త్రం-మెదడు సంఘటన, మెదడులో ఏదైనా జరుగుతుంది
  • మానసిక సంఘటన - మనస్సులో ఏదో ఒక ఆలోచన వంటిది జరుగుతుంది
                                     

1.1. కొన్ని రకాల సంఘటనలు ప్రమాద సంఘటనలు

  • కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం
  • 2013 మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం
                                     

1.2. కొన్ని రకాల సంఘటనలు బాంబుదాడులు సంఘటనలు

  • హైదరాబాదు బాంబు పేలుళ్ళు, 2007, ఆగష్టు 25
  • 2016 మే 11 బాగ్దాద్ బాంబుదాడులు
                                     

1.3. కొన్ని రకాల సంఘటనలు ఉగ్రవాద సంఘటనలు

  • 2016 యూరీ ఉగ్రవాద దాడులు
  • 2016 బారాముల్లా ఉగ్రవాద దాడి
                                     

1.4. కొన్ని రకాల సంఘటనలు తొక్కిసలాటలు సంఘటనలు

  • 2008 జోథ్ పూర్ తొక్కిసలాట
  • 2013 కుంభమేళా తొక్కిసలాట
  • 2008 నైనాదేవి దేవాలయ తొక్కిసలాట
                                     

1.5. కొన్ని రకాల సంఘటనలు అగ్ని ప్రమాదాలు సంఘటనలు

  • 2013 మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం
  • పుట్టింగళ్ దేవాలయ అగ్నిప్రమాదం
                                     

1.6. కొన్ని రకాల సంఘటనలు సంస్కృతికి సంబంధించిన సంఘటనలు

  • పండుగలు: ఉగాది, సంక్రాంతి మొదలైనవి.
  • ఆటల పోటీలు, జన్మదినోత్సవాలు మొదలైనవి.
  • ఉత్సవాలు: వివాహం, పురష్కారాలు మొదలైనవి.
  • సమావేశాలు: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విషయాలను చర్చించడానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకచోట చేరితరచుగా అధికారిక లేదా వ్యాపార నేపధ్యంలో చర్చించటం జరుగుతుంది. అయితే సమావేశాలు కూడా అనేక ఇతర వాతావరణాలలో జరుగుతాయి. అనేక రకాల సమావేశాలు ఉన్నాయి.
                                     

1.7. కొన్ని రకాల సంఘటనలు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన సంఘటనలు

  • కణాల కొలైడర్‌లో సంఘటన- గుర్తించదగిన ఫలితాలను ఇచ్చే ఘర్షణ
  • సంభావ్యత సిద్ధాంతంలో సంఘటన
  • హోరిజోన్ ఈవెంట్ - స్పేస్‌టైమ్‌లో సరిహద్దు ఇది తరచుగా కాల రంధ్రాలను సూచిస్తుంది
                                     

1.8. కొన్ని రకాల సంఘటనలు సాంకేతికశాస్త్రానికి సంబంధించి సంఘటనలు

  • ప్రోగ్రామింగ్ ఈవెంట్ - దీనిలో ఒక కీస్ట్రోక్ లేదా మౌస్ క్లిక్ వంటి ఏదో జరిగిందని సూచించే సాఫ్ట్‌వేర్ సందేశం
  • యూనిఫైడ్ మోడలింగ్ భాషలో ఈవెంట్ UML,
  • ప్రాజెక్ట్ నిర్వహణ ఈవెంట్ - చైన్ మెథడాలజీ
                                     

1.9. కొన్ని రకాల సంఘటనలు మానసికశాస్త్రానికి సంబంధించి సంఘటనలు

  • సంఘటన తత్వశాస్త్రం-మెదడు సంఘటన, మెదడులో ఏదైనా జరుగుతుంది
  • మానసిక సంఘటన - మనస్సులో ఏదో ఒక ఆలోచన వంటిది జరుగుతుంది