Топ-100
Back

ⓘ ముక్తి. పునర్జన్మ లేకపోవటం. స్వర్గప్రాప్తి కలగటం. మోక్షం.జన్మరాహిత్యం మళ్ళీ పుట్టకుండా ఉండటం.జననమరణాల పరంపరనుండి విముక్తి కలగటం. దైవసన్నిధికి చేరుకోవటం.ఈ ముక్తి ..
                                               

ముక్తి నాగ క్షేత్రము

ప్రపంచంలోనే అతిపెద్దదైన నాగ ఏకశిలా విగ్రహం.సుమారు 16 అడుగుల పొడవు, 36 టన్నుల బరువు తో బెంగుళూర్ నగరం శివార్లలో రామోహళ్లి గ్రామం వద్ద నిష్కల్మషమైన వాతావరణంలో ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి ని నాల్గు దశ లలో చూడ వచ్చు మొదటి దశ చిన్ననాటి వయసులో కుక్కే సుబ్రహ్మణ్య వద్ద, రెండవ దశ యవ్వనంలో ఘటి సుబ్రహ్మణ్య వద్ద మూడవ దశ తన వైవాహికం పళని వద్ద, తిరువన్నమలై వద్ద సుబ్రహ్మణ్య స్వామి, యొక్క నాలుగో రూపం ముక్తి నాగ క్షేత్రము వద్ద ఉంది ఈ స్థలం ను సందర్శించే భక్తులు, పాము ఉంటున్నప్రాంతం చుట్టూ తొమ్మిది ప్రదిక్షనలు తిరగాలి ముక్తి నాగ ఆలయం వద్ద చూడ వలసిన ఆలయాలు: ముక్తి నాగ క్షేత్రము మైసూర్ రోడ్లో ఉన్న రామోహళ్లి గ్ర ...

                                               

జీవన ముక్తి

కమలకుమారి - శాంత, రాజగురువు కుమార్తె శివరామకృష్ణయ్య శాంత - భూదేవి బలిజేపల్లి లక్ష్మీకాంతం - రాజగురువు పి.సూరిబాబు - జీవుడు బెజవాడ రాజరత్నం - సేవ, జీవుడి భార్య నరసింహ శాస్త్రి డి.లక్ష్మయ్య చౌదరి - మహారాజు లక్ష్మీదేవి - పూల పిల్ల లంక సత్యం - రాజగురువు శిష్యుడు మాస్టర్ విశ్వం - భావుడు, జీవుడి కొడుకు వి.వి.శఠగోపం - విష్ణుమూర్తి అన్నపూర్ణ - శ్రీదేవి

                                               

దత్త ముక్తి క్షేత్రం

శ్రీ దత్త ముక్త్రి క్షేత్రం, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్ లో ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ గణపతి ప్రతిష్ఠ, శ్రీ దత్తత్రేయ ప్రతిష్ఠ, మరకత దత్త పాదుకా ప్రతిష్ఠ, కుంభాభిషేకము శ్రీ శ్రీ శ్రీ గణపతి సఛ్ఛిదానంద స్వామీజీ వారు 2008 వ సంవత్సరము జనవరి మాసము 19, 20వ తేదీలలో నిర్వహించారు.

                                               

ద్వైతం

మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది. స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధమ్ తత్వ మిష్యసి - స్వతంత్రము, అస్వతంత్రము అని తత్వము రెండు విధములు మధ్వాచార్యుల చే స్థాపించబడిన మతము కాబట్టి దీన్ని మధ్వ మతము అని కూడా వ్యవహరిస్తారు.

                                               

మహాలయ పక్షము

బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున ఉంది.

                                               

ప్రొద్దుటూరు పురపాలక సంఘం

ప్రొద్దుటూరు పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కడపజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కడప లోకసభ నియోజకవర్గం లోని,ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                     

ⓘ ముక్తి

పునర్జన్మ లేకపోవటం. స్వర్గప్రాప్తి కలగటం. మోక్షం.జన్మరాహిత్యం మళ్ళీ పుట్టకుండా ఉండటం.జననమరణాల పరంపరనుండి విముక్తి కలగటం. దైవసన్నిధికి చేరుకోవటం.ఈ ముక్తికోసమే కాశీలోనో కాశీయాత్రలోనో మరణించాలని శివభక్తులు కోరుకుంటారు. మక్కాయాత్రలో చనిపోతే ముక్తి కలుగుతుందని ముస్లిముల నమ్మకం. ఈ ముక్తికోసమే ముస్లిములు క్రైస్తవులు ప్రపంచంలోని వివిధ మతాల ప్రజలు దైవాన్ని వేడుకుంటారు. ఇహ లోకం పట్ల వైరాగ్యంతో దైవ సాయుజ్యం కైవల్యం భక్తులు కోరుకుంటారు. సన్యాసులు ఋషులు ముక్తికోసం తపస్సు చేస్తారు. వీరస్వర్గం అన్యాయాన్ని ఎదిరించిన హతులకు బలిపశువులుకు దొరుకుతుందిగానీ మానవత్వం కోల్పోయిన వివిధ మతాల హంతకులకు దొరకదు.ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయినవారు ఏ మతస్తులైనా మృతులకు మోక్షం లభిస్తుందని ఆయా మతాల బోధకులు భాష్యాలు చెబుతున్నారు.

                                               

భద్రగిరి శతకము

శ్రీ రామచంద్ర! యస్మద్ధృదురు వియత్ ప్రియతమ చంద్ర! సారోపనిషదర్థభూత! ముక్తి యోషామణీ క్రీత నీరధి భంగ! భూమీనుతా మనో నీరజభృంగ! నీరధర శ్యామ! భద్రగిర్ పుణ్యనిలయ శ్రీరామ! మరియొక్క యూహతో చెడిని నాదు నీ మాత్రమౌ పద్య విరచనకే పొంగిపోయి శ్రీముతి విభవంబు నాకు నొరిగింపనైన నొడళ్ళు వరుగులై యుగములు తపము నెఱయించు టేలొకో భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ!