Топ-100
Back

ⓘ దేశభక్తి ప్రజలకు వారు జన్మించిన దేశం మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సంప్రదాయ ..
                                               

దేశభక్తి గేయాలు

దేశభక్తి గేయాలలో ప్రతీ దేశానికి అతి ముఖ్యమైనది జాతీయ గీతం. భారత్ లో కొన్ని ముఖ్యమైన దేశభక్తి గేయాలు భారత జాతీయగీతం వందేమాతరం సారే జహాఁ సె అచ్ఛా హిందూస్తాఁ హమారా

                                               

మక్కపాటి మంగళ

కవయిత్రిగా పసిద్ధిపొందిన మంగళ గారు జయలక్ష్మి మల్లారావు పుణ్యదంపతులకు జన్మించారు. మహోన్నత పుష్పాలతో మాలలల్లి,దేశమాత గళసీమలో వేసి ప్రపంచాన్ని ప్రేమిద్దాం అంటూ సమాజంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి జాతి జాగృతికి శంఖారావం చేస్తూ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తరతరాలకు అందిస్తూ భారతదేశ ఔనత్యాన్ని చాటుటకు విద్యార్థులను, మహిళలలు, చైతన్య పరుస్తూ నిరాదరణలో ఉన్మన ఆలయాల సంరక్షణలో అందరిని ఉత్తేజ పరుస్తూ. దేశ మాట పాదాలకు సంగీత, సాహిత్య, విద్య, వైద్య, సామాజిక అంశాలతో గుబాళించే స్వర్ణపుష్పంతో సేవచేస్తున్న భరతమాత ముద్దుబిడ్డ మక్కపాటి మంగళ

                                               

పాట

చరణాలు: చరణాలు పల్లవి తర్వాత పాడే భాగము. ఇవి సామాన్యంగా 3-5 ఉంటాయి. అనుపల్లవి: పల్లవి తర్వాత పాడే మొదటి చరణం. పల్లవి: పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.

                                               

దరిశి చెంచయ్య

దరిశి చెంచయ్య విప్లవవాదిగా ప్రసిద్ధి పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు. వృత్తి రీత్య వ్యవసాయ శాస్త్రజ్ఞుడు. ఇతడు స్త్రీ జనోద్ధరణకు అధికంగా కృషిచేసాడు. ప్రముఖ సంఘసంస్కర్తగా పేరు గడించాడు. గద్దర్ రాజకీయ పార్టీలో కొంతకాలం చురుకైన కార్యకర్తగా పనిచేసాడు. ఈయన భార్య దరిశి అన్నపూర్ణమ్మ తెలుగు కవయిత్రి, సామాజిక కార్యకర్త, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధురాలు. మంచి రచయిత అయిన చెంచయ్య రచనల్లో ప్రాచుర్యం పొందినది ఈయన ఆత్మకథ నేనూ నా దేశమూ. గద్దర్ పార్టీ స్థాపనాకాలంలో చెంచయ్య బర్కిలీలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో వ్యవసాయశాస్త్రం అధ్యయనం చేశాడు. చెంచయ్య 1890లో ప్రకాశం జిల్లా, కనిగిరిలోని ఒక ...

                                               

జనవరి 23

1565: తళ్లికోట యుద్ధము 1950: ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది. 1556: చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు. 1977: జనసంఘ్‌, భారతీయ లోక్‌దళ్‌, కాంగ్రెస్‌ ఓ, స్వతంత్ర పార్టీ, సోషలిస్టు పార్టీలు కలిసి జనతాపార్టీగా ఏర్పడ్డాయి.

                                               

రామ్ ప్రసాద్ బిస్మిల్

రామ్ ప్రసాద్ బిస్మిల్ భారతీయ విప్లవకారుడు, ఆయన 1918 మణిపురీ కుట్ర, 1925 కాకోరీ కుట్ర వంటివాటిలో పాల్గొని బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర సమరయోధుడు కావడంతో పాటుగా రామ్, ఆగ్యాత్, బిస్మిల్ వంటి కలంపేర్లతో హిందీ, ఉర్దూ భాషల్లో దేశభక్తి కవితలు రాసిన కవి. కానీ ఆయన బిస్మిల్ అన్న పేరుతోనే ప్రఖ్యాతులయ్యారు. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ్ ప్రకాష్ పుస్తకం స్ఫూర్తినివ్వగా, ఆయన ఆర్య సమాజ్ సంస్థతో అనుబంధం కలిగివుండేవారు. ఆర్య సమాజ్ బోధకుడు అయితన గురువు స్వామి సోమ్ దేవ్ ద్వారా లాలా హర్ దయాళ్ తో రహస్య సంబంధం కలిగివుండేవారు. హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస ...

దేశభక్తి
                                     

ⓘ దేశభక్తి

దేశభక్తి ప్రజలకు వారు జన్మించిన దేశం మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తి, జాతీయతా భావం ఒకటే. దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు.