Топ-100
Back

ⓘ శాస్త్రము అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం సూత్రం, నియమాలు, నిబంధనల పత్రం, సంకలనం, పుస్తకం లేదా గ్రంథం. ఈ పదాన్ని సాధారణంగా భారతీయ సాహిత్యంలో, నిర్వచించిన ప్రదే ..
                                               

శాస్త్రము

శాస్త్రము అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం "సూత్రం, నియమాలు, నిబంధనల పత్రం, సంకలనం, పుస్తకం లేదా గ్రంథం". ఈ పదాన్ని సాధారణంగా భారతీయ సాహిత్యంలో, నిర్వచించిన ప్రదేశంలో సాంకేతిక లేదా ప్రత్యేక జ్ఞానం కోసం ప్రత్యయం వలె ఉపయోగిస్తారు. శాస్త్రానికి ఆంగ్లపదమైన -లజీ logy కి సమానమైన అర్ధం ఉంది. ఉదా. ఎకాలజీ, సైకాలజీ. అంటే ప్రత్యేకమైన అంశంపై శాస్త్రీయ, ప్రాథమిక జ్ఞానమును శాస్త్రం అనవచ్చు. ఆంగ్లంలో ఉన్న రకరకాల ..

                                               

భూగోళ శాస్త్రము

భూగోళ శాస్త్రము అంటే భూమికి సంబంధించినవిజ్ఞానాన్ని తెలిపే శాస్త్రం. దీనిలో భాగంగా దేశాలు భూగోళంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనడం. భూమి పై నదులు, పర్వతాలు, సముద్రాల స్థానాలను తెలుసుకొనడం, భూమి ఎలా ఏర్పడింది, ఏ మార్పులు పొందింది తెలుసుకోవడం.

                                               

దృశా శాస్త్రము

ఏ పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవో, వాటిని కాంతి నిరోధకాలు అంటారు. ఉదా:- రాయి, కర్ర, లోహాలు, మొదలగునవి.

                                               

సాంఖ్యక శాస్త్రము

ఇది ఒక గణిత విశ్లేషణ ఒక రూపం, ఇది ప్రయోగాత్మక డేటా లేదా నిజ జీవిత అధ్యయనాల సమితి కోసం పరిమాణాత్మక నమూనాలు, ప్రాతినిధ్యాలు సంకలీనలను ఉపయోగిస్తుంది. గణాంకాల ను అధ్యయనం చేయడం ద్వారా డేటా నుంచి నిర్ధారణలను సేకరించడానికి, సమీక్షించడానికి, విశ్లేషించడానికి ముగింపులను పొందడానికి మెథడాలజీలను అధ్యయనం చేస్తుంది. సాంఖ్యక శాస్త్రం అనేది డేటాసేకరణ, సమీక్ష, నిర్ధారణ, అర్ధమయేలా ప్రదర్శించడం, సమీకరించడం. వైజ్ఞానిక, పారిశ్రామిక సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు సాంఖ్యక శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉన్న గణాంకాలను అనుసరించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయాలు, ఇతర అంశాలను సాధిస్తుంది. సాంఖ్యక శాస ...

                                               

రోగ నిర్ణయ శాస్త్రము

రోగ నిర్ణయ శాస్త్రము) వైద్యశాస్త్రములోని ఒక ముఖ్యమైన శాఖ. వివిధమైన శరీర భాగాలు, వాటి ముక్కలు, కణాలు, ద్రవాలను పరీక్ష చేసి వ్యాధులను గుర్తించుట, పరిశోధంచుట దీని ముఖ్యోద్దేశము.

                                               

సూక్ష్మ అర్థ శాస్త్రము

ఆర్థిక శాస్త్రములో వైయక్తిక యూనిట్లను అధ్యయనం చేయు శాస్త్రమే సూక్ష్మ ఆర్థిక శాస్త్రం. ఆర్థిక శాస్త్రము లోని చిన్న చిన్న భాగాల గురించి ఇది వివరిస్తుంది. ఒక వైయక్తిక వినియోగదారుడు గురించి, ఒక పరిశ్రమ గురించి, డిమాండు, సప్లై ల మార్పుల గురించి ఇది వివరిస్తుంది. రాగ్నర్ ప్రిష్ అనే ఆర్థిక వేత్త స్థూల ఆర్థిక శాస్త్రము ప్రారంభించడంతో సూక్ష్మ ఆర్థ శాస్త్రము అనే విభాగం ప్రత్యేకంగా వెలిసింది. సూక్ష్మ అర్ధశాస్త్రాన్ని సామాన్యంగా ధరల సిద్ధాంతము Price Theory అని కూడా అంటుంటారు. ఒక వినియోగదారుడు తన సంతృప్తిని ఏ విధంగా గరిష్ఠం వీలయినంత ఎక్కువ చేసుకొంటాడో, ఒక సంస్థే విధంగా గరిష్ఠలాభాలను పొందుతుందో నిర్ణయిం ...

                                               

తంత్ర శాస్త్రము

తంత్ర శాస్త్రము శక్తి ఉపాసన శాస్త్రము. యొక్క ముఖ్య గమ్యము జీవబ్రహ్మైక్యం. ఉపనిషత్తులు సిద్ధంతమే ఇది.కాని ఉపనిషత్తులు ఎక్కువగా జ్ఞానమును ఆధారం చేసుకున్నవి. శక్తిని ఆధారం చేసుకున్నవి తంత్ర శాస్త్రములు. ఆత్మ జ్ఞాన గ్రంథాలు రహస్య గ్రంథాలన్నారు పెద్దలు.కనుక తంత్ర శాస్త్రమును రహస్య భాషలో వ్రాసారు.ఈభాషను సంధ్యా భాష అంటారు. సంధ్య వేళయందు చీకటి, వెలుగులు రెండున్నట్లు, సంధ్యా భాషకు రెండర్ధాలున్నవి.తెలిసిన వారు చదివితే ఒక అర్ధం, తెలియని వారు చదివితే వేరొక అర్ధం. మహానిర్వాణ తంత్ర శాస్త్రమును పరమేశ్వరుడు పార్వతీదేవికి కైలాసంలో చెప్పాడు.అని కొందరు అంటారు.వేదములు స్త్రీ శూద్రులు వేదకర్మలను ఆదరించకూడదని బ ...

                                               

ఉదారవాదం

ఉదారవాదం అనేది ఒక రాజకీయ, నైతిక తత్వశాస్త్రం. ఇది స్వేచ్ఛ, పరిపాలన సమ్మతి, చట్టం ముందు సమానత్వాలపై ఆధార పడి ఉంటుంది.ఉదారవాదులు ఈ సూత్రాలపై వారి అవగాహనను బట్టి విస్తృత అభిప్రాయాలను కలిగి ఉంటారు, కాని వారు సాధారణంగా స్వేచ్ఛా మార్కెట్లు, స్వేచ్ఛా వాణిజ్యం, పరిమిత ప్రభుత్వం, వ్యక్తిగత హక్కులు, పెట్టుబడిదారీ విధానం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, లింగ సమానత్వం, జాతి సమానత్వం, అంతర్జాతీయవాదం, వాక్ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అలాగే మత స్వేచ్ఛ లాంటి అంశాలను సమర్థిస్తారు.పసుపు రంగు ని ఉదారవాదంతో ముడిపడి ఉన్న రాజకీయ రంగుగా పరిగణిస్తారు. పాశ్చాత్య తత్వవేత్తలు ఆర్థికవేత్తలలో ప్రజాదరణ పొందిన తరువాత, జ్ఞానోదయ య ...

Users also searched:

...
...
...