Топ-100
Back

ⓘ సామాజిక సంస్కరణలు ..




                                               

కులాంతర వివాహం

వధూవరులు ఒకేమతంలోని వేరు వేరు కులాలకు చెందిన వారైతే, వారి వివాహాన్ని కులాంతర వివాహము అంటారు. వధూవరులు వేరు వేరు మతాలకు చెందిన వారైతే, వారి వివాహాన్ని మతాంతర వివాహము అంటారు.

                                               

సామాజిక సంస్కరణలు

సామాజిక సంస్కరణలు: సమాజంలో, సామాజిక అసమానతలను తొలగించడానికి, సమ-సమాజ నిర్మాణానికి, సామాజిక అభివృద్ధికొరకు, మేధావులు, సంఘ-సంస్కర్తలూ చేపట్టే కార్యక్రమాలు. భారత్ లోనే గాక ప్రపంచం నలుమూలలలో సామాజిక దౌర్బల్యాలు, దుశ్చర్యలు, నేరాలు జరిగేవి. వీటికి మూలం అంధవిశ్వాసాలు, నిరక్షరాశ్యత, అపవిశ్వాసాలు, మతమౌఢ్యాలు వగైరా. వీటికి ఉదాహరణలు; అంటరాని తనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం, మానవ బలులు వగైరా. ఇలాంటి సామాజిక జాడ్యాలను రూపుమాపడానికి, కొందరు విజ్ఞులు, సమాజంలో జాగృతి తీసుకు వచ్చి, నాగరిక జీవన ప్రవృత్తులను నేర్పారు వీరిని సామాజిక సంస్కర్తలుగా వ్యవహరిస్తారు. కొందరు సామాజిక సంస్కర్తలు: రాజా రామ్మోహన రాయ్, క ...