Топ-100
Back

ⓘ ఇబ్రాహీం మతములు ..
                                               

జబూర్

జబూర్: దావూద్ ప్రవక్త ప్రవచించిన మతాన్ని అవలంబించే సబాయూన్ ల పవిత్ర గ్రంథం. ఖురాన్ ప్రకారం అవతరింపబడ్డ గ్రంథాలలో ఒకటి. ఈ గ్రంథం దావూద్ ప్రవక్తపై అవతరింపబడినది. దీనినే దావీదు కీర్తనలు అని కూడా అంటారు.