Топ-100
Back

ⓘ లూప్. ఇంట్రా యుటిరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ నే లూప్ అని వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు కుటుంబ నియంత్రణ కోసం దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇవి వి ..

ⓘ లూప్

ఇంట్రా యుటిరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ నే లూప్ అని వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు కుటుంబ నియంత్రణ కోసం దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇవి వివిధ పరిమాణాలలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వైద్య నిపుణులు ఒక ప్రత్యేకమైన పరికరం సహాయంతో ఈ లూప్ ను గర్భాశయం లోపల అమరుస్తారు. దీని కుండే రెండు దారాలు గర్భాశయ ముఖద్వారం బయటనే ఉంటాయి. లూప్ సరిగ్గా అమరినదో లేదో చూసుకోవడానికి, లూప్ ను తొలగించే సమయంలో ఇవి ఉపయోగపడతాయి. గర్భాశయంలో లూప్ ను 2 నుండి 3 సంవత్సరాలు ఉంచవచ్చు.

ఇవి సాధారణంగా "T" ఆకారంలో ఉండి, దాని రెండు చేతులు గర్భాశయ గోడల్ని పట్టి ఉంచుతాయి. వీనిలో రెండు ముఖ్యమైన రకాలు. కొన్నింటిలో రాగి మూలకం ఉంటుంది. కొన్నింటిలో ప్రొజెస్ట్రోజెన్ అనే హార్మోన్ ఉంటుంది.

1. అనుకూలాంశాలు

  • ఉపయోగించే వారికి ఇబ్బంది లేకుండా చాలా సహజంగా గర్భాశయంలో ఇది అమరిపోతుంది.
  • తాత్కాలిక సంతాన నియంత్రణకు కచ్చితమైన ఉత్తమ పద్ధతి.
  • శుభ్రపరచడం, తిరిగి అమర్చడం వంటి సమస్యలు ఉండవు.
  • లూప్ వాడుతున్న సమయంలో ఇతర రకాలైన గర్భనిరోధక సాధనాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు.
  • చాలా సులువుగా ఈ లూప్ ను అమర్చవచ్చును.
                                     
2. ప్రతికూలాంశాలు

  • లూప్ ను ఉపయోగిస్తున్న కొందరిలో ఋతుక్రమం సరిగా లేకపోవడం, బహిష్టు సమయంలో నొప్పులు, నడుం నొప్పి, పొత్తి కడుపులో నొప్పి రావచ్చును.
  • లూప్ అమర్చిన తొలి నెలల్లో గర్భాశయం నుండి ప్రక్కకు తొలగిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. లూప్ కున్న దారాలు ఇందుకు నిదర్శనాలు.
  • లూప్ అమర్చిన తర్వాత కొంత మందిలో ఒక మాదిరి నుంచి, తీవ్ర రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది.
                                     
  • వ జయవ డ - న డదవ ల ల ప ల న శ ఖ మ ర గమ వ జయవ డ - గ డ వ డ - భ మవర ట న - న డదవ ల ర ల వ స ట షన ల ల ప శ ఖ వ జయవ డ, న డదవ ల స ట షన ల హ ర - చ న న ప రధ న
  • చ ద నద ఇద వ జయవ డ - న డదవ ల ల ప ల న శ ఖ మ ర గమ వ జయవ డ - గ డ వ డ - భ మవర ట న - న డదవ ల ర ల వ స ట షన ల ల ప శ ఖల ఉ ద ఇద దక ష ణ మధ య ర ల వ

  • ప ర ట మధ య అన స ధ న చ ఒక ర ల వ మ ర గమ ఇ కన ఈ వ భ గ వ జయవ డ - న దడవ ల ల ప ల న స మర లక ట ల కల స త ద ఇద దక ష ణ మధ య ర ల వ జ న య క క వ జయవ డ ర ల వ
  • చ ద నద ఇద వ జయవ డ - న డదవ ల ల ప ల న శ ఖ మ ర గమ వ జయవ డ - గ డ వ డ - భ మవర ట న - న డదవ ల ర ల వ స ట షన ల ల ప శ ఖల ఉ ద ఇద దక ష ణ మధ య ర ల వ
  • అజ గ జ - కట వ ల ప మ ర గమ జస ధ ద మ క ర ప ర హట ర ల మ ర గమ హ ర - ఢ ల ల ప రధ న ర ల మ ర గమ ల న బర ధమ న - అసన స ల వ భ గ స హ బ గ జ ల ప ల న ఖన - బర హర వ
  • ప ర త లన కల ప త న న ర ల మ ర గమ ఇ క ఈ వ భ గ గ డ వ డ వద ద వ జయవ డ - న దడవ ల ల ప ల న మ ర గమ కల స త ద ఈ శ ఖ ర ల మ ర గమ 36.70 క మ 22.80 మ ళ ళ దక ష ణ
  • ప రధ న ర ల మ ర గమ ల న వ శ ఖపట న - వ జయవ డ ర ల మ ర గమ వ జయవ డ - న డదవ ల ల ప ల న శ ఖ మ ర గమ ల ఉ ద ఇద దక ష ణ మధ య ర ల వ జ న య క క వ జయవ డ ర ల వ

Users also searched:

...