Топ-100
Back

ⓘ జన సాంద్రత. మానవులలో, జనసాంద్రత, ఒక యూనిట్ ఉదాహరణకు ఒక చదరపు కిలోమీటరు తీసుకుని, దానిలో నివసించు జనాభాను తీసుకుని, సరాసరి గణిస్తారు. దీనిని, ప్రపంచం, ఖండము, దేశ ..




                                               

సాంద్రత

సాంద్రత పదార్ధాల భౌతిక లక్షణము. ఈ సాంద్రతను ద్రవ్యరాశి, ఘనపరిమాణం నుండి గణిస్తారు. దీని సంకేతం ρ. వివిధ పదార్ధాలు వివిధ సాంద్రతలను కలిగువుంటాయి. సాంద్రత లోహాల స్వచ్ఛత, ఉత్ప్లవనగుణం మొదలైన వానిని నిర్దేశిస్తుంది.

                                               

హైలకండి

24.68°N 92.57°E  / 24.68; 92.57 అక్షాంక్షరేఖాంశాల మధ్య ఈ పట్టణం ఉంది. 1.327 కి.మీ. 2 512 చ.మై. విస్తీర్ణంలో ఉన్న ఈ పట్టణం సముద్రమట్టానికి 21 మీటర్ల 69 అడుగులు ఎత్తులో ఉంది. హైలకండి పట్టణాన్ని 16 వార్డులుగా విభజించారు.

                                               

జనగణన పట్టణం

జనగణన పట్టణం అనేది ఒక రకమైన పట్టణం. ఇది ఉన్న దేశాన్ని బట్టి, దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి.జనగణన పట్టణాలును చట్టబద్ధమైన పట్టణాలుగా పరిగణించుతారు.

                                               

తేజ్‌పూర్

తేజ్‌పూర్, అసోం రాష్ట్రంలోని సోనిత్‌పూర్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కేంద్రం. బ్రహ్మపుత్రా నదికి ఒడ్డున ఉన్న ఈ పట్టణం గువహాటికి ఈశాన్య వైపుగా ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 1.00.000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర తీర పట్టణాల్లో ఇది అతిపెద్ద పట్టణం.

                                               

సీతాపూర్

సీతాపూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, సీతాపూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలన మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. సీతాపూర్ జిల్లా లక్నో డివిజన్‌లో ఉంది. ఈ పట్టణం సరాయన్ నది ఒడ్డున ఉంది. లక్నో, షాజహాన్పూర్ లకు సరిగ్గా మధ్యన ఉంది. జాతీయ రహదారి 24 ద్వారా లక్నోకు రవాణా సౌకర్యం ఉంది. ఇక్కడ ఒక కంటోన్మెంట్ ఉంది. బ్రిటిషు కాలంలో బ్రిటిష్ రెజిమెంటులో కొంత భాగం ఇక్కడ ఉండేది.

                                               

అద్దంకి

అద్దంకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పట్టణం నగర పంచాయితీ, మండల కేంద్రము. రెడ్డిరాజుల తొలిరాజధానిగా ప్రఖ్యాతి. తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది.

జన సాంద్రత
                                     

ⓘ జన సాంద్రత

మానవులలో, జనసాంద్రత, ఒక యూనిట్ ఉదాహరణకు ఒక చదరపు కిలోమీటరు తీసుకుని, దానిలో నివసించు జనాభాను తీసుకుని, సరాసరి గణిస్తారు. దీనిని, ప్రపంచం, ఖండము, దేశం, రాష్ట్రం, నగరం, ఇతర విభాగాల వారీగా గణిస్తారు.

  • ప్రపంచ జనాభా 6.6 బిలియన్ ప్రజలు, భూమి వైశాల్యం 510 మిలియన్ చ. కి., 200 మిలియన్ చదరపు మైళ్ళు.
  • జనాభా పెరుగుదలతో జనసాంద్రతకూడా పెరుగును.
  • ఈ రీతిలో, జనాభా / విస్తీర్ణం వైశాల్యం ; 6.6 బిలియన్లు / 510 చదరపు కి.మీ. = 13 మంది జనాభా ఒక చదరపు కి.మీ.నకు ఒక చదరపు మైలుకు 33 మంది
  • లేదా భూమిపై గల భూభాగాన్ని లెక్కగట్టితే భూభాగం 150 మిలియన్ కి.మీ.² ఈ లెక్కన ఒక చదరపు కి.మీ.నకు 43 మంది జనాభా ఒక చదరపు మైలుకు 112 మంది.
                                     

1. ఇతర కొలమాన విధానాలు

  • పట్టణ సాంద్రత: పట్టణ ప్రాంతంలో నివసించు జనాభా / మొత్తం పట్టణ ప్రాంతం.
  • జనాభా సాంద్రత కొలవడానికి, గణిత సాంద్రత విధానము సాధారణమైనది, కానీ కొన్ని ఇతర విధానాల ద్వారా కూడా, ఓ నిర్ణీత ప్రదేశంలో జనసాంద్రత కొలుస్తారు.
  • ఉత్తమమైన పర్యావరణ: ప్రాంతీయ సహజవనరుల ఆధారంగా గల జనసాంద్రత.
  • వ్యవసాయ సాంద్రత: మొత్తం గ్రామీణ జనాభా / మొత్తం వ్యవసాయ భూమి.
  • భూమి మీద జనాభా సాంద్రత: మొత్తం జనాభా / లభ్యమవుతున్న భూమి.
  • గణిత సాంద్రత: మొత్తం ప్రజలు / ప్రాంత వైశాల్యం కి.మీ² లేదా మై.².
  • నివాసాల సాంద్రత: పట్టణ ప్రాంతాలలో నివసించు జనాభా / నివాసయోగ్యమైన భూమి.
                                     

2. ఇవీ చూడండి

  • దేశాల జాబితా – 2005 జనసంఖ్య క్రమంలో
  • దేశాల జాబితా – జననాల రేటు క్రమంలో
  • దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో
  • దేశాల జాబితా – ఆంగ్లభాష మాట్లాడేవారి సంఖ్య క్రమంలో
  • దేశాల జాబితా – పేదరికంలో ఉన్న జనసంఖ్య శాతం క్రమంలో
  • ప్రపంచ జనాభాకు సంబంధించిన కొన్ని జాబితాలు
  • దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో
  • దేశాల జాబితా – అక్షరాస్యత క్రమంలో
  • దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో
  • దేశాల జాబితా – మానవ అభివృద్ధి సూచికలు
                                     

3. ఇతర లింకులు

  • City Ranks combines Google Maps and 2000 Census data to show the population densities of U.S. zip codes on an interactive map.
  • Selected Current and Historic City, Ward & Neighborhood Densities
  • Population density world-map
                                     
  • ప డ ల per ఘనప గజ lb cu yd ప డ ల per గ లన for U.S. or imperial gallons lb gal ప డ ల per U.S. bushel lb bu slugs per ఘనప అడ గ జన స ద రత
  • జన స ద రత చ.క మ క 18, 078 గ ల క క వ స త ర ప రప చ బ య క త జ అభ వ ద ధ స చ కల ప రక ర జన స ద రత చ.క మ క 1, 090 CIA World Factbook న డ జన స ఖ య
  • భ రత జనగణన గణ క ల ప రక ర జన భ దశ బ ద ప ర గ దల ర ట ల గ న ప పత త జన స ద రత ల గ న ష పత త ల క కక ప ర ష ల ఇతర లన ప ర ష ల గ వ డటమ నద 2011 భ రత
  • ల ద క ష ణత స భవ స త య జన స ద రత - ఒక ఆవ స ల న ర ద ష టమ న వ శ ల య ల ద ఘన స ద రతల న వస చ జ వ ల స ఖ యన జన స ద రత అ ట ర న లప త ర గ జ వ లక
  • వ భజ చ ర 2011 జన భ ల క కల ప రక ర హ ల క డ జన భ 33, 637గ ఉ డగ జన స ద రత 497 క మ 2 1, 290 చ.మ గ ఉ ద ఈ మ త త జన భ ల 16, 843 మ ద ప ర ష ల
  • శ ర మ క జన భ ల కన స 75 ప రధ న గ వ యవస య తర ర గ ల ల పన చ స త ర కన స జన స ద రత చదరప క ల మ టర క 400 ఉ ట ద భ రతద శ ల జనగణన పట టణ లక ఉద హరణల త ల గ ణల న
  • కన స 75 వ యక త ల వ యవస యర గ న క వ ల పల పన చ స త ట ర ద న కన స జన స ద రత క మ 2 క 400 మ ద వ యక త ల కల గ ఉ ట ద ఆ ధ రప రద శ జనగణన పట టణ ల
  • ప రక ర ఈ పట టణ ల 1, 02, 505 జన భ ఉ డగ 2, 600 క మ 2 6, 600 చ. మ జన స ద రత ఉ ద ఈ జన భ ల 52, 313 మ ద ప ర ష ల . 50, 192 మ ద స త ర ల ఉన న ర ఇక కడ
  • ల క కల ప రక ర ప రత ప గఢ జ ల ల జన స ద రత స న సస స ద రత క మ 2క 195 మ ద 2001 ల ప రత ప గఢ జ ల ల స ద రత క మ 2క 172 మ ద ప రత ప గఢ జ ల ల
  • ఉత తరప రద శ ప రధ న గ గ గ యమ న మ ద నప ర త ల వ స తర చ ఉ ద ఇద బ గ జన స ద రత ఎక క వ న ప ర తమ 2000 స వత సర ల ప ర లమ ట చట ట ప రక ర అప పట మర త

Users also searched:

...
...
...