Топ-100
Back

ⓘ కేలండర్ ..




                                               

నానక్‌షాహి కేలండర్

నానక్‌షాహి కాలెండరు సౌర కాలెండరు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ 1998 లో దీన్ని స్వీకరించింది. 2003 నుండి అమలు చెయ్యడం మొదలుపెట్టింది. ఈ కాలెండరులో ముఖ్యమైన సిక్కుల సంఘటలు, పండగలూ ఉంటాయి. ప్రసిద్ధ సిక్కు గురువు ప్రొఫెసర్ కృపాల్ సింగ్ బాదుంగర్ ఎస్.జి.పి.సి అధ్యక్షునిగా ఉన్న సమయంలో తఖ్త్ శ్రీ దమ్‌దమా సాహిబ్ వద్ద ఈ కేలండరును స్వీకరించాడు. దీనిని పాల్ సింగ్ పూరేవాల్ రూపొందించాడు. ఇది శక కాలెండరు స్థానంలో వచ్చి 2003 నుండి వాడకంలో ఉన్నది. ఈ కాలెండరు యొక్క శకం మొదటి సిక్కుల గురువైన గురు నానక్ దేవ్ జన్మసంవత్సరమైన 1469 నుండి ప్రారంభమౌతుంది. ప్రతీ సంవత్సరం గ్రెగోరియన్ కాలెండరు ప్రకారం మార్చి 14 న ...

                                               

కింగ్ ఫిషర్ క్యాలెండర్

కింగ్ ఫిషర్ క్యాలెండర్ ను కింగ్ ఫిషర్ బికిని క్యాలెండర్ అని కూడా అంటారు. 2003వ సంవత్సరం నుండి భారతదేశానికి సంబంధించిన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ వారు ఈ క్యాలెండరును ప్రచురిస్తున్నారు. ఈ క్యాలెండర్ లో ఈత దుస్తులు ధరించిన మోడల్స్ ఫోటోలు ఉంటాయి. పిరెల్లి క్యాలెండర్ ప్రేరణతో ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఏర్పడింది. భారతదేశం నిస్సందేహంగా చాలా ప్రతిష్ఠాత్మక మోడలింగ్ నిర్వహిస్తున్నదని రీడిఫ్ వర్ణించింది. మంచి కెరీర్ ఉన్న మోడల్స్, నటీమణులు పాల్గొనడం వలన ఈ క్యాలెండర్ ఘనత కలిసి ఉంది. కత్రినా కైఫ్, దీపికా పడుకొనే, యానా గుప్తా, ఉజ్వల రౌత్, నర్గీస్ ఫాఖ్రి, బృన అబ్దుల్లా, లిసా హేడోన్, ఏంజెలా జాన్సన్ వంటి మోడల ...