Топ-100
Back

ⓘ సామాజిక శాస్త్రము ..
                                               

అగ్రహారము

అగ్రహారము బ్రాహ్మణులు నివసించే వీధి లేదా గ్రామం. అగ్రహారం అన్న పేరున్న గ్రామంలో పూర్వం వంశపారంపర్యంగా బ్రాహ్మణులే వ్యవసాయభూములకు అధిపతులుగా ఉండడం గమనించవచ్చు. అగ్రహారాన్ని సంపన్నులు లేదా పరిపాలకులు బ్రాహ్మణులకు దానమిచ్చేవారు. అగ్రహారాన్ని రాజులు దానం చేసేప్పుడు ఆయా భూములపై పూర్తిగా పన్ను లేకుండా కానీ, కొంత పన్ను మినహాయింపుతో కానీ ఇవ్వడం కద్దు. అగ్రహారికుడు అంటే అగ్రహారానికి చెందిన బ్రాహ్మణుడు. సర్వాగ్రహారము అంటే పూర్తిగా పన్ను లేకుండా ఇచ్చిన గ్రామం. శ్రోత్రియాగ్రహారము అనేది విద్యల కోసం ఇచ్చిన గ్రామం. పన్ను రాయితీతో గానీ, పన్ను లేకుండా గానీ ఉన్న గ్రామభూములు కలవాడిని అగ్రహారమనుభవించేవాడు అంట ...

                                               

కరువు

1344-1345: Great famine 1875-1902: 7–8 million Indians died of famine Great Famine of 1876–78 5.25 millions 1630-1632: దక్కను కరువు 2 మిలియన్ ప్రజలు మరణించారు. 1788-92: Another 11 million may have died in the Doji bara famine or Skull famine in Hyderabad State, Southern Maratha country, Gujarat and Marwar. 1396-1407: దుర్గాదేవి కరువు 1800-1825: 1 million Indians died of famine 1702-1704: దక్కను కరువు 2 మిలియన్ ప్రజలు మరణించారు. 1943: రెండవ బెంగాల్ కరువు, ఇంచుమించు 3 మిలియన్ ప్రజలు మరణించారు. 1832-1833: డొక్కల కరువు 1783-84 Up to 11 million died in the Chalisa famine in the regions of prese ...

                                               

కుటుంబ నియంత్రణ

భారతదేశంలో కుటుంబ ప్రణాళిక ఎక్కువగా భారత ప్రభుత్వం అనుసరించే ప్రయత్నాలు ఆధారంగా కుటుంబ నియంత్రణ జరుగుతుంది. 1965-2009 సం.ల మధ్య కాలంలో, గర్భ నిరోధకం వాడుక ప్రయత్నాలు మూడింతల కంటే ఎక్కువ పెరిగి, సంతానోత్పత్తి రేటు, సగం కంటే ఎక్కువగా ఉంది. కానీ జాతీయ ఉత్పత్తి రేటు ఇప్పటికీ దీర్ఘకాల జనాభా పెరుగుదల కారణం తగినంత అధికం ఉంది. భారతదేశం ప్రతి 20 రోజులకు దాని జనాభాతో 1, 000, 000 మంది వరకు కొత్తగా జతచేస్తుంది.

                                               

దురాచారం

దురాచారం అంటే చెడ్డ ఆచారం. చెరుపు చెసేది. హానిచేసేది. ఐక్యతను చెడగొట్టేది. ఉదాహరణలు: బాణామతి, చేతబడి, క్షుద్రవిద్య సతీసహగమనం బాల్యవివాహాలు దేవదాసి, మాతంగి బలి వెలి, వెలివేయటం కన్యాశుల్కం అంటరానితనం వరకట్నం కులం

                                               

నిరుద్యోగం

నిరుద్యోగం అనగా ఒక వ్యక్తి పని చేయగలిగి పనిని కాంక్షిస్తున్నప్పటికీ అతనికి పని దొరక్కపోవడం. ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. అమల్లో ఉన్న వేతనాలతో పనిచేయడానికి ఇష్టపడి కూడా ఉపాధి లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగమంటారు. ఉపాధి అవకాశాలు ఉండి తమకు తాముగా నిరుద్యోగులుగా ఉండే స్థితిని ఇచ్ఛా పూర్వక నిరుద్యోగమంటారు. పనిచేసే సామర్థ్యం ఉన్న వారందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తే దాన్ని సంపూర్ణ ఉద్యోగితా స్థాయి అంటారు. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం సార్థక డిమాండ్ లోపించడం వల్ల, అంటే ఆర్థిక మాంధ్యం వల్ల ఏర్పడుతుంది. ఇలాంటి నిరుద్యోగం తాత్కాలికమైం ...

                                               

పేదరికం

పేదరికం ఒక సామాజిక, ఆర్థిక సమస్య. ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్యగా ఉంది. సమాజంలో ఒక వర్గం కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, దుస్తులు పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. పేదరికంతో బాధపడుతున్న వారిని పేదలు అంటారు.పేదరికమే అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ చెప్పారు.వివిధ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు చేరడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

                                               

సామాజిక హోదా

సామాజిక హోదాను ఆంగ్లంలో సోషల్ స్టేటస్ అంటారు. మానవ సమాజంలో మానవునికి కల్పించిన గౌరవప్రతిష్టల యొక స్థితినే సామాజిక స్థితి లేక సామాజిక హోదా అంటారు. సమాజంలో వ్యక్తి లేదా సమూహం యొక్క సామాజిక హోదాను రెండు విధాలుగా గుర్తించవచ్చు. ఒకటి వారు సాధించిన సొంత విజయాల ద్వారా సామాజిక హోదాను సంపాదించవచ్చు. మరొకటి స్తరీకరణ వ్యవస్థలో వారసత్వంగా పొందిన సామాజిక హోదా. ఆపాదించబడిన హోదా అన్ని సమాజాల్లో ఉన్నాయి. లింగ, వయస్సు, జాతి సమూహం, కుటుంబ నేపథ్యం ఆధారంగా ఈ హోదాను ఆపాదించడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి సంపన్న కుటుంబంలో పుట్టి ఆ కుటుంబ సభ్యుల లక్షణాలు ప్రజాదరణ పొందియుండి ఇతను కూడా ప్రతిభవంతుడై ఉన్నతమైన విల ...

                                               

సౌభ్రాతృత్వం

సౌభ్రాతృత్వం: అనునది సోదరత్వం. సాధారణంగా ఈ పదము సమాజంలో గల విభిన్న మతాలకు, వర్గాలకు, భాషలకు, సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ, గౌరవాల భావనలనే "సౌభ్రాతృత్వం" అని నిర్వచిస్తారు. ఇంకనూ ముందుకు సాగి, సర్వమానవ ప్రేమ, మానవకళ్యాణం, విశ్వమానవ సమానత్వం, వసుదైక కుటుంబ భావనలు మున్నగు ఉన్నత భావనలు, సద్-నీతి, ప్రకృతినియమాలు, విశ్వజనీయ మానవసూత్రాలు, సమ్మిళిత సామాజిక స్పృహలు, మూలవస్తువులు కలిగిన ఓ విశాల దృక్పథమే ఈ సౌభ్రాతృత్వం. ఈ సౌభ్రాతృత్వాన్ని అనేక రంగాలలో ఉపయోగించ వచ్చును, ఉదాహరణకు విద్య, వృత్తి నైపుణ్యాలు, నీతి, జాతి, మతాలు, రాజకీయాలు, దానధర్మాలు, వ్యక్తిగత ఆదర్శాలు, సేవారంగం, కళలు, కుటుంబ అ ...