Топ-100
Back

ⓘ 1885. జనవరి 28: గిడుగు వెంకట సీతాపతి, ప్రసిద్ధ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. మ.1965 డిసెంబరు 30: కొప్పరపు సోదర కవులు. మ.1942 జూలై 15: పి.ఏ.థాను పిళ్ ..




                                     

ⓘ 1885

  • జనవరి 28: గిడుగు వెంకట సీతాపతి, ప్రసిద్ధ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. మ.1965
  • డిసెంబరు 30: కొప్పరపు సోదర కవులు. మ.1942
  • జూలై 15: పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. మ.1970
  • జనవరి 22: మాడపాటి హన్మంతరావు, హైదరాబాదు నగర్ తొలి మేయర్.
  • అక్టోబర్ 5: రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు, సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. మ.1964
  • అక్టోబర్ 7: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. మ.1962