Топ-100
Back

ⓘ 1876. అక్టోబరు 1: దాసు విష్ణు రావు, న్యాయవాది, ఆంధ్రరాష్ట్ర ఉద్యమ నాయకుడు మార్చి 19: జాన్ మార్షల్, భారత పురావస్తు శాఖ డైరెక్టరు, సింధు లోయ నాగరికత తవ్వకాలకు ప్ర ..




                                     

ⓘ 1876

  • అక్టోబరు 1: దాసు విష్ణు రావు, న్యాయవాది, ఆంధ్రరాష్ట్ర ఉద్యమ నాయకుడు
  • మార్చి 19: జాన్ మార్షల్, భారత పురావస్తు శాఖ డైరెక్టరు, సింధు లోయ నాగరికత తవ్వకాలకు ప్రసిద్ధి
  • ఏప్రిల్ 29: బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు మ.1947
  • మార్చి 19: పాల్వంకర్ బాలూ, క్రికెట్ క్రీడాకారుడు
  • జూలై 9: టేకుమళ్ళ రాజగోపాలరావు, విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత.
  • సెప్టెంబరు 6: జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్, ఇన్సులిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త
  • సెప్టెంబరు 15: శరత్ చంద్ర చటోపాధ్యాయ, బెంగాలీ నవలా రచయిత
  • వేమూరి రామకృష్ణారావు, ఉపాధ్యాయుడు
  • నవంబరు 15: గణేష్ ప్రసాద్, భారతీయ గణిత శాస్త్రవేత్త
  • ఫిబ్రవరి 23: గాడ్గే బాబా, సాధువు
  • ఏప్రిల్ 13: మంత్రిప్రెగడ భుజంగరావు, రచయిత, సాహితీ పోషకుడు
  • ముదిగొండ నాగలింగశాస్త్రి జననం.
  • డిసెంబరు 25: ముహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాను జాతిపిత
  • ఆగస్టు 2, పింగళి వెంకయ్య స్వాతంత్ర్య సమరయోధుడు
  • జూన్ 20: చందాల కేశవదాసు, గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, నాటకకర్త. మ.1956