Топ-100
Back

ⓘ బస్సు. బస్ అనే పదానికి మూలం లాటిన్ పదం ఆమ్నిబస్ అనగా అందరికీ. రోడ్డుపై నడిచే ఒక పెద్ద వాహనం, పెక్కుమంది ప్రయాణీకులకు తీసుకెళ్ళుటకు డిజైన్ చేయబడ్డ ప్రయాణసాధనం. ద ..




                                               

బస్సు

బస్సు. బస్ అనే పదానికి మూలం లాటిన్ పదం ఆమ్నిబస్ అనగా "అందరికీ". రోడ్డుపై నడిచే ఒక పెద్ద వాహనం, పెక్కుమంది ప్రయాణీకులకు తీసుకెళ్ళుటకు డిజైన్ చేయబడ్డ ప్రయాణసాధనం. దీనిని నడుపుటకు డ్రైవరు, ప్రయాణ విషయాలు యాత్రికుల విషయాలు చూచుటకు కండక్టరు వుంటారు. ..

                                               

అగ్గిచేనుపల్లె

జనాభా 2011 - మొత్తం 1.083 - పురుషుల 567 - స్త్రీల 516 - గృహాల సంఖ్య 250 జనాభా 2001 - మొత్తం 952 - పురుషుల 504 - స్త్రీల 448 - గృహాల సంఖ్య 210 అగ్గిచేనుపల్లె 596220

                                               

ద్వారకా బస్ స్టేషన్

ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ విశాఖ పట్టణం నగరానికి తూర్పు వైపు ఉన్న ఒక బస్ స్టేషను. ఈ బస్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన బస్సు స్టేషన్లలో ఒకటి. కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల నుండి అనేక బస్సులు ఈ స్టేషన్ వద్దకు చేరుకుంటాయి. ఇక్కడ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు, నగరానికి కూడా బస్సులు తమ సేవలను అందిస్తాయి. ఈ బస్సు స్టేషన్ యొక్క ఆగ్నేయ దిశగా సిటీ బస్సు టెర్మినస్ ఉంది.

                                               

అక్కుర్తి

అక్కుర్తి, చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామానికి శ్రీకాళహస్తి నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ రైల్వే స్టేషను కూడా ఉంది. ఇక్కడ కేవలం ప్యాసెంజర్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి.

                                               

ద్వారకా తిరుమల

ద్వారకా తిరుమల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామం., మండలం, ఏలూరు నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న పుణ్య క్షేత్రము. పిన్ కోడ్: 534 426. ఏలూరునుండి ద్వారకాతిరుమలకు మూడు బస్సు రూట్లు - వయా భీమడోలు, వయా తడికలపూడి, వయా దెందులూరు - ఉన్నాయి. భీమడోలునుండి ఇక్కడికి 15 కి.మీ. .

                                               

తిరువిడందై

తిరువిడందై 108 వైష్ణవ దివ్య దేశాలలో 62-వ ది. ఇది చెన్నపట్నం లోని తిరువాన్మియూరుకి దక్షిణంగా 19 కి. మి. దూరంలో, చెన్నపట్నం నుండి పుదుచ్చేరి వెళ్ళు తూర్పు తీర మార్గము పై కోవళం బస్సు స్టేషను నుండి 3 కి. మి దూరములో కలదు.

                                               

శ్రీ పొట్టి శ్రీరాములు బస్ స్టేషన్

శ్రీ పొట్టి శ్రీరాములు బస్సు స్టేషన్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలకొల్లు పట్టణంలో ఉన్న బస్ స్టేషన్. ఈ బస్ స్టేషన్ టెర్మినల్ 1, టెర్మినల్ 2 గా విభజించి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నకు చెందినది. పాలకొల్లు పట్టణం విస్తరిస్తున్న నందున పాలకొల్లు పట్టణానికి బస్ డిపో మరియు మరొక కొత్త బస్ టెర్మినల్ ను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధాన బస్సు స్టేషన్లు నందు ఒకటి. ఇక్కడి నుండి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, సత్తెనపల్లి, ఏలూరు, తిరుపతి మొదలైన ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.