Топ-100
Back

ⓘ రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు. ఎన్నికలు, విద్య, ఉపాధికి గల అవకాశాలలో కుల, మత, ప్రాంతము, లి ..
                                               

సోంపేట రైల్వే స్టేషను

సోంపేట రైల్వే స్టేషను, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా పరిసరాల్లో ఉన్న సోంపేట-కంచిలి, కవిటి ప్రాంతాల ప్రజల అవసరాల కొరకు పనిచేస్తుంది. ఇది సోంపేట, కంచిలి చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామం ఒక మండలం అయిన కంచిలిలో ఉంది. ఈ స్టేషనులో 14 సూపర్ ఫాస్ట్ రైళ్లు, 18 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 6 ప్యాసింజర్ రైళ్లు రెండు దిశలలో ఈ స్టేషనులో ఆగుతాయి.

                                               

మండల్ కమీషన్

మండల్ కమీషన్ భారతదేశంలో 1979లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించమన్న ఆదేశంతో ఏర్పాటుచేసింది. దానికి భారత పార్లమెంటేరియన్ బి.పి.మండల్ కుల వివక్షను తగ్గించేందుకు గాను సీట్ రిజర్వేషన్లు, కోటాలు ఏర్పరిచడమనే లక్ష్యాన్ని, సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన 11 సూచికలు ఆధారంగా వెనుకబాటు తనాన్ని మదించే పనిచేసిన ఈ కమిటీకి నేతృత్వం వహించారు. మండల్ కమీషన్ కులం, ఆర్థిక, సామాజిక పారామితులను ఆధారం చేసుకుని 1980 నాటికి భారతదేశ జనాభాలో 52 శాతం ప్రజలను ఓబీసీ లుగా గుర్తించింది. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, పబ్లిక్ సె ...

                                               

పూనా ఒడంబడిక

భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య కుదిరిన ఒప్పందమే పూనా ఒప్పందం. 1932 సెప్టెంబర్ 24 న మహారాష్ట్ర లోని పూనా పట్టణంలో లో ఈ ఒప్పందం కుదిరింది.

                                               

దళితులు

హిందూమతంలో అణగారిన వర్గాలను దళితులు గా పేర్కొంటారు. హిందూ మతంలో అతి తక్కువ స్థాయివారిగా భావించబడతారు. దళితులు భారతదేశంలోని ఇతర మతాలలో కూడా వున్నా, వారి మూలాలు హిందూ మతానికి సంబంధించి ఉంటాయి. దళితులు జన్యుపరంగా ఇతర అగ్రకులాలను పోలి ఉన్నా, వీరు సామాజికంగా తరతరాలుగా తక్కువ జాతిగా భావించబడుతున్నారు. వీరు అంటరాని వారిగా భావించబడేవారు. కొన్ని స్థలాల్లో వీరిని దేవాలయాలలో కూడా అనుమతించేవారు కాదు. Dalit means "broken people,held under check, suppressed or crushed - or, in a looser sense, oppressed.దళి అంటే గుంట. స్వాతంత్ర్యానంతరం దళితులకు భారత ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పించింది. ...

                                               

73 వ రాజ్యాంగ సవరణ

73వ రాజ్యాంగ సవరణ, బిల్లును పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1991లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది 1992లో ఆమోదం పొందింది. రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన బిల్లు కనుక దీన్ని 50 శాతం కన్నా తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలి. ఈ బిల్లుకు 17 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. నాటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మ ఈ బిల్లుపై 1993 ఏప్రిల్ 20న సంతకం చేశారు. ఇది 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. IXవ భాగంలో 243, 243 ‘A’ నుంచి 243 O వరకు పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన వివరణను పొందుపర్చారు. 11వ షెడ్యూల్‌లో ...

                                               

మంచిర్యాల పురపాలకసంఘం

మంచిర్యాల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలోని,మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన నగరపంచాయితీ.

                                     

ⓘ రిజర్వేషన్లు

రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు. ఎన్నికలు, విద్య, ఉపాధికి గల అవకాశాలలో కుల, మత, ప్రాంతము, లింగం, శారీరక మానసిక బలహీనత, సైన్యమువర్గానికి చెందిన అనే రకరకాల ప్రాతిపదికలపై రిజర్వేషన్లకి సంబంధించి, రాజ్యాంగంలో, చట్టసభలు చేసిన చట్టాలున్నాయి.

                                     

1. భారతదేశంలోరిజర్వేషన్లు

50 శాతం కోటా పరిమితికి మించి అమలు చేయాలంటే, మండలం ‌ కమిషన్‌ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపర్చిన నిర్ణీత ప్రమాణాలను వెనకబడిన వర్గాల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలని, తాజా జనాభా గణాంకాల ఆధారంగా వాటిని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.తమిళనాడులో 69 శాతం, కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.