Топ-100
Back

ⓘ న్యూజీలాండ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలన ఉన్న ఒక ద్వీపం. ఇందులో ప్రధానంగా రెండు భూభాగాలున్నాయి. ఒకటి ఉత్తర ద్వీపం మరియొకటి దక్షిణ ద్వీపం. ఇంకా చిన్న చ ..
                                               

2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు

న్యూజీలాండ్ మసీదు కాల్పులు 2019 మార్చి 15న న్యూజీలాండ్ డేలైట్ సేవింగ్ కాలమానం ప్రకారం 13:40 నిమిషాలకు న్యూజీలాండ్లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని అల్ నూర్ మసీదు, లిన్ వుడ్ ఇస్లామిక్ సెంటర్లలో జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం 40 మంది మరణించారని ఖచ్చితంగా తెలుస్తోంది. అనేక కారు బాంబులు ఉన్నట్టు, వాటిని పట్టుకుని విజయవంతంగా డిఫ్యూజ్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. 1997 రౌరిము ఊచకోత తర్వాత న్యూజీలాండ్ లో ఇంతటి భారీ కాల్పుల ఘటన మళ్ళీ ఇదే. నలుగురు కలిసి ఈ దాడుల్లో పాల్గొన్నట్టు అంచనా వేస్తున్నారు. వారిలో 28-సంవత్సరాల ఆస్ట్రేలియన్ అయిన బ్రెంటాన్ టరాంట్ ఉన్నాడు. అతని తుపాకుల మీద, ఇంటర్నెట్ పోస్టుల్లోనూ న ...

                                               

మలింగ బండార

1979, డిసెంబర్ 31న జన్మించిన మలింగ బండార శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. 1998లో తొలిసారిగా న్యూజీలాండ్ పై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. కాని గణాంకాలు సరిగా లేకపోవడంతో జట్టు నుంచి తొలిగించబడ్డాడు. 2005 మార్చిలో ఇంగ్లాండు-ఏ జట్టుపై 126 పరుగులకు 11 వికెట్లు తీసి అదే సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ జాతీయ జట్టులోకి ప్రవేశించాడు.భారత్‌పై 3 టెస్టుల సీరీస్‌లో 32.98 సగటుతో 9 వికెట్లు సాధించాడు. 2006 జనవరిలో న్యూజీలాండ్ పై తొలి వన్డే ఆడినాడు. సీరీస్‌లో 23.92 సగటుతో 14 వికెట్లు సాధించి సహచరుడు ముత్తయ్య మురళీధరన్ కంటే మెరుగనిపించుకున్నాడు.

                                               

ఓషియానియా

ఓషియానియా) ఒక భౌగోళిక, తరచుగా భౌగోళిక-రాజకీయ ప్రాంతం అని పిలువబడితుంది. ఇందులో అనేక దీవులు పసిఫిక్ మహాసముద్రంలో గలవు. "ఓషియానియా" అనే పదం, ఫ్రెంచి నావికుడు, డ్యుమోంట్ డుర్‌విల్లే 1831 లో మొదటి సారిగా ఉపయోగించాడు. నేడు ఈపదం, అనేక భాషలలో ఒక "ఖండాన్ని" సూచించుటకు వాడుతున్నారు., ఇది, ఎనిమిది పరిసరప్రాంతాల లో ఒకటి. దీనిని తిరిగీ ఉప-ప్రాంతాలు మెలనేషియా, మైక్రోనేషియా, పాలినేషియా లుగా విభజించారు. దీని సరిహద్దులు ఆస్ట్రలేషియా, మలయా ద్వీపసమూహాలలో గల ప్రాంతాలు.

                                               

అక్టోబర్ 27

1971: కాంగో దేశం పేరు "రిపబ్లిక్ ఆఫ్ జైర్"గా మార్చబడింది. 1920: భారత పదవ రాష్ట్రపతిగా పనిచేసిన కె.ఆర్.నారాయణన్ కేరళ లోని ఉఝవూరులో జన్మించాడు. 1961: అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది

                                               

వీరేంద్ర సెహ్వాగ్

భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్ అక్టోబర్ 20, 1978 రోజున జన్మించాడు. వీరూ అని ముద్దుగా పిల్వబడే ఇతను 1999 నుంచి వన్డే, 2001 నుంచి టెస్టులకు భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కుడిచేతి వాటం గల ఈ బ్యాట్స్‌మెన్, బౌలింగ్ కూడా చేయగలడు. భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌గానే కాడు, భారత్ తరఫున ఏకైక ట్రిపుల్ సెంచరీ వీరుడు ఇతను. 2005 అక్టోబర్లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇతను ఉప సారథిగా నియమించబడ్డాడు. 2006 డిసెంబరులో వి.వి.యెస్.లక్ష్మణ్కు బదిలీ చేశారు. 2007 జనవరిలో భాతర వన్డే జట్టు నుంచి ఇతని పేరు తొలి ...

                                               

చిలుక

చిలుక లేదా చిలక ఆంగ్లం Parrot ఒక రంగుగల పక్షి. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని పెంపుడు జంతువుగా పెంచుకొంటుంటారు. సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ Psittasiformes క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ psittacines అని కూడా పిలుస్తారు. వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు true parrots, కాక్కటూ cockatoos. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి. చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగ ...

న్యూజీలాండ్
                                     

ⓘ న్యూజీలాండ్

న్యూజీలాండ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలన ఉన్న ఒక ద్వీపం. ఇందులో ప్రధానంగా రెండు భూభాగాలున్నాయి. ఒకటి ఉత్తర ద్వీపం మరియొకటి దక్షిణ ద్వీపం. ఇంకా చిన్న చిన్న ద్వీపాలైన స్టీవార్ట్, చాతామ్ వంటి ద్వీపాల సమూహమే న్యూజీలాండ్.

న్యూజీలాండ్ అనే భూభాగాన్ని అన్నింటికన్నా చివరన కనుగొన్నారు. ప్రపంచంలోనే అతి పిన్న దేశంగా పేరు గాంచింది. అంతర్జాతీయ కాలరేఖకు దగ్గరగా ఉండటం చేత ఈ దేశపు వాసులు అందరికన్నా ముందుగా సూర్యోదయాన్ని వీక్షిస్తారు. విద్యా సౌకర్యాల్లో అగ్ర దేశాలతో సమానంగా ఉంది. అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి. మహిళకు ఓటు హక్కు ఇచ్చిన మొట్టమొదటి దేశం.

1999 నుంచి 2008 వరకూ సుదీర్ఘకాలం హెలెన్ క్లార్క్ ప్రధాన మంత్రిగా పని చేసింది. న్యూజిలాండ్ కు ప్రధానిగా పనిచేసిన రెండవ మహిళ హెలెన్. ఆమె తరువాత డేవిడ్ షేరర్ ప్రధానిగా చేయగా, ప్రస్తుతం జాన్ కీ బాధ్యతలు చేపట్టాడు.

                                     

1. లింకులు

 • న్యూజిలాండ్ చరిత్ర వెబ్ సైట్
 • న్యూజిలాండ్ వికి సందర్శనవికి ట్రావెల్
 • పర్యాటక రంగం,న్యూజీలాండ్
 • న్యూజిలాండ్ వాతావరణం
 • లెక్కలు అంకెలలో న్యూజిలాండ్ 2007
 • సంస్కృతి వారసత్వం మంత్రిత్వ శాఖ- జెండా జాతీయ గీతం మొదలగు సమగ్ర సమాచారం
 • న్యూజిలా౦డ్‌ దేశాన్ని చూసి వద్దా౦ {తెలుగు}
 • టి ఏరా,న్యూజిలాండ్ ఎన్సైక్లోపెడియా
 • న్యూజిలాండ్ పోర్టల్సమగ్ర సమాచారం
 • న్యూజిలాండ్కి సంబంధించి కంగ్రేషనల్ పరిశోధన సేవకి సంబంధించి గుణాత్మక సమాచారంCRS
 • న్యూజిలాండ్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్