Топ-100
Back

ⓘ 18 వ శతాబ్దం ..




                                               

1794

జూలై 10: పద్మనాభ యుద్ధం జరిగింది. అక్టోబరు 4: విస్కీ తిరుగుబాటును అణచివేయడానికి సైన్యాన్ని తీసుకుని అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ స్వయంగా పెన్సిల్వేనియాలోని కార్లైల్‌కు చేరుకున్నాడు. అమెరికా అధ్యక్షుడు స్వయంగా సైన్యాన్ని నడిపించిన ఏకైక సందర్భం అది. ఆగస్టు 21: నెల్సన్ బాంబు దాడి తరువాత బ్రిటిష్ దళాలు కార్సికాను స్వాధీనం చేసుకున్నాయి. ఫిబ్రవరి 4: ఫ్రెంచ్ విప్లవం - మొదటి ఫ్రెంచ్ రిపబ్లిక్ బానిసత్వాన్ని రద్దు చేసింది. నవంబరు 19: బ్రిటన్, అమెరికాలు పదేళ్ల శాంతియుత వాణిజ్యానికి ఆధారం అయిన జే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జూన్ 4: బ్రిటిష్ దళాలు హైతీలోని పోర్ట్ ఆ ప్రిన్స్ ను ఫ్రెంచి వారి ను ...