Топ-100
Back

ⓘ ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు. ఇంతకు మునుపే బి.సి.లలో రిజర్వేషన్ పొందిన కులాలు 1.దూదేకుల 2.లద్దాఫ్ 3.నూర్ బాషా 4.పింజారి ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల 4% రిజర ..




                                     

ⓘ ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు

ఇంతకు మునుపే బి.సి.లలో రిజర్వేషన్ పొందిన కులాలు 1.దూదేకుల 2.లద్దాఫ్ 3.నూర్ బాషా 4.పింజారి

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల 4% రిజర్వేషన్లు పొందిన ముస్లిం సముదాయాలు బి.సి ఇ. గ్రూపు

కోటా పొందే కులాలు:

  • గోసంగి ముస్లిమ్, ఫకీర్ సాయెబులు
  • ఫకీరు, ఫకీరు బుడ్‌బుడ్కి గంటి ఫకీర్, గంట ఫకీర్లు, ఫకీర్ బుడ్‌బుడ్కి, తురక బుడ్‌బుడ్కి, దర్వేష్ ఫకీర్
  • దోభీ ముస్లిం, ముస్లిం దోభీ, ధోబి ముసల్మాన్, తుర్కచక్ల, తుర్క చాకల, తురుక చాకలి, తులుక్కవన్నన్, టిసకలాస్, సకలాస్, చాకలాస్, ముస్లిమ్ రజకులు
  • గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటువాళ్లు, ముసల్మాన్ కీలుగుర్రవాళ్లు
  • ఫకీర్ల, బోరెవాలె, దీర ఫకీర్లు, బొంతల
  • సిద్ధి యాబ, హబ్సి, జసి
  • ఇతర కులాలు:
  • షైక్, షేక్
  • లబ్బి, లబ్బాయి, లబ్బన్, లబ్బ
  • తుర్క కాశ, కుక్కుకొట్టే జింటసాయిబులు, చక్కిటకానెవాలె, తిరుగుడు గుంటలవారు, తిరుగాటిగంట్ల, రోళ్లకు కక్కు కొట్టెవారు, పట్టర్ ఫోదులు, చక్కటకారె, తురక కాశ
  • హజమ్ నాయి, నాయి ముస్లిమ్, నవీద్ ముస్లిం
  • అచ్చుకట్లవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపనివాళ్లు, అచుకట్టువారు,
  • గారడీ ముస్లిమ్, గారడీ సాయిబులు, పాములవాళ్లు, కనికట్టువాళ్లు, గారడోళ్లు, గారడిగ
  • అత్తరు సాయిబులు, అత్తరోళ్లు
  • ఖురేషి, కురేషి, ఖాసబ్, మరాఠి ఖాసబ్, కాటిక్, ఖాటిక్ ముస్లిం, కాసాబ్, ముస్లిం కటిక.