Топ-100
Back

ⓘ 19 వ శతాబ్దం ..




                                               

19 వ శతాబ్దం

19వ శతాబ్ది స్పానిష్, నెపోలియనిక్, పవిత్ర రోమన్, ముఘల్ సామ్రాజ్యాల పతనాన్ని చూసిన శతాబ్దం. ఇది బ్రిటీష్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం, యునైటెడ్ స్టేట్స్, జర్మన్ సామ్రాజ్యం, ఫ్రెంచ్ వలస సామ్రాజ్యం, మీజీ జపాన్ ల ప్రాబల్యం పెరిగేందుకు దోహదపడింది, ప్రత్యేకించి బ్రిటీష్ వారు 1815 నుంచి ఎదురులేని ప్రాబల్యాన్ని స్థాపించుకోగలిగారు. నెపోలియనిక్ యుద్ధాల్లో ఫ్రెంచ్ సామ్రాజ్యం, దాని మిత్ర రాజ్యాలు ఓటమి చెందాకా బ్రిటీష్, రష్యన్ సామ్రాజ్యాలు విపరీతంగా విస్తరించి, ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా నిలిచాయి. రష్యన్ సామ్రాజ్యం మధ్య ఆసియా, తూర్పు ఆసియాల్లో విస్తరించింది. బ్రిటీష్ సామ్రాజ్యం తొలి అర్థ శతాబ్దిలో అత్యం ...