Топ-100
Back

ⓘ అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ ..
                                               

పి.అప్పలనరసింహం

ఆయన జూన్ 1938 లో విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి తాలుకాలోని నాగులాపల్లి గ్రామంలో జన్మిచారు. ఆయన 1983, 1984 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా యున్నారు. ఆయన పెందుర్తి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్తిగా గెలుపొందారు. ఆయన విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంటు అథారిటీ వుడా కు 1984లో చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన 1984లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 8వ లోక్‌సభకు ఎన్నికైనారు. ఆయన కుమారుడు పి.జి.వి.ఆర్.నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యునిగా పనిచేసారు. ఆయన యొక్క కాంస్య విగ్రహాన్ని ఆయన జ్ఞాపకార్థం విశాఖపట్నం డైమండ్ పార్కులో 2009లో నెలకొల్పారు.

                                               

మిస్సుల సూర్యనారాయణమూర్తి

ఆయన కొండకర్ల లోని బ్రాహ్మణ కుటుంబంలో శ్రీ వెంకన్నకు జన్మించారు. ఆయన ఎం.ఎస్.అన్నపూర్ణాదేవిని మే 29, 1929 న వివాహమాడారు. ఆయనకు ఆరుగురు పిల్లలు. వారిలో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

                                               

కొణతాల రామకృష్ణ

కొణతాల రామకృష్ణ 1957, జనవరి 4న అనకాపల్లి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు కొణతాల సుబ్రహ్మణ్యం. ఇతని విద్యాభ్యాసం అనకాపల్లిలోని "అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ లింగమూర్తి కాలేజి"లో జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.కాం. పట్టా పొందాడు. ఇతడు వ్యవసాయదారుడిగా, వ్యాపారిగా, పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా సేవలను అందించాడు. ఇతనికి 1982లో పద్మావతితో వివాహం జరిగింది. వీరికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు.

                                               

విశాఖపట్నం జిల్లా

విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం విశాఖపట్నం. దీనికి ఉత్తరాన ఒడిషా రాష్ట్రం, విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, పడమర ఒడిషా రాష్ట్రం, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. 18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లాగా ఏర్పడింది. ఇంకొంతభాగం 1979 జూన్ 1 న విజయనగరం జిల్లాలో భాగమైంది. ఈ జిల్లాలో, బౌధ ...

                                               

ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు

ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు భారత లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య: 545 ప్రతిసభ్యుడు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.1962 వరకు 494 లోక్‌సభ స్థానాలు ఉండేవి. 1967 లో ఇవి 525 కు పెరిగాయి. 1973 లో 31 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545 కు పెంచారు. 2001 వరకు ఈ సంఖ్యను మార్చకూడదని 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. 2026 వరకు ఈ సంఖ్య ఇలాగే ఉండాలని 2002 లో 84 వ రాజ్యాంగ సవరణ చేశారు. రెండు ఆంగ్లో ఇండియన్ స్థానాలు రద్దుచెయ్యాలి 5% కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థుల్నే గెలిచినట్లు ప్రకటించాలి రెండు అవిశ్వాస తీర్మానాల మధ్య రెండేళ్ళ విరామం ఉండాలి ఎన్నికయ్యాక పార్టీ వదిలితే సీట ...

                                               

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014)

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2014 సార్వత్రిక ఎన్నికలతో సహా 2014 రాష్ట్రంలో ఎన్నికలు ఏడవ దశ, ఎనిమిదవ దశ ల్లో నిర్వహించారు. అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన చివరి ఎన్నికలు ఇవే, విభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో తెదేపా, భాజపా కలసి జనసేన మద్ధతుతో పోటీ చేసి అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణలో తెరాస ఏకపక్షంగా పోటీచేసి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రాన్ని విభజనకు సీమాంధ్రలో వచ్చిన వ్యతిరేకతతో శేషాంధ్రప్రదేశ్ లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు.

                                               

చింతకాయల అయ్యన్న పాత్రుడు

అయ్యన్న పాత్రుడు 1983-1989, 1994-1996 మధ్య కాలంలో తెలుగు దేశం పార్టీ తరాపున నర్సీపట్నం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యులుగా ఎన్నికయ్యాడు. 1984-1986 లో సాంకేతిక విద్యా మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. 1994-96 లో రహదారులు, భవనాల శాఖా మంత్రిగా పనిచేశాడు. అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్‌అండ్‌బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. 1996 లో 11వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం తరుపున అనకాపల్ల ...

                                               

2014 భారత సార్వత్రిక ఎన్నికలు

"భారత సార్వత్రిక ఎన్నికలు,2014" భారతదేశం లోని 16 వ లోక్‌సభ కొరకు జరిగాయి. భారత దేశ లోక సభలో మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు తొమ్మిది దశలలో ఏప్రిల్ 7 2014 నుండి మే 12 2014 వరకు జరిగాయి. ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలో అతి పెద్ద ఎన్నికల ప్రక్రియగా నిలిచింది. భారత ఎన్నికల కమిషన్ ప్రకారం 814.5 మిలియన్ల ప్రజలు ఓటుహక్కు కలిగియున్నారు. 2009 భారత సార్వత్రిక ఎన్నికల కంటే ఈ సంఖ్య 100 మిలియన్లు పెరిగింది. ఇది ప్రపంచంలో గల ఎన్నికలలో అతి పెద్ద సంఖ్య. 23.1 మిలియన్లు లేదా 2.7 శాతం ఓటర్లు 18-19 సంవత్సరాల మధ్యవారు ఓటుహక్కుకు అర్హులుగా పేర్కొన్నారు. 543 లోక సభ సీట్లకు 8.251 అభ్యర్థులు పోటీ చేశ ...

                                               

16వ లోక్‌సభ సభ్యులు

పార్టీలు: బిజేపి22 కాంగ్రెస్ 2 లోక్ జనశక్తి పార్టీ 6 రాష్ట్రీయ జనతాదల్ 4 రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 3 జనతా దల్ యునైటెడ్ 2 నేషియోనిస్టు కాంగ్రెస్ పార్టీ 1

                                     

ⓘ అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం

  • అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
  • నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం
  • చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం
  • పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది
  • యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం
  • పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం
  • మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం
                                               

పప్పల చలపతిరావు

పప్పల చలపతిరావు భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.