Топ-100
Back

ⓘ భారతీయ సినిమా ..
                                               

ఐశ్వర్య రాయ్ సినిమాలు

ఐశ్వర్య రాయ్ ప్రముఖ నటి, మోడల్. ఐదు భాషల్లో దాదాపు 40 సినిమాల్లోనటించారు ఆమె. ఎక్కువగా హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో సినిమలు చేశారు. 1997లో మణిరత్నం దర్శకత్వంలో తమిళ్ లో ఇరువర్ సినిమాతో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. అదే ఏడాది బాలీవుడ్ లో ఔర్ ప్యార్ హో గయా సినిమాలో నటించారు. ఆమె నటించిన జీన్స్ సినిమా పెద్ద హిట్ అవడమే కాక అకడమీ అవార్డులకు వెళ్ళిన మొదటి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. ఆ తరువాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆమె నటించిన హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా బాలీవుడ్ లో ఆమెకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమాలోని నటనకు ఐశ్వర్య ఫిలింఫేర్ ఉత్తమ నటి ప ...

                                               

జమై రాజా

జమై రాజా 1990లో విడుదలైన ఒక రొమాంటిక్, యాక్షన్, కామెడీ హిందీ సినిమా. ఈ సినిమాలో హేమా మాలిని, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ నటించారు. ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇది 1989లో వాణిశ్రీ, చిరంజీవి, విజయశాంతి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాకు రీమేక్.

                                               

నగీనా (1986 హిందీ సినిమా)

నగీనా 1986లో విడుదలైన భారతీయ ఫాంటసీ సినిమా. ఈ చిత్రాన్ని హర్మేష్ మల్హోత్రా నిర్మించి దర్శకత్వం వహించాడు. దీనికి జగ్‌మోహన్ కపూర్ కథను అందించగా, రవి కపూర్ స్క్రీన్‌ప్లే వ్రాశాడు. దీనిలో శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా కథ రజని అనే ఒక నాగకన్య ఒక మానవున్ని పెళ్ళి చేసుకుని తన జతగాడిని చంపిన దుష్ట మాంత్రికునిపై ప్రతీకారం తీర్చుకొనడం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ఇంకా రిషి కపూర్, అమ్రిష్ పురి, సుష్మ సేథ్, ప్రేం చోప్రాలు నటించారు. ఈ సినిమా విడుదల కాగానే విజయవంతమయ్యింది. 1986లో విడుదలైన హిందీ సినిమాలలో ఎక్కువ వసూళ్లు చేసిన రెండవ సినిమాగా నిలిచింది. ఈ సినిమా స్త్రీ ప్రధాన సినిమా అయినప్పటి ...

                                               

నవరంగ్

నవరంగ్ 1959లో విడుదలైన హిందీ సినిమా. వి. శాంతారాం దర్శకత్వంలో ఈ సినిమా తీయబడింది. ఈ సినిమాలో నటీమణి సంధ్య చేసిన నృత్యాలు సి.రామచంద్ర సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ ఈ సినిమాలోని "ఆధా హై చంద్రమా రాత్ ఆధీ" అనే పాట ద్వారా సినిమా రంగంలోనికి ప్రవేశించాడు.

                                               

నిర్మాల్యం (మలయాళ సినిమా)

నిర్మాల్యం 1973లో విడుదలైన మలయాళ సినిమా. ఈ చిత్రానికి ఎం.టి.వాసుదేవన్ నాయర్ దర్శకత్వం వహించి నిర్మించాడు. నావల్ ఫిలింస్ బ్యానర్ పై విడుదలైన ఈ సినిమా 1973వ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.

                                               

షారూఖ్ ఖాన్ సినిమాలు

షారుఖ్ ఖాన్ ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత టివీ ప్రముఖుడు. దూరదర్శన్ లో ఫౌజీ ధారావాహికలో ఒక సైనికుడి పాత్ర ద్వారా బుల్లితెరలో మొట్టమొదటిసారి నటించారు షారుఖ్. ఈ పాత్ర ద్వారా మంచి పేరు సంఫాదించుకున్న ఆయనకు ఆ తరువాత మరిన్ని సీరియళ్ళలో అవకాశాలు వచ్చాయి. ఆ వెంటనే సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. 1992లో దీవానా అనే సినిమాలో ఒక సహాయ నటుడి పాత్రతో తెరంగేట్రం చేశారు షారూఖ్. 1993లో విడుదలైన బాజీగర్, దార్ సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించిన షారుఖ్ తన నటనతో బాలీవుడ్ లో తనదైన గుర్తింఫు తెచ్చుకున్నారు. 1995లో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో కాజోల్ తో కలసి ఆయన నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా అతి ...

                                               

షాహిద్ కపూర్ సినిమాల జాబితా

షాహిద్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు. సినీరంగంలోకి రాకముందు షైమక్ దావర్ డాన్స్ ఇన్స్టిట్యూట్ లో డాన్సర్ గా పని చేసేవారు. దిల్ తో పాగల్ హై, తాళ్ వంటి సినిమాల్లో నేపధ్య నృత్య కళాకారునిగా కనిపిస్తారు. ప్రముఖ గాయకుడు కుమార్ సను వంటి వారి దగ్గర ఎన్నో మ్యూజిక్ వీడియోలలో కూడా చేశారు షాహిద్. కెన్ గోష్ దర్శకత్వం వహించిన ఇష్క్ విష్క్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో టీనేజ్ కుర్రాడిగా షాహిద్ నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిలింఫేరు ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారం కూడా లభించడం విశేషం. తరువాతి రెండేళ్ళలో షాహిద్ కు చిన్న చిన్న విజయాలు మాత్రమే దక్కా ...

                                     

ⓘ భారతీయ సినిమా

  • స ఖ య పర గ భ రత య చలన చ త ర ర గ ప రప చ ల అత యధ క చ త ర ల న ర మ చ పర శ రమ. ద ద ప అన న ప రధ న భ షలల న స న మ లన న ర మ స త న న ర హ ద త ల గ
  • దస త ర Dr.Rajkumar Kanndada actor jpg కన నడ స న మ ల ద శ య డల వ డ భ రత య స న ర గ ల ఒక భ గ ఈ ర గ న న స డల ఉడ చ దనవన అన క డ అ ట ర ఇద
  • పర శ రమన బ ల వ డ అనడ జర గ ద ఇద అధ క ర క న మ క ద ఒక మ ర మ త త భ రత య స న మ పర శ రమన క డ బ ల వ డ అనడ క న న ప రధ న గ వ ద శ పత ర కలల జర గ త ట ద
  • ఆర భమ ద భ రత య స న మ త ల గ స న మ ఆస క ర ప రస క ర ల స న మ ర గ గ ర చ న త ల గ స హ త య ఆ గ ల వ క వ య స మర క ఆ గ ల వ క వ య స స న మ చర త ర గ ర చ
  • ఈ క ర ద ఉదహర చ న స త ర ల ప ర ల గ ర త చదగ న భ రత య స న మ నట మణ ల ఒక అక షర జ బ త అ క త అ క త ల ఖ డ అ జన బ మ క అ జన మ త జ అ జన స ఖ న అ జల
  • తమ ళ స న మ ల ద క ల వ డ క డ బ క క ద ర గ పన చ స త న న భ రత య స న మ పర శ రమల ఒక భ గమ క డ బ క హ ల వ డ పద లన స వ కర చ తమ ళ స న మ పర శ రమ క ల వ డ గ
  • చ ప పబడ స గ త గ ర చ చ ద ద స గ త న ట యకళల భ రతజ త అ త ప ర చ నమ నద భ రత య స గ త న క మ ల వ ద ల - వ ద లల న స వర ల ఋగ వ ద మ త ర ల గ ర చ వ వర స త ద
  • స న మ ద న దర శక డ ద ద స హ బ ఫ ల క ఇద భ రత య ప ర త న డ వ గల మ దట స న మ ర మ యణ మహ భ రత ల ల ప ర క నబడ న ర జ హర శ చ ద ర డ గ ర చ ఈ స న మ
  • త ల గ స న మ ల ద ట ల వ డ హ దర బ ద క ద ర గ పన చ స త న న భ రత య స న మ ల న ఒక భ గమ త ల గ స న మ ప త మహ డ గ స బ ధ చబడ రఘ పత వ కయ య న య డ 1909

Users also searched:

...