Топ-100
Back

ⓘ జనాభా. సామాజిక శాస్త్రంలోనూ, జీవ శాస్త్రంలోనూ జనాభా అన్న పదాన్ని ఒక జాతికి చెందిన సంఖ్యను చెప్పడానికి వాడుతారు. population అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ, ఇతర ..
                                               

భారత జనాభా లెక్కలు

2011 నాటికి భారతదేశ జనాభా లెక్కలను 15 సార్లు నిర్వహించారు.1872 లో బ్రిటిష్ రాజప్రతినిధి మాయో ఆధ్వర్యంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దీనిని చేపట్టారు.మొదటి పూర్తి జనాభా గణన 1881లో తీసుకోబడింది.!949 తరువాత, దీనిని భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద, భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ నిర్వహించారు. 1951 నుండి జనాభా లెక్కలన్నీ 1948 భారత జనాభా గణాంకాల చట్టం ప్రకారం జరిగాయి.చివరి జనాభా గణన 2011లో జరిగింది,తదుపరి జనాభా గణన 2021లో జరగాల్సి ఉంది. చారిత్రాత్మకంగా, సమాచార సేకరణ,సమాచార వ్యాప్తి మధ్య చాలా కాలం ఉంది.

                                               

అమృత్‌సర్

అమృత్‌సర్, పంజాబ్ లోని ఒక పట్టణం. అమృత్‌సర్ అనగా అమృత-సరస్సు. 2001 గణాంకాల ప్రకారం దీని జనాభా 15 లక్షలు, అమృత్‌సర్ జిల్లా మొత్తం జనాభా 36.90 లక్షలు.

                                               

అలబీరు

అలబీరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, ముంచంగిపుట్టు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ముంచంగిపుట్టు నుండి 26 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన జైపూరు నుండి 77 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 33 ఇళ్లతో, 108 జనాభాతో 115 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 46, ఆడవారి సంఖ్య 62. షెడ్యూల్డ్ కులాల జనాభా 0 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 108. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 583299.పిన్ కోడ్: 531040. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 126. ఇందులో పురుషుల సంఖ్య 49, మహిళల సంఖ్య 77, గ్రామంలో నివాసగృహాలు 33 ఉన్నాయి.

                                               

పాలకొల్లు

పాలకొల్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నగరం. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు నుండి నరసాపురం పట్టణానికి 9 కి.మీ. దూరం. పాలకొల్లుకు 7 కి.మీ. దూరంలో చించినాడ వద్ద వశిష్టగోదావరి నదిపై కట్టిన వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతుంది. పాలకొల్లు పట్టణ మునిసిపాలిటిలో 2020 జనవరి 7లో ఐదు గ్రామ పంచాయతీలలో ఉన్న ఏడు గ్రామాలను పాలకొల్లులో విలీనం చేసారు. పాలకొల్లులో గ్రామాలను విలీనం చేయక ముందు 4.68 కిలోమీటర్ల పరిధిలో 31 వార్డులతో 61.284 జనాభా ఉండే వాళ్ళు ప్రస్తుతం 7 గ్రామాల విలీ ...

                                               

ఇండోనేషియా

ఇండోనేషియా లేదా ఇండోనీషా మలయ్ ద్వీపసముదాయంలో ఉన్న దేశం. మలయ్ ద్వీపాల సముదాయం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం, ఇది భారత్ - చైనా, ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్, ఫసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం, మొత్తం జనాభా పరంగా నాలుగో స్థానంలో ఉంది. 1965లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజా విప్లవంతో అధికారం కోల్పోవటంతో ఇక్కడ స్వేచ్ఛా ఎన్నికలు జరుగుతున్నాయి.

                                               

జదిగుద

జదిగూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, ముంచంగిపుట్టు మండలంలోని గ్రామం.ఇది మండల కేంద్రమైన ముంచంగిపుట్టు నుండి 25 కి.మీ. దూరంలో ఉంది 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3 ఇళ్లతో, 10 జనాభాతో 8 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5, ఆడవారి సంఖ్య 5. షెడ్యూల్డ్ కులాల జనాభా 0 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 10. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 583311.పిన్ కోడ్: 531040.

                                               

తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఇది జిల్లాలో ఒక ముఖ్య వాణిజ్య కేంద్రం. ఆంధ్ర ప్రదేశ్ మునిసిపాలిటీలలో తాడేపల్లిగూడెం Tadepalligudem ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ఇది ఒకటి. 2011 లో సెలెక్షన్ గ్రేడ్ మునిసిపాలిటిగా అవతరించింది.వ్యాపార, విద్యా రంగాల్లో వేగంగా అభివ్రుద్ది చెందుతుంది. జిల్లా ముఖ్య పట్టణం అయిన ఏలూరుకి 50 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణాన్ని ఆనుకుని అనేక పల్లెటూళ్ళు ఉన్నాయి, ఇతర ముఖ్యపట్టణములకు దగ్గరగా జిల్లాకు నడిబొడ్డున ఉంది. కోస్తాలో ముఖ్యపట్టణమైన విజయవాడకు 100 కి.మీల దూరంలో ఉంది. రాజమండ్రికి 45 కి.మీల దూరంలో ఉంద ...

                                               

రోమ్

రోమ్ ఇటలీ దేశపు రాజధాని, ప్రాంతీయనామం లాజియో, ఇది ఇటలీలోనే పెద్ద నగరం, జనాభా 27.05.317, అర్బన్ ప్రాంత విస్తీర్ణంలోని జనాభా 34.57.690 మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 40 లక్షలు. దీని విస్తీర్ణం 5.352 చ.కి.మీ. ఈ నగరం ఇటలీ ద్వీపకల్పము నకు పశ్చిమ-దక్షిణ భాగాన, on the టైబర్ నది ఒడ్డున గలదు.

                                               

దొరగూడ-2 (ముంచంగిపుట్టు)

దొరగూడ-2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, ముంచంగిపుట్టు మండలంలోని గ్రామం.ఇది మండల కేంద్రమైన ముంచంగిపుట్టు నుండి 40 కి.మీ. దూరంలోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 70 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6 ఇళ్లతో, 25 జనాభాతో 6 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12, ఆడవారి సంఖ్య 13. షెడ్యూల్డ్ కులాల జనాభా 0 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 25. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 583502.పిన్ కోడ్: 531040.

                                               

పామూరు

పామూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, పామూరు మండలానికి చెందిన ఒక చిన్న పట్టణం. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20.000. ఇందులో పురుషుల సంఖ్య 10.340, మహిళల సంఖ్య 9.660.

జనాభా
                                     

ⓘ జనాభా

సామాజిక శాస్త్రంలోనూ, జీవ శాస్త్రంలోనూ జనాభా అన్న పదాన్ని ఒక జాతికి చెందిన సంఖ్యను చెప్పడానికి వాడుతారు. population అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ సముదాయం అన్న అర్ధంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్ధంలో జనాభా అన్న పదం వాడబడింది.

నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా. ఈ జనాభాను గురించి చేసే అధ్యయనాన్ని వైయక్తిక ఆవరణ శాస్త్రం Atecology లేదా జనాభా జీవావరణ శాస్త్రం Population Biology అంటారు. జనాభా నిరంతరం పరిమాణంలో మార్పులకు గురి అవుతూ ఉంటుంది. దీనిని గురించి తెలిపేది జీవ గతిజ శీలం Population Dynamics

జనాభాను వర్ణించేందుకు అనేక ప్రమాణాలు వాడబడతాయి. జననాలు, మరణాలు, వలసలు, కుటుంబ జీవనవిధానాలు, వివాహాలు, విడాకులు, సామాజిక వైద్య సదుపాయాలు, పని అవకాశాలు, కుటుంబనియంత్రణ, యుద్ధాలు, ఉత్పాతాలు వంటి ఎన్నో అంశాలు జనాభాను ప్రభావితం చేస్తాయి. జనాభాలో ప్రజల నడవడికను వివిధ దృక్కోణాలనుండి సామాజిక శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటివి అధ్యయనం చేస్తాయి.

                                     

1. జనాభా గురించికొన్ని సాంకేతిక విషయాలు

జనాభాకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అవి జనన, మరణ రేట్లు, వ్యాప్తి, సాంద్రత, వయోవ్యాప్తి, జనాభా నియంత్రణ

 • వయో వ్యాప్తి - జనాభా ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. జనాభాలో మూడు గ్రూపులు ఉంటాయనవచ్చును 1 ప్రత్యుత్పత్తి పూర్వ వయో సమూహం పిల్లలు 2 ప్రత్యుత్పత్తి వయో సమూహం పెద్దలు 3 ప్రత్యుత్పత్తి పర వయో సమూహం వృద్ధులు - ఈ మూడు సమూహాల మధ్య వయోవ్యాప్తి జనన మరణ రేట్లను ప్రభావితం చేస్తుంది. సుస్థిరమైన జనాభాలో ఈ మూడు సమూహాలు సమానంగా ఉంటాయి.
 • భార శక్తి - ఒక ఆవాసం భరించగల గరిష్ఠ స్థాయి జనాభాను ఆ ప్రదేశం యొక్క భార శక్తి అంటారు.
 • వలసలు - జనాభాలోని జీన్ పూల్‌ను ప్రభావితం చేసే విషయాలలో వలసలు రావడం, పోవడం అనేవి ముఖ్యమైన అంశాలు. వీటి ఫలితంగా జనాభా పరిమాణంలో వృద్ధి లేదా క్షీణత సంభవిస్తాయి.
 • జన సాంద్రత - ఒక ఆవాసంలో నిర్దిష్టమైన వైశాల్యం లేదా ఘన సాంద్రతలో నివసించే జీవుల సంఖ్యను జన సాంద్రత అంటారు. నేలపై తిరిగే జీవులకు వైశాల్యాన్ని, నీటిలో ఉండే జీవులకు ఘన పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకొంటారు.
 • జనన, మరణ రేటు - ఒక నిర్ణీత కాల వ్యవధిలో జనాభాలో వచ్చే జననాల సంఖ్యను జనన రేటు అంటారు. ఇందులో సమగ్ర జనన రేటు, విశిష్ట జనన రేటు, శక్త్యర్ధ జనన రేటు, జీవావరణ జనన రేటు అనే వివిధ లెక్కింపు విధానాలున్నాయి. అలాగే మరణాల రేటులో సమగ్ర, విశిష్ట, శక్త్యర్ధ, జీవావరణ మరణ రేట్లు ఉంటాయి. మరణాల రేటుకంటే జననాల రేటు ఎక్కువ ఉన్నపుడే ఆ జనాభా పరిమాణం పెరుగుతుంది.
 • జీవ సామర్థ్యం బయోటిక్ పొటెన్షియల్ - అనుకూలమైన పరిస్థితులలో నివసించే జనాభా జీవ సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఆహారం పుష్కలంగా లభించడం, అనువైన నివాస స్థానం ఉండడం, కాలుష్యం లేకపోవడం, రోగాలు పెచ్చుగా ఉండకుండడం, పర భక్షక జీవుల ప్రమాదం లేకపోవడం - ఇలాంటి పరిస్థితులలో ప్రతి జీవీ చూపే అత్యధిక ప్రత్యుత్పత్తి రేటునే దాని జీవ సామర్థ్యం అంటారు.
                                     

2. ప్రపంచ జనాభా

2006 ఫిబ్రవరి 25 నాటికి ప్రపంచ జనాభా 6.5 బిలియన్లకు 6.500.000.000 లేదా 650 కోట్లు చేరుకుంది. 2012నాటికి భూమిమీద 7 బిలియన్ల జనాభా ఉంటుందని అంచనా. ఐక్యరాజ సమితి జనాభా నిధి వారు అక్టోబరు 12 1999 నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లు 600 కోట్లు అయ్యిందని ప్రకటించారు. 1987లో 5 బిలియన్లు అయిన జనాభా 12 సంవత్సరాలలో 6 బిలియన్లు అయ్యింది. అయితే ఈ అంచనాలలో చాలా ఉజ్జాయింపులు ఉన్నాయి. 2050 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లు 900 కోట్లు అవుతుందని ఐ.రా.స. జనాభా విభాగం వారి అంచనా. గడచిన 50 సంవత్సరాలలోనూ, ముఖ్యంగా 1960 - 1995 మధ్యకాలంలో మెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలనా, ఆహారోత్పత్తి పెరిగినందువలనా ప్రపంచ జనాభా వేగంగా పెరిగింది. ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40 శాతం, ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్‌ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో 8 శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం ప్రజలు జీవిస్తున్నారు.

                                     

3. జనాభా తరుగుదల

ఒక ప్రాంతంలో సంతానోత్పత్తి రేటులో వచ్చే తేడాలు, పెద్దయెత్తున జరిగే వలసలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలవలన జనాభా తరగవచ్చును. పాతకాలంలో ప్లేగు, కలరా వంటి వ్యాధులవలన ఒకో ప్రాంతంలో జనాభా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాలకు వలసల వెళ్ళడం వలన గ్రామాల జనాభా తగ్గుతున్నది. అయితే అధిక జనాభా లేదా అల్ప జనాభా అన్న విషయం అక్కడి జనుల సంఖ్యపైన మాత్రమే నిర్ధారణ కాదు. అక్కడ ఉన్న వనరులు ఎందరు జనుల ఉపాధికి అనుకూలం అనేది ముఖ్యాంశం. కనుక క్రొత్త జీవనోపాధి కలిగించడం జనాభా సమతుల్యతను పరిరక్షించడానికి సరైన మార్గం. జపాన్‌, కజక్‌స్థాన్, ఉక్రెయిన్, బెలారస్, మాల్డోవా, ఇస్తోనియా, లాట్వియా, లిత్వేనియా, బల్గేరియా, జార్జియా, అర్మేనియా, బోస్నియా, క్రొయేషియా, స్లొవేనియా, హంగేరీ, ఇటలీ జర్మనీ, గ్రీస్, స్పెయిన్, క్యూబా, ఉరుగ్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, సింగపూర్‌, బ్రిటన్, ఫ్రాన్స్, జింబాబ్వే, శ్వాజిలాండ్ మొదలైన దేశాలు దేశాలు బిడ్డలను పుట్టిస్తే ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి: జపాన్: నెలకి ఐదు వేల రూపాయిలు చొప్పున పన్నెండేళ్ల వయసొచ్చేదాకా సింగపూర్: బేబీబోనస్ మొదటి బిడ్డకైనా, రెండో బిడ్డకైనా4000 మూడు లేదా నాలుగో సంతానమైతే 6000 డాలర్లు. బిడ్డ పేర బ్యాంకులో 18000 డాలర్లు రష్యా: రెండో బిడ్డకి రెండున్నర లక్షల రూబుళ్లు మూడు లక్షల డెబ్భై వేల రూపాయలు బిడ్డకి మూడో ఏడు వచ్చిన తర్వాతే ఇస్తారు. జర్మనీ: తండ్రికి కూడాఏడాది సెలవులు, 75 శాతం జీతం.ఫ్రాన్స్: బిడ్డ పుట్టినపుడు 1000 డాలర్లు.బిడ్డకి మూడేళ్లొచ్చేదాకా నెల నెలా ఆర్థిక సహాయం స్పెయిన్‌:పన్నుల నుండి నెలకి 400 డాలర్లు సంవత్సరం పాటు మినహాయింపు.ప్రజా రవాణాలో డిస్కౌంట్లు                                     

4. జనాభా నియంత్రణ

జనాభా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని జనాభా నియంత్రణ అంటారు. పురాతన గ్రీస్ దేశంలో తమ అధిక జనాభా ఆవాసాలకోసం వారు సుదూర ప్రాంతాలలో వలస కేంద్రాలను స్థాపించారు. ఆధునిక కాలంలో భారత దేశంలో కుటుంబ నియంత్రణ విధానాన్ని చాలా విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని అధికారికంగా అమలు చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించే కారకాళను రెండు విధాలుగా విభజింపవచ్చును - 1 సాంద్రతా పరతంత్ర కారకాలు జనాభా సాంద్రతపై ఆధారపడి ఉంటాయి - ఉదా హరణకు జీవుల మధ్య పోటీ, వలసలు, వ్యాధులు, అధిక జనాభా, జీవుల ప్రవర్తన వంటివి 2 సాంద్రతా స్వతంత్ర కారకాలు - వీటికి జనాభా సాంద్రతతో సంబంధం లేదు. ఉదాహరణకు ఆహారం కొరత, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ప్రకృతి విపత్తులు వంటివి. ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహింపబడే లేదా వత్తిడి చేయబడే జనాభా నియంత్రణకూ, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకొనే నియంత్రణకూ భేదాన్ని గమనించవలసి ఉంది. వ్యక్తులు తమకు బిడ్డలు కావాలనుకొనే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా కోట్ చేయబడిన ఆన్స్‌లీ కోలే విశ్లేషణ ప్రకారం జనాభా పెరుగుదల తరగడానికి మూడు మౌలికమైన కారణాలున్నాయి. 1 సంతానోత్పత్తి కేవలం చాన్స్ లేదా భగవదనుగ్రహం కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉన్నదని గ్రహించడం. 2 పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడడం. 3 నియంత్రణకు అవుసరమైన విధానాల గురించి మరింత అవగాహన. కేవల ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు: 1 పిల్లలను కనడం ఆలస్యం చేయవచ్చును. 2 బిడ్డకూ బిడ్డకూ మధ్య ఎక్కువకాలం ఆగవచ్చును. 3 అసలు బిడ్డలను కనకపోవచ్చును. స్త్రీల విద్య, ఆర్థిక స్వావలంబన పెరిగిన సమాజాలలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొంత నియంత్రణ పాటించినంతలో సంతానోత్పత్తి రేటులు తగ్గుతాయన్న మాట వాస్తవం కాదు.

వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కంటే ప్రభుత్వాలు అమలు చేసే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైంది. ఇది కేవలం సంతానోత్పత్తి నిరోధించడానికే పరిమితం కానక్కరలేదు. వలసల ప్రోత్సాహం, పన్ను రాయితీలు, సెలవు దినాలు వంటి ప్రోత్సాహక అవకాశాల ద్వారా ప్రభుత్వాలు జనాభాను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తాయి.

                                     

5. ముదురు పెళ్లే జనాభా నియంత్రణకు మార్గం

"జనాభా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్లే సమర్థనీయం. 30-31 ఏళ్లకు వివాహాం చేసుకునే వారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.అధిక జనాభాతో వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయి.అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారి ప్రజల ఉద్యోగాల రక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయి. దేశంలో జనాభా పెరుగుదల, వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది భవిష్యత్తులో యుద్ధాలు ఉన్నవారికీ లేనివారికీ మధ్యే జరుగుతాయి.నక్సలిజం ఇందుకు ఓ ఉదాహరణ" - గులాంనబీ అజాద్

                                     

6. అధిక జనాభా

ప్రపంచ జనాభా 1987 జూలై 11 నాటికి 500 కోట్లకు చేరుకుంది.ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భూమ్మీద వందకోట్ల మందికి ఆహారం దొరకడం లేదు.40 కోట్ల మందికి పౌష్టికాహారం లేదు.ఏటా కోటి మందికి పైగా పిల్లలుఆకలితో చనిపోతున్నారు. జనాభా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదు.ప్రస్తుతం మన ప్రపంచ జనాభా 683కోట్లు.ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభా పెరుగుతోంది.ప్రతి 40 ఏళ్లకీ జనాభా రెట్టింపు అవుతున్నారు. 2015 ముగిసేసరికి దేశ జనాభా 139 కోట్లకు చేరుతుందట.వీరిలో60 ఏళ్లకు మించి వయసున్న వారి సంఖ్య 20 కోట్లకుపైగా ఉంటుందట.2008లో ఆ దేశ జనాభా 132 కోట్లు. జనాభాకు అడ్డుకట్ట వేయడానికి చైనా 1970ల్లో ఒక్కరు చాలు విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కఠినంగా అమలుచేయడం ద్వారా 1949-1978తో పోలిస్తే 1978-2008 మధ్య చైనాలో 40% తక్కువ పెరుగుదల నమోదైంది.అత్యధిక జనాభా గల దేశాల్లో 2050 నాటికి భారత్‌, చైనాల తర్వాత అమెరికా మూడో స్థానంలో నిలవనుందని అమెరికా గణన సంస్థ వెల్లడించింది. 2050 నాటికి భారత్‌లో 165 కోట్ల మంది జనాభా ఉంటారని, చైనాలో 130 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది.2025 నాటికల్లా భారత్‌ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఆవిర్భవించనుందని వెల్లడించింది.                                     

7. భారత దేశం జనాభా

భారత దేశము, చైనా తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - ముంబై వెనుకటి బాంబే, ఢిల్లీ, కోల్కతా వెనుకటి కలకత్తా, చెన్నై వెనుకటి మద్రాసు. భారత దేశం యొక్క ఆక్షరాస్యత 64.8%, ఇందులో మహిళల అక్షరాస్యత 53.7%. ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉన్నారు. దేశంలోని 80.5% ప్రజలు హిందువులైనప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక ముస్లిము జనాభా ఇక్కడ ఉన్నారు. 13.4%. ఇతర మతాలు: క్రైస్తవులు 2.33%, సిక్కులు 1.84%, బౌద్ధులు 0.76%, జైనులు 0.40%, యూదులు, పార్సీలు, అహ్మదీయులు, బహాయీలు. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారత దేశంలో పండుగలు అందరూ కలిసి జరుపుకుంటారు.ప్రపంచ జనాభాలో 17 శాతం భారత్‌లోనే ఉన్నారు.

                                     

8. జనాభా ప్రకారం భారతదేశంలో 10 పెద్ద నగరాలు

ముంబాయి, ఢిల్లీ, కోల్కతా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు, అహమ్మదాబాదు, పూణే, కాన్పూర్, సూరత్ గత వందేళ్లలో దేశ జనాభా అయిదు రెట్లు పెరిగింది.2050కల్లా ఇది చైనా జనాభాను దాటిపోతుందని అంచనా.13 నుంచి 19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం, 18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభా పెరుగులకు కారణమవుతున్నాయి.పట్టణాలు అధిక జనాభాతో నిండిపోతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల 17.9 శాతం ఉండగా, పట్టణాల్లో 31.2 శాతంగా ఉంది.ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాదిలో జనాభా పెరుగుదల రేటు తక్కువ.దక్షిణాదిలో కూలీల కొరత వలస పెరుగుతోంది.ఆలస్యంగా పెళ్ళి చేసుకోవడం, విడాకులు, పెళ్ళికి ముందు కలిసి ఉండటం పెరిగాయి.కుటుంబ నియంత్రణకు లింగ వివక్ష కూడా తోడవడంతో లింగ నిష్పత్తి పడిపోతోంది.

                                     

9. ఆంధ్రప్రదేశ్ జనాభా 2001

భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ విస్తీర్ణ పరంగా నాలుగవ పెద్ద రాష్ట్రం దేశం విస్తీర్ణంలో 8.37 శాతం. జనాభా పరంగా ఐదవ స్థానంలో ఉంది. 2009 మార్చి 1 నాటికి రాష్ట్ర జనాభా 8.32 కోట్లు ఉంటుందని అంచనా. అంటే దేశ జనాభాలో ఇది 7.41 శాతం. 1991-2001 మధ్య కాలంలో రాష్ట్ర జనాభా 14.59% పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభా 21.53% పెరిగింది. అంటే ధేశం జనాభా పెరుగుదల కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల బాగా తక్కువ. దేశం జన సాంద్రత 313 కాగా రాష్ట్రం జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 277 మాత్రమే ఉంది. దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 స్త్రీలు మాత్రమే ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 978 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 16.19%, షెడ్యూల్డ్ జాతులవారు 6.59%. భారత దేశం అక్షరాస్యత 64.84%తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత 60.47% మాత్రమే ఉంది. జనాభా వల్ల నష్టాలు‍‍ భారతదేశంలో జనాభా వల్ల ప్రయోజనాలున్నా, నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం చైనా, మనదేశం కంటే జనాభా ఎక్కువ.కాని భవిష్యత్తులో చైనా కంటే మనదేశం, అంటే ప్రపన్ఛ్

                                     

10. ఆంధ్రప్రదేశ్ జనాభా 2011

గత దశాబ్దంతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో 2001-2011 దేశంలో జనాభా పెరుగుదల రేటు 2.5 శాతం తగ్గింది. తాజా జనగణన ప్రకారం 121.02 కోట్లతో చైనా తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది. సంఖ్యపరంగా దేశంలో ఉత్తరప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంటే, లక్షద్వీప్‌ చివరి స్థానంలో నిలిచింది. జనసాంద్రతలో చదరపు కిలో మీటర్‌కు 37.346 మందితో ఢిల్లీ ఈశాన్య జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ దశాబ్ద కాలంలో అక్షరాస్యత శాతం కొంతమేరకు పెరిగింది. పురుషుల్లో ఇది 75.26 నుండి 82.14 శాతానికి, మహిళల్లో 53.67 శాతం నుండి 65.46 శాతానికి ఎగబాకింది. 2001తో పోల్చుకుంటే అక్షరాస్యతలో స్త్రీ, పురుషుల మధ్య భేదం 21.59 నుండి 16.58 శాతానికి తగ్గింది. అక్షరాస్యత విషయంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93.91 శాతంతో ఇది నెంబర్‌వన్‌ స్థానంలో ఉంది. జనాభాలో పురుష-స్త్రీ నిష్పత్తి మాత్రం 1000: 940గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభా 8.46 కోట్లకు చేరింది.

                                     

11. ఇవి కూడా చూడండి

 • దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో
 • దేశాల జాబితా – అక్షరాస్యత క్రమంలో
 • దేశాల జాబితా – 2005 జనసంఖ్య క్రమంలో
 • దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో
 • దేశాల జాబితా – మానవ అభివృద్ధి సూచికలు
 • దేశాల జాబితా – పేదరికంలో ఉన్న జనసంఖ్య శాతం క్రమంలో
 • దేశాల జాబితా – జననాల రేటు క్రమంలో
 • ప్రపంచ జనాభాకు సంబంధించిన కొన్ని జాబితాలు
 • దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో
 • దేశాల జాబితా – ఆంగ్లభాష మాట్లాడేవారి సంఖ్య క్రమంలో
                                     

12. బయటి లింకులు

 • World Population Counter, and separate regions.
 • Population Reference Bureau 2005. Retrieved February 13 2005.
 • SIEDS, Italian Society of Economics Demography and Statistics
 • PopulationData.net 2005. PopulationData.net - Informations and maps about populations around the world. Retrieved March 4 2005.
 • New England Coalition for Sustainable Population NECSP HomePage
 • Proceedings of the United Nations Expert Meeting on World Population to 2300
 • Populationworld.com 2005. Population World: Population of World. Retrieved February 13 2004.
 • Committee for International Cooperation in National Research in Demography Digital library: Complete collection of books and countries monographs published by CICRED from 1973 until today.
 • Population in the News Daily news round-up
 • Population Activities Unit of the United Nations Economic Commission for Europe. Promoting policy dialogues among the UNECE Member States on various facets of demographic change in Europe and North America.
 • Phishare.org 2005. Population and Health InfoShare. Retrieved February 13 2005.
 • World Population Clock French WorldPopClock.com - World population clock.
 • United Nations 2004. Population Division, Department of Economic and Social Affairs. Retrieved February 13 2004.
 • Underpopulation? MercatorNet
 • The Optimum Population Trust. A reliable and intelligent source of population information.
 • United States Census Bureau 2005. Census Bureau - Countries Ranked by Population. Retrieved February 13 2005.
 • Current World Population from the US Census Bureau


                                     
 • జన భ ల క కల 1881 భ రత జన భ ల క కల 1891 భ రత జన భ ల క కల 1901 భ రత జన భ ల క కల 1911 భ రత జన భ ల క కల 1921 భ రత జన భ ల క కల 1931 భ రత జన భ
 • 2011 భ రత జనగణన గణ క ల ప రక ర జన భ దశ బ ద ప ర గ దల ర ట ల గ న ప పత త జన స ద రత ల గ న ష పత త ల క కక ప ర ష ల ఇతర లన ప ర ష ల గ వ డటమ నద
 • 2011 జన భ ల క కల ప రక ర నగర అనగ లక షక మ చ న జన భ కల గ య న న పట టణ ఆ ధ రప రద శ ర ష ట ర ల 24 నగర ల న న య ఇ ద ల 15 నగరప లకస స థల 9 ప రప లకస ఘ ల
 • 2011 భ రతద శ జన భ ల క కల ప రక ర ప జ బ ర ష ట ర ల మ త త జన భ 27.7 మ ల యన ల ప జ బ ల ఎక క వగ స క క మత న న వ శ వస స త ర అల వ శ వస చ వ ర స ఖ య
 • 2001 జన భ ల క కల ప రక ర భ రతద శ ల మ ల యన 10 లక షల ప గ జన భ కల గ న నగర ల స ఖ య 38. ర ష ట ర ల వ ర గ జ బ త ల ఇవ వబడ ద భ రతద శ ల న మ ట ర ప ల టన
 • ర ష ట ర ల న 33 జ ల ల లల ఒకట ఖమ మ ద న మ ఖ యపట టణ 2011 జన భ ల క కల ప రక ర ద న జన భ 1, 389, 566. చర త రక ర ల కథన ప రక ర ఖమ మ అన ప ర అద పట టణమ ద
 • అమ త సర అనగ అమ త - సరస స 2001 గణ క ల ప రక ర ద న జన భ 15 లక షల , అమ త సర జ ల ల మ త త జన భ 36.90 లక షల ఈ ఆలయ ఉత తర భ రత ల న అమ తసర ల ఉ ద
 • క ల ల జన భ 0 క గ ష డ య ల డ త గల జన భ 108. గ ర మ య క క జనగణన ల క షన క డ 583299.ప న క డ 531040. 2001 వ.స వత సర జన భ ల క కల ప రక ర గ ర మ జన భ 126
 • వ శ ఖపట న నక 40 క మ ల ఈశ న యమ న ఉ ద 2001 జన భ ల క కల ప రక రమ వ జయనగర జ ల ల య క క జన భ 22, 45, 100. ఈ జ ల ల సర హద ద ల శ ర క క ళ వ శ ఖపట న
 • Mizoram భ రతద శమ ఈశ న యప ర త ల న ఒక ర ష ట రమ 2001 జన భ ల క కల ప రక రమ మ జ ర మ జన భ స మ ర 8, 90, 000. మ జ ర మ అక షర స యత 89 ఇద ద శ ల క రళ
లఖిసరాయ్
                                               

లఖిసరాయ్

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, లఖిసరాయ్ జనాభా 99.979, వీరిలో 52.665 మంది పురుషులు, 47.314 మంది మహిళలు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు 17.641. లఖిసరాయ్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 57.902, ఇది జనాభాలో 57.9%. పురుషుల్లో అక్షరాస్యత 63.9% కాగా, స్త్రీలలో ఇది 51.2%. లఖిసరాయ్‌లో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 70.3%. అందులో పురుషుల అక్షరాస్యత 77.6%, స్త్రీ అక్షరాస్యత 62.2%. షెడ్యూల్డ్ కులాల జనాభా 10.730, షెడ్యూల్డ్ తెగల జనాభా 180. 2011 లో పట్తణంలో 17.214 గృహాలున్నాయి.

Users also searched:

ప్రపంచ జనాభా 2020, ప్రపంచ జనాభా ఎంత, ప్రస్తుత భారత దేశ జనాభా ఎంత, తెలంగాణ జనాభా ఎంత,

...
...
...