Топ-100
Back

ⓘ మొక్క. భూమిలో పెరిగే మొక్క భాగాన్ని వేరు అంటారు. మొక్కను నేలలో స్థిరంగా పాతుకొని ఉంచడం, నేల నుంచి నీటిని, నీటిలో కరిగిన లవణాలను పీల్చుకుని మొక్కకు అందించడం వేరు ..
                                               

మొక్కజొన్న

మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. దీని శాస్త్రీయ నామము -"zea mays ". మొక్కజోన్నా చాల చౌకగా లభించే ఆహారము. దీర్ఘకాలిక వ్యాధుల అవకాశాల్ని తగ్గించగల "లూతెయిన్, జీక్జాన్‌డిన్ అనే ఎమినో యాసిడ్స్. మంచి యాంటి-ఆక్షిడెంట్లుగా పనిచేస్తాయి. విటమిన్లు: లినోలిక్ ఆసిడ్, /విటమిన్ ఇ, బి 1, బి 6, /నియాసిన్, /ఫోలిక్ ఆసిడ్, /రిబోఫ్లావిన్. ఎక్కువ. /

                                               

కీటకాహార మొక్క

క్రిములను, కీటకాలను, చిన్న జంతువులను తినే మొక్కలను కీటకాహార మొక్కలు లేదా మాంసభక్షణ మొక్కలు అంటారు. ఇవి చాలా ఆశ్చర్యకరమైనవి. ఈ మొక్కలు నత్రజని లోపించిన ముఖ్యంగా బురద నేలలలో పెరుగుతాయి. ఇవి తమకు కావలసిన నత్రజనిని తయారుచేసుకోలేవు. అందువల్ల ఈ విధంగా క్రిమికీటకాలలో లభించే మాంసకృత్తుల మీద ఆధారపడతాయి. ఈ మొక్కల పత్రాలు కీటకాలను ఆకర్షించి, పట్టుకొని, చంపి, జీర్ణం చేసుకోవడానికి అనువుగా బోనులుగా రూపాంతరం చెందుతాయి. ఈ పత్రాలను బోను పత్రాలు అంటారు. ఈ పత్రాలు వివిధ ఎంజైములను స్రవించడం వలన కీటకాలలోని ప్రోటీనులు విశ్లేషించి జీర్ణం చేయబడతాయి. జీర్ణం చేయబడిన ప్రోటీనులను ఈ పత్రాలు శోషిస్తాయి. ఇవి ఉత్తర, దక్ష ...

                                               

గంజాయి మొక్క

గంజాయి Cannabaceae కుటుంబానికి చెందిన వార్షిక ఔషధ మొక్క. ప్రజలు అనేక అవసరముల కోసం చరిత్రలో అన్ని చోట్ల గంజాయిని సాగు చేసారనడానికి ఆధారాలున్నాయి. పారిశ్రామిక అవసరముల కొరకు నారను, విత్తనముల నుండి నూనెను, ఆహారంను, మందుల తయారి కొరకు ఈ గంజాయి మొక్కను ఉపయోగించారు. మానసిక, శారీరక ఒత్తిడుల నుండి ఉపసమనాన్ని పొందడానికి ఈ మొక్క యొక్క వివిధ భాగాలను వివిధ ప్రదేశాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ గంజాయి మొక్క 5 నుంచి 8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం Cannabis sativa. ఇది పుష్పించినపుడు విపరీతమైన వాసన చాలా దూరం అర కిలోమీటరు వరకు వస్తుంది. గంజాయి సాగును ప్రజా సంక్షేమం ద్రృష్ట్యా ప్రభుత్వ ...

                                               

కలుపు మొక్క

కలుపు మొక్కలు సాధారణంగా పనికిరాని మొక్కలు. ఇవి ఉద్యానవనాలలో, మైదానాలలో లేదా వ్యవసాయ భూములలో విస్తారంగా పెరుగుతాయి. ఇవి మిగిలిన ఉపయోగకరమైన మొక్కల కంటే త్వరగా పెరిగి పంటల దిగుబడిని తగ్గిస్తాయి.సాధారణంగా కలుపు అనేది అవాంఛనీయ ప్రదేశంలో పెరిగే ఒక మొక్క.ప్రధాన పంటను నష్ట పరిచే ఇతర గడ్డి మొక్కలను కలుపు అంటారు. కలుపు వలన చీడ పీడలు పెరుగుతాయి, అంతేకాక ప్రధాన పంటకు అందవలసిన పోషకాలను ఇవి స్వీకరిస్తాయి, తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది. కలుపు మొక్కలు పలు విదాలు. ప్రధాన పంటలో మొలిచే రైతుకు అవసరంలేని గడ్డి మొక్కలే కలుపు మొక్కలు. ఈ మొక్కలు రైతులు ప్రధాన పంటకు వేసిన ఎరువులు ఇతర పోషకాలను గ్రహించి ప్రధాన పంట్ ...

                                               

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది పాట నా ఆటోగ్రాఫ్ సినిమా కోసం చంద్రబోస్ రచించారు. ఈ గీతాన్ని కె.ఎస్.చిత్ర గానం చేయగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

                                               

పరాన్నజీవి మొక్క

పరాన్నజీవి మొక్ఒక రకమైన మొక్కపై పాక్షికంగా గాని లేదా సంపూర్ణంగా గాని జీవించే మరొక మొక్క. ఇలాంటి మొక్కలు సుమారు 4.100 జాతులు 19 కుటుంబాలలో గుర్తించబడ్డాయి.

మొక్క
                                     

ⓘ మొక్క

భూమిలో పెరిగే మొక్క భాగాన్ని వేరు అంటారు. మొక్కను నేలలో స్థిరంగా పాతుకొని ఉంచడం, నేల నుంచి నీటిని, నీటిలో కరిగిన లవణాలను పీల్చుకుని మొక్కకు అందించడం వేరు ముఖ్యమైన పనులు. మొక్కల్లో వేరు వ్యవస్థలు రెండు రకాలు.

 • గుబురు వేరువ్యవస్థ
 • తల్లివేరు వ్యవస్థ

తల్లివేరు వ్యవస్థలో ఒక వేరు మొక్క నుంచి ఏర్పడి నేలలోకి నిట్ట నిలువుగా పెరుగుతుంది. దీని నుంచి చిన్న వేళ్ళు పార్శ్వంగా శాఖలుగా నేలలోకి పెరుగుతాయి. ఇలాంటి వ్యవస్థ ద్విదళ బీజాల్లో ఉంటుంది. ఉదాహరణ: ఆవాలు, మిరప, వంగ.

గుబురు వేరు వ్యవస్థలో అనేక గుబురు వేళ్ళు కాండం దిగున భాగం నుంచి ఏర్పడి నేలలోకి, పక్కకి పెరుగుతాయి. ఈ వ్యవస్థ ఏకదళ బీజాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు వరి, గోధుమ, గడ్డి మొక్కలు.

                                     

1. మొక్కలలో వివిధ రకాలు

 • మాంసభక్షణ మొక్కలు
 • నీటి మొక్కలు Hydrophytes
 • మొలకలు Germ plants
 • ఔషధ మొక్కలు Medicinal plants
 • ఎగబ్రాకే మొక్కలు లేదా పాదులు Creepers
 • గుల్మాలు Herbs
 • మరుగుజ్జు వృక్షాలు Bonsai
 • వృక్షాలు Trees
 • పొదలు Shrubs
 • ఎడారి మొక్కలు Xerophytes
                                     

2. పిల్లలవంటి మొక్కలు

మొక్కలను నాటడమంటే ప్రస్తుత తరానికి, భవిష్యత్తరాలకూ నిలువ నీడనూ, ఆరోగ్యాన్నీ ప్రసాదించటమే. పద్మ పురాణము ప్రకారం మొక్కలను నాటించిన వారికి మరణానంతరం స్వర్గ ప్రాప్తి కలుగుతుందట. నేరేడు మొక్క నాటడం స్త్రీ సంతానదాయకమని, దానిమ్మ ను నాటితే మంచి భార్య వస్తుందని, రావి చెట్టు రోగాన్ని నాశనం చేస్తుందని, మోదుగ విద్యా సంపత్తిని ఇస్తుందని అంటారు. వేప సూర్య ప్రీతికరం. మారేడు శంకర ప్రీతికరం. చింత సేవకుల సమృద్ధిని కలిగిస్తుంది. మంచి గంధం మొక్క ఐశ్వర్యం, పుణ్యాన్ని, సంపెంగ సౌభాగ్యాన్ని, కొబ్బరి భార్య సుఖాన్ని, ద్రాక్ష మంచి భార్యను ఇస్తుందంటారు. ప్రతి వ్యక్తీ తాను నాటిన మొక్కను తన సొంత బిడ్డలాగా పెంచగలిగితే ప్రకృతంతా పచ్చదనం పెరిగి పుణ్యం కలుగుతుంది.

ఔషధ మొక్క
                                               

ఔషధ మొక్క

ఔషధ మొక్క అనగా ఔషధాలను తయారు చేయడానికి ఉపకరించే మొక్క అని అర్ధం. వీటిలో అనేకం ఇంటిలో పెంచుకునే మొక్కలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు జిల్లేడు, కలబంద, తులసి, నాగజెముడు వంటి మొక్కలు. మానవుని చరిత్ర మొత్తం ఔషధ మొక్కలను గుర్తించడం, వాటిని ఉపయోగించడం జరుగుతూనే ఉంది. విషపూరిత మొక్కలు కూడా ఔషధాల అభివృద్ధికి ఉపయోగించారు.