Топ-100
Back

ⓘ మగ్గం. 1404 లో ఇది వస్త్రాలుగా నేత దారం ప్రారంభించడానికి ఉపయోగించే ఒక యంత్రం అని అర్థం. 1838 నాటికి ఇది దారం నూలు తో వస్త్రాలను తయారి యంత్రం అని వాడుకరిలోకి వచి ..




మగ్గం
                                     

ⓘ మగ్గం

1404 లో ఇది వస్త్రాలుగా నేత దారం ప్రారంభించడానికి ఉపయోగించే ఒక యంత్రం అని అర్థం. 1838 నాటికి ఇది దారం నూలు తో వస్త్రాలను తయారి యంత్రం అని వాడుకరిలోకి వచింది.

                                     

1. మగ్గాలు-రకాలు

సాంప్రదాయ మగ్గాలు

పూర్వం నుండి వాడబడుతున్న మగ్గాలు. వీటిని మొత్తం చెక్కతో చేస్తారు. కొన్ని చోట్ల మాత్రమే ఇనుము వాడకం జరుగుతుంది. వీటిని వాడటం సులభం వీటిపై తుండ్లు, తువ్వాలు, చీరలు, పంచెలు, తలగుడ్డలుపంజాబీల నేస్తారు.

మరమగ్గాలు

వీటిని ఉపయోగించుటకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వీటి వాడకంలో ఇనుము అధికం. దీనికి ఎక్కువ స్థలం అవసరం లేదు.

వీటిపై పట్టుచీరలు, శిల్కు తువ్వాళ్ళు, పట్టు పంచెలు, జరీతో కూడిన చీరలు, పంచెలు వంటివి నేస్తారు.

                                     

2. గ్రంథసూచిక

  • Barber, E. J. W. 1991. Prehistoric Textiles. Princeton University Press. ISBN 0-691-00224-X.
  • Burnham, Dorothy K. 1980. Warp and Weft: A Textile Terminology. Royal Ontario Museum. ISBN 0-88854-256-9.
  • Crowfoot, Grace 1936/1937. "Of the Warp-Weighted Loom". The Annual of the British School at Athens. 37: 36–47.
  • Collier, Ann M 1970. A Handbook of Textiles. Pergamon Press. p. 258. ISBN 0-08-018057-4.
  • Mass, William 1990. "The Decline of a Technology Leader:Capability, strategy and shuttleless Weaving" PDF. Business and Economic History. ISSN 0894-6825. Archived from the original PDF on 2012-10-15. Retrieved 2014-06-15.
  • Marsden, Richard 1895. Cotton Weaving: Its Development, Principles, and Practice. George Bell & Sons. p. 584. Archived from the original on 2018-06-29. Retrieved Feb 2009.
  • Ventura, Carol 2003. Maya Hair Sashes Backstrap Woven in Jacaltenango, Guatemala, Cintas Mayas tejidas con el telar de cintura en Jacaltenango, Guatemala. Carol Ventura. ISBN 0-9721253-1-0.
                                     

3. భాహ్యా లంకెలు

  • "The Art and History of Weaving"
  • Loom demonstration video
  • The Medieval Technology Pages: "The Horizontal Loom"
  • "Caring for your loom" article
  • Handloom construction: Practical guide to constructing viable handlooms, Joan Koster,1978