Топ-100
Back

ⓘ తెలుగు భాష ..
                                               

అనుభవం

అనుభవం ను ఇంగ్లీషులో Experience అంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన ఆటుపోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు. ఒక వ్యక్తి పుస్తకాలను చదివి నేర్చుకున్న జ్ఞానం కన్నా తన అనుభవం ద్వారా లభించిన జ్ఞానంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలడు. ఒక పనిలో అనుభవం ద్వారా నైపుణ్యాన్ని సాధించిన వారిని అనుభవజ్ఞులు అంటారు. సాధారణంగా అనుభవంలేని వ్యక్తి కన్నా అనుభవం ఉన్న వ్యక్తి చేసిన పనిలో మంచి ఫలితాలు వస్తాయి. పుస్తకాలను చదవడం ద్వారా సంపాదించినది జ్ఞానం అయితే పనిని చేయడం ద్వారా ఉదాహరణకు స్వయంగా చేపలను పట్టుకోవడం ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని చేపలను పట్టుకోవడంలో సంపాదించుకున్న అనుభవం అంటారు.

                                               

ఆది

ఆది అనగా తెలుగు భాషలో మొదట అని అర్ధం. ఆదితో మొదలయ్యే వ్యాసాలు. ఆది పరాశక్తి - హిందూ సాంప్రదాయంలో సృష్టికి మూలశక్తి యైన అమ్మవారు ఆది సినిమా - జూనియర్ ఎంటీఆర్ కథానాయకునిగా విజయవంతమైన సినిమా. ఆదిభట్ల నారాయణదాసు - ప్రముఖ హరికథా కళాకారుడు. ఆది కవి - అనగా మొదటి కవి. తెలుగులో నన్నయను ఆది కవిగా భావిస్తారు సంవత్సరాది - కొత్త సంవత్సరంలో మొదటి రోజు. ఆది గ్రంథ్ - మొదటి గ్రంథము. సిక్కు మతస్తులకు చాలా పవిత్రమైనది. ఆది పర్వము - అనగా మొదటి పర్వము. మహాభారతములో మొదటి పర్వము. పి.ఆదినారాయణరావు - ప్రముఖ సంగీత దర్శకుడు, నిర్మాత. ఆది శంకరాచార్యులు - ఆధునిక హిందూ సాంప్రదాయాన్ని ప్రభావితం చేసిన గురువు. ఆది దంపతులు ...

                                               

ఆలోకనం

ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త పుస్తకాలు పురుడు పోసుకున్నాయి. మాస పత్రికలు రంగులు మార్చుకుని, పేజీలు పెంచుకుని నిత్యంకంటే కొత్తగా సాహిత్యం, భాష మూలలను వెలికితీసి ప్రత్యేక సంచికలుగా పరఢవిల్లాయి.వీటిలో తెలంగాణ సాహిత్య అకాడమి సహాయం పొందినవి కొన్ని. అందులో ఒకటి ‘మూసీ’ మాస పత్రిక. ఈ పత్రిక ‘ఆలోకనం’ పేరుతో బృహత్‌ గ్రంథాన్ని వెలువరించింది.

                                               

ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌

వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌ గా వ్యవహరించారు.

                                               

చిన్న కథలు (విశ్వనాథ సత్యనారాయణ)

విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్నో చిన్న కథలు రచనలు చేసారు. అందులో కొన్నిటిని ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకంలో విశ్వనాథ 1923 నుండి 1960 మధ్య కాలంలో రాసిన 31 కథలు ఉన్నాయి. ప్రతి కథకీ వీలైనంత వరకూ ఎప్పుడు, ఎక్కడ ప్రచురణ అయిందో వివరాలు ఇచ్చారు. కథలు వస్తు పరంగా, కథనం పరంగా కూడా వైవిధ్యంగా ఉంటాయి.

                                               

జంట పదాలు

తెలుగు భాషలో జంటపదాలు అనేకం ఉన్నయి. ఇవి కొన్ని ద్వంద్వ సమాసములు.ఇల్లు వాకిలి, కట్టు బొట్టు, తోడు నీడ, పని పాట మొదలైనవి. ఇవి శుద్ధంగా ద్వంద్వ సమాసాలు అనడం కన్నా జంటపదాలు గానే పలుకుబడిలో ఉన్నాయి.ఎందుకంటే ఈ తెలుగు పదాలు సాధారణంగా వ్యప్తంగాకంటే సమస్తంగా ప్రయోగించటం విశేషం. తెలుగువాళ్ళు వీటిని జంటపదాలుగానే వాడతారు.

                                     

ⓘ తెలుగు భాష

  • ఆ ధ రప రద శ త ల గ ణ ర ష ట ర ల అధ క ర భ ష త ల గ భ రత ద శ ల త ల గ మ త భ షగ మ ట ల డ 7.4 క ట ల 2001 జన భ త ప ర త య భ షలల మ దట స థ న ల ఉ ద
  • త ల గ భ ష చర త ర ప స తక త ల గ భ రత ద శ ల ఎక క వగ మ ట ల డ ద రవ డ భ ష ఆ ధ ర ప రద శ త ల గ ణ ర ష ట ర ల ర జ భ ష త ర ల గ పదమ న చ త ల గ
  • ఇన న భ షల మ ట ల డ ద శ క నర ద ట అత శయ క త గ ద త ల గ భ షల భ ష పద న క వ వ ధ ప రయ గ ల న న య భ ష న మవ చక గ A language, speech, dialect. A word, phrase
  • స స క తపద అర ధ క కప య న మన త ల గ పద ల గ న భ వ చ ఆదర స త వ ల ద ఉర ద ఇ గ ల ష పద ల మన త ల గ ప రజల వ డ కల క వచ చ య మ త భ ష అ ట పస ప ల ల వ డ క
  • ఒర య న ఒర య ల ప ల ర స త ర త ల గ భ ష ల గ ఒడ య భ షల అన క మ డల క ల ఉన న య దక ష ణ ఒడ ష ల మ ట ల డ ఒడ య భ షల త ల గ ప రభ వ ఎక క వగ కన ప స త ద
  • భ రత ద శ ల త ల గ తమ ళ, కన నడ భ షల తర వ త మలయ ళ అత యధ క మ ద ప రజల మ ట ల డ త ర మలయ ళ ద ర వ డ భ ష క ట బ న క చ ద న భ ష మట ల డ భ ష ర స వ ధ నమ
  • త ల గ భ ష వ ధ న భ రతద శ ల న ఆ ధ రప రద శ త ల గ ణ ర ష ట ర లల న వ ధ న త ల గ ణ వ భజనక మ ద ఈ ర ష ట ర లల న ప రజలల 84 శ త మ ద త ల గ భ షన మ దట
  • త ల గ భ ష ధ యమ సమ త త ర పత త ల గ భ ష పర రక షణ క రక త ల గ భ ష వ క శ క రక త ర పత ల 2005 వ స వత సర ల ఏర పడ న స స థ. స క న గర జ: వ వవస థ పక ల
  • బడ గ భ ష ద ర వ డ భ ష జ బ త ల ల ఒకట ఇద దక ష ణ భ ష క ట బ న క చ ద న కన నడ మళయ ల తమ ళ భ షలల ఒకట ఇద న లగ ర ప ర త లల ఆద మవ స ల వ యవహ ర క
  • ప ట ట శ ర ర మ ల త ల గ వ శ వవ ద య లయమ భ రతద శ ల న భ ష ప ర త పద క మ ద స థ ప చబడ న వ శ వవ ద య లయ ఇద డ స బర 2 1985 స వత సర ల ప రత య క శ సనసభ
                                               

అసలేం జరిగిందంటే

పి.వి.ఆర్.కె_ప్రసాద్ అసలేం జరిగిందంటే తిరుమల చరితామృతం తిరుమల లీలామృతం సర్వసంభవామ్‌_నాహం_కర్తాః_హరిః_కర్తాః

                                               

జాతీయములు - డ, ఢ

సరైన సమాధానం చెప్పడం లేదని అర్థం: ఉదా: వాన్ని నమ్మడానికి వీల్లేదు: వానివి అన్ని డొంక తిరుగుడు సమాదానాలె.

                                               

తిట్టు

నీ బొంద నీ పిండాకూడు నీ దుంపతెగ వెదవ అసభ్యమైన పదజాలం కూడా తిట్లలో ఒక భాగం, శాపనార్ధాలు అని కూడ అంటారు. బూతు మాటలు పూర్తిగా తిట్లు కావు కానీ తిట్లలో బూతు మాటలు దొర్లడం సహజం. నిష్టూరంగా మాట్లాడడం కూడా తిట్లతో సమానంగా భావిస్తారు.

                                               

తెలుగులో ఆశ్చర్యార్థకాలు

ప్రస్తుతం వాడుకలో లేనివి, కేవలం జానపద, పౌరాణిక చిత్రాలు చూసేటప్పుడు మాత్రమే వినబడేవి కొన్ని: అయ్యారే! అక్కటా!! చాంగుభళా! మజ్ఝారే! అమ్మకచెల్ల! భళా! భళి! అహో!

సమాజ దర్పణం
                                               

సమాజ దర్పణం

సమాజ దర్పణం ఇది ఒక పద్య శతకం, ఇందులో కవయిత్రి లక్కరాజు వాణి సరోజినిగారు సమాజం లోని అనేక సమస్యలను నిశితంగా విభిన్న కోణాలలో పరిశీలించి ఈ శతకం ద్వారా తనదైన శైలితో స్పందనను పరిష్కారాన్ని తెలియ జేసినారు. రచన: లక్కరాజు వాణి సరోజిని

                                               

సురవర

సురవర సంస్థ తెలుగు భాషను సాంకేతికంగా అందరికీ అందుబాటులో తేవాలని కృషి చేస్తున్న కొంతమంది ఉత్సాహవంతమయిన యువకుల స్వప్నం. ఈ ఉత్సాహవంతులు ఒక సమూహంగా ఏర్పడి సురవర సంస్థ ద్వారా భాషా వికాసానికి తోడ్పడుతున్నారు. వీరి వివరాలు: పరిశొధనా సహాయకుడు: రాయల మురళి పర్యవేక్షకులు: అనిల్ అట్లూరి థింక్ ట్యాంక్: షేక్ రహ్మానుద్దీన్ సహ వ్యవస్థాపకుడు: చావా కిరణ్ కంప్యూటర్ నిర్వాహకుడు: ప్రవీణ్ ఇళ్ళ సీనియర్ మార్కెటింగ్ ఎక్జిగ్యూటివ్: పీటీఎస్‌కే రాజన్

Users also searched:

...