Топ-100
Back

ⓘ దేశాల జాబితా – భవిష్యత్తు జిడిపి పిపిపి, అంచనాలు. ఈ జాబితాను తాజీకరించాలి ఈ జాబితాలో 2006, 2007, 2008 సంవత్సరాలకు 171 ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు. చైనా రిపబ్లి ..




                                     

ⓘ దేశాల జాబితా – భవిష్యత్తు జిడిపి(పిపిపి) అంచనాలు

ఈ జాబితాను తాజీకరించాలి

ఈ జాబితాలో 2006, 2007, 2008 సంవత్సరాలకు 171 ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు. చైనా రిపబ్లిక్ తైవాన్, హాంగ్‌కాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క ప్రత్యేక పాలనా ప్రాంతం, నెదర్లాండ్స్ యాంటిలిస్ నెదర్లాండ్ రాజ్యంలో భాగం - వీటి జిడిపి-పిపిపి అంచనాలు ఇవ్వబడ్డాయి. ఇరాక్, ఉత్తర కొరియా, సోమాలియా, అండొర్రా, శాన్ మారినో నగరం, మొనాకో, లైకెస్టీన్, మైక్రొనీషియా, పలావు, మార్షల్ దీవులు, నౌరూ, తువాలు, పోర్టోరికో, మకావొ వీటి జిడిపి అంచనా వాయడానికి అగు వివరాలు అందుబాటులో లేనందున వాటిని ఈ జాబితాలో చేర్చలేదు.

ఈ గణాంకాలన్నీ ఐ.ఎమ్.ఎఫ్. వారి లెక్కల అనుసారం, అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి

జిడిపి బిలియన్ డాలర్లలో ఇవ్వబడింది.

                                     

1. Source

  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ International Monetary Fund - ప్రపంచ ఆర్థిక స్థితి అవలోకనం- ఏప్రిల్ 2007, countries excel file, world and EU excel file.