Топ-100
Back

ⓘ దేశాల జాబితా – భవిష్యత్తు నామినల్ జి.డి.పి. అంచనాలు. ప్రపంచంలోని దేశాల భవిష్యత్తు నామినల్ జిడిపి అంచనాలు - List of countries by future GDP estimates - ఈ జాబితాల ..




                                     

ⓘ దేశాల జాబితా – భవిష్యత్తు నామినల్ జి.డి.పి. అంచనాలు

ప్రపంచంలోని దేశాల భవిష్యత్తు నామినల్ జిడిపి అంచనాలు - List of countries by future GDP estimates - ఈ జాబితాలో ఉన్నాయి. - స్థూల దేశీయ ఆదాయం అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - నామినల్ విధానం, కొనుగోలు శక్తి సమతులన ఆధారం - purchasing power parity.

ఇక్కడ నామినల్ విధానంలో జిడిపి అంచనాలు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ International Monetary Fund వారి లెక్కల ప్రకారం ఇవ్వబడ్డాయి. ఈ అంచనాలు సెప్టెంబరు 2006లో వేసినవి.

ఈ గణాంకాలన్నీ ఐ.ఎమ్.ఎఫ్. వారి లెక్కల అనుసారం, అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి

జిడిపి బిలియన్ డాలర్లలో ఇవ్వబడింది.