Топ-100
Back

ⓘ దేశాల జాబితా – రాజకీయ పార్టీలు లేనివి. అధికారికంగా రాజకీయ పార్టీలు లేని దేశాలు ఈ జాబితాలో ఇవ్వబడినాయి. కొన్ని దేశాలలో రహస్యంగా కొన్ని సంఘాలు కార్యకలాపాలు నిర్వహ ..




                                     

ⓘ దేశాల జాబితా – రాజకీయ పార్టీలు లేనివి

అధికారికంగా రాజకీయ పార్టీలు లేని దేశాలు ఈ జాబితాలో ఇవ్వబడినాయి. కొన్ని దేశాలలో రహస్యంగా కొన్ని సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండవచ్చును.

  • ఫాక్‌లాండ్ దీవులు
  • సెయింట్ హెలినా
  • సౌదీ అరేబియా - రాజకీయ పార్టీలు నిషిద్ధం.
  • గ్వెర్నిసీ
  • పాకిస్తాన్ - ప్రస్తుతం మిలిటరీ పాలనలో ఉన్నది. కేంద్ర పాలిత ట్రైబల్ ప్రాంతాలలో రాజకీయ పార్టీలు నిషిద్ధం.
  • కువైట్ - రాజకీయ పార్టీలు నిషిద్ధం.
  • వాటికన్ సిటీ
  • పలావు
  • ఒమన్ - రాజకీయ పార్టీలు నిషిద్ధం.
  • పిట్‌కెయిర్న్ దీవులు
  • క్రిస్టమస్ దీవులు
  • తువాలు
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - రాజకీయ పార్టీలు నిషిద్ధం.
  • లిబియా - రాజకీయ పార్టీలు నిషిద్ధం.
  • టోకెలావ్ దీవులు
  • కోకోస్ కీలింగ్ దీవులు
  • నార్ఫోక్ దీవులు
  • కతర్ - రాజకీయ పార్టీలు నిషిద్ధం.
  • బహ్రయిన్ - రాజకీయ పార్టీలు నిషిద్ధం. కాని కొన్ని రాజకీయ "సంఘాలు" అనుమతించబడినాయి. స్థానిక సమాచార సాధనాలలో వీటిని "పార్టీలు" అని ప్రస్తావిస్తుంటారు.
  • మైక్రొనీషియా