Топ-100
Back

ⓘ దేశాల జాబితా – జాతీయ ప్రతిపత్తి ఏర్పడిన తేదీలు. దేశాలు స్వపరిపాలనా స్థితి సాధించిన సంవత్సరాలు క్రమంలో ఈ జాబితా ఇవ్వబడింది. ఇప్పుడున్న స్థితిలో దేశాలు ఇతర దేశాల ..




                                     

ⓘ దేశాల జాబితా – జాతీయ ప్రతిపత్తి ఏర్పడిన తేదీలు

దేశాలు స్వపరిపాలనా స్థితి సాధించిన సంవత్సరాలు క్రమంలో ఈ జాబితా ఇవ్వబడింది. ఇప్పుడున్న స్థితిలో దేశాలు ఇతర దేశాల పాలనకు లోను గాకుండా తమ పాలనకు తామే అధికారం సాధించిన తేదీలు ఇవి. విదేశీ ఆక్రమణ వలన గాని, లేదా విదేశీ జోక్యం ద్వారా పాలకులను మార్చడం వలన గాని ఈ స్వపరిపాలనా స్థితి భంగపడవచ్చును.

లిప్యాంతరీకరణలోని ఇబ్బందుల వలన కొన్ని పేరులు ఆంగ్లంలోనే ఉంచబడ్డాయి

  • 1976 సీషెల్లిస్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> జేమ్స్ మంచమ్ James Mancham
  • 1971 బహ్రయిన్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> Isa ibn Salman al-Khalifa
  • 1993 చెక్ రిపబ్లిక్ చెకొస్లవాకియా Jan Stráský -> Václav Havel
  • 1991 తజకిస్తాన్ సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> Rakhmon Nabiyev
  • 1813 నెదర్లాండ్స్ ఫ్రాన్స్ నెపోలియన్-1 ఫ్రాన్స్ -> నెదర్లాండ్స్ - విలియమ్-1
  • 1368 చైనా మంగోలియా సామ్రాజ్యం ఉఖాటు ఖాన్, Emperor Huizong of Yuan -> Hongwu Emperor
  • 1830 బెల్జియం నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ - విలియమ్-1 -> Provisional Government
  • 1975 కేప్ వర్డి పోర్చుగల్ ఫ్రాన్సిస్కో డ కోస్టా గోమ్స్ -> అరిస్టైడిస్ పెరేరా Aristides Pereira
  • 1991 ఎస్టోనియా సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> Arnold Rüütel
  • 1949 ఇండొనీషియా నెదర్లాండ్స్ జూలియానా నెదర్లాండ్స్ -> సుకర్నో
  • 1971 బంగ్లాదేశ్ పాకిస్తాన్ యాహ్యా ఖాన్ -> షేక్ ముజిబుర్ రెహమాన్
  • 1983 సెయింట్ కిట్స్ & నెవిస్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1986 మార్షల్ దీవులు అమెరికా సంయుక్త రాష్ట్రాలు రోనాల్డ్ రీగన్ -> అమతా కబువా Amata Kabua
  • 1933 అండొర్రా ఫ్రాన్స్ ఆల్బర్ట్ లెబ్రన్ -> ఆల్బర్ట్ లెబ్రన్, Justí Guitart i Vilardebó
  • 1840 గ్వాటెమాలా మధ్య అమెరికా సంయుక్త ప్రాంతాలు ఫ్రాన్సిస్కో మొరజాన్ -> Rafael Carrera
  • 1962 సమోవా న్యూజిలాండ్ ఎలిజబెత్-2 యు.కె. -> Malietoa Tanumafili II, Tupua Tamasese
  • 1826 బ్రెజిల్ పోర్చుగల్ బ్రెజిల్ - 1వ పెడ్రో
  • 1952 జపాన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు హారీ ట్రూమన్ -> Hirohito
  • 1847 లైబీరియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు జేమ్స్ కె.పోల్క్ -> జోసెఫ్ జెంకిన్స్ రాబర్ట్
  • 1948 శ్రీలంక గ్రేట్ బ్రిటన్ జార్జ్-6 యు.కె.
  • 1815 ఫ్రాన్స్ Seventh Coalition ఫ్రాన్స్ 18వ లూయీస్
  • 1993 ఎరిట్రియా ఇథియోపియా Meles Zenawi -> Isaias Afewerki
  • 1965 Rhodesia, present జింబాబ్వే గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1991 అర్మీనియా సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> Levon Ter-Petrossian
  • 1963 కెన్యా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1838 పెరూ Peru-Bolivian Confederacy Andrés de Santa Cruz -> Agustín Gamarra
  • 1943 లెబనాన్ ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> బెచారా ఎల్ ఖౌరీ Bechara El Khoury
  • 1994 పలావు అమెరికా సంయుక్త రాష్ట్రాలు బిల్ క్లింటన్ -> Kuniwo Nakamura
  • 1966 బార్బడోస్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1960 సెనెగల్ ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Léopold Sédar Senghor
  • 1931 దక్షిణ ఆఫ్రికా గ్రేట్ బ్రిటన్ జార్జ్-5 యు.కె.
  • 1975 మొజాంబిక్ పోర్చుగల్ ఫ్రాన్సిస్కో డ కోస్టా గోమ్స్ -> సమోరా మకెల్ Samora Machel
  • 1861 ఇటలీ చిన్న రాజ్యాలు 2వ విక్టర్ ఇమ్మాన్యుయెల్ ఇటలీ
  • 1991 కజకస్తాన్ సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> Nursultan Nazarbayev
  • 1924 మంగోలియా సోవియట్ యూనియన్ Central Executive Committee -> Navaandorjiyn Jadambaa
  • 1991 క్రొయేషియా యుగొస్లావియా స్లోబొడాన్ మిలోసవిక్ Slobodan Milošević -> Franjo Tuđman
  • 1990 యెమెన్ ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్ ఆలీ అబ్దుల్లా సాలెహ్
  • 1960 సోమాలియా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> Aden Abdullah Osman Daar
  • 1825 ఉరుగ్వే బ్రెజిల్ బ్రెజిల్ - 1వ పెడ్రో -> Juan Antonio Lavalleja
  • 1980 వనువాటు ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ జార్జ్ కల్కొవ George Kalkoa
  • 1992 బోస్నియా & హెర్జ్గొవీనియా యుగొస్లావియా స్లోబొడాన్ మిలోసవిక్ Slobodan Milošević -> Alija Izetbegović
  • 1810 అర్జెంటీనా స్పెయిన్ Junta of Buenos Aires
  • 2006 సెర్బియా సెర్బియా & మాంటినిగ్రో స్వెట్జార్ మరోవిక్ -> Boris Tadić
  • 1931 న్యూజిలాండ్ గ్రేట్ బ్రిటన్ జార్జ్-5 యు.కె.
  • 1956 మొరాకో ఫ్రాన్స్, స్పెయిన్ Mohammed V
  • 1991 ఉజ్బెకిస్తాన్ సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> Islom Karimov
  • 1991 జార్జియా దేశం సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> Zviad Gamsakhurdia
  • 1973 బహామాస్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1962 జమైకా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1924 డొమినికన్ రిపబ్లిక్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు కాల్విన్ కూలిడ్జ్ -> హొరాషియో వాస్క్వెజ్ Horacio Vásquez
  • 1975 సూరీనామ్ నెదర్లాండ్స్ జూలియానా నెదర్లాండ్స్ -> జోహాణ్ ఫెర్రియర్
  • 1965 గాంబియా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1962 రవాండా బెల్జియం బౌదోయిన్ బెల్జియమ్ -> Grégoire Kayibanda
  • 1979 కంబోడియా వియత్నాం Ton Duc Thang -> హెంగ్ సమరిన్ Heng Samrin
  • 1991 స్లొవేనియా యుగొస్లావియా స్లోబొడాన్ మిలోసవిక్ Slobodan Milošević -> Milan Kučan
  • 1964 మాల్టా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1960 సైప్రస్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> Makarios III
  • 1968 నౌరూ ఆస్ట్రేలియా ఎలిజబెత్-2 యు.కె. -> Hammer DeRoburt
  • 1944 ఐస్లాండ్ రెండవ ప్రపంచ యుద్ధం సంకీర్ణభాగస్వాములు Sveinn Björnsson
  • 1813 లైకెస్టీన్ ఫ్రాన్స్ నెపోలియన్-1 ఫ్రాన్స్ -> జో్హాన్ 1వ జోసెఫ్, లైకెస్టీన్ యువరాజు
  • 1962 ట్రినిడాడ్ & టొబాగో గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1949 లావోస్ ఫ్రాన్స్ విన్సెంట్ ఆరియోల్ -> సిసవాంగ్ వోంగ్ Sisavang Vong
  • 1979 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1956 టునీషియా ఫ్రాన్స్ René Coty -> Habib Bourguiba
  • 1991 కిర్గిజిస్తాన్ సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> అస్కర్ అఖయెవ్ Askar Akayev
  • 1975 కొమొరోస్ ఫ్రాన్స్ వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టాంగ్ -> అహమద్ అబ్దుల్లా Ahmed Abdallah
  • 1991 మాల్డోవా సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> Mircea Snegur
  • 1929 వాటికన్ నగరం Vatican City ఇటలీ బెనిటో ముస్సోలినీ -> Pope Pius XI
  • 1951 లిబియా గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ Idris I
  • 1991 రష్యా సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> బోరిస్ యెల్త్సిన్
  • 1979 సెయింట్ లూసియా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1990 జర్మనీ తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ హెల్ముట్ కోల్
  • 1960 బెనిన్ ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Hubert Maga
  • 1979 కిరిబాతి గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> Ieremia Tabai
  • 1957 ఘనా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1956 సూడాన్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> Sovereignty Council
  • 1970 ఫిజీ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1521 స్వీడన్ కల్మార్ యూనియన్ డెన్మార్క్ 2వ క్రిస్టియన్ -> స్వీడన్ 1వ గుస్తావ్
  • 1944 గ్రీస్ జర్మనీ ఎడాల్ఫ్ హిట్లర్ -> George Papandreou senior
  • 1946 ఫిలిప్పీన్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు హారీ ట్రూమన్ -> Manuel Roxas
  • 1776 అమెరికా సంయుక్త రాష్ట్రాలు గ్రేట్ బ్రిటన్ 3వ జార్గ్ యు.కె. -> జాన్ హాన్కాక్
  • 1946 బల్గేరియా సోవియట్ యూనియన్ నికొలాయ్ షెవెర్నిక్ -> Vasil Kolarov
  • 1811 పరాగ్వే స్పెయిన్ Fulgencio Yegros
  • 1960 టోగో ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> సిల్వేనస్ ఒలింపియో Sylvanus Olympio
  • 1971 ఒమన్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> కాబూస్ బిన్ సయిద్ అల్-బుసైది Qaboos bin Sa’id Al ‘Bu Sa’id
  • 1960 మడగాస్కర్ ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Philibert Tsiranana
  • 1947 రొమేనియా సోవియట్ యూనియన్ నికొలాయ్ షెవెర్నిక్ -> Gheorghe Gheorghiu-Dej
  • 1948 ఉత్తర కొరియా సోవియట్ యూనియన్ నికొలాయ్ షెవెర్నిక్ -> కిమ్ డో-బాంగ్ Kim Doo-bong
  • 1923 నేపాల్ గ్రేట్ బ్రిటన్ జార్జ్-5 యు.కె. -> త్రిభువన్ మహారాజు
  • 1978 తువాలు గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1990 లిథువేనియా సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> Vytautas Landsbergis
  • 1970 టోంగా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> Taufaahau Tupou IV
  • 1830 వెనిజ్వెలా కొలంబియా సైమన్ బోలివర్ -> José Antonio Páez
  • 1964 మలావి గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1961 సిరియా యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ గమాల్ అబ్దుల్ నాజర్ -> మాఙున్ అల్-కుజ్బారి Maamun al-Kuzbari
  • 1968 స్వాజిలాండ్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> Sobhuza II of Swaziland
  • 1909 క్యూబా అమెరికా సంయుక్త రాష్ట్రాలు థియోడోర్ రూజ్వెల్ట్ -> José Miguel Gómez
  • 1991 ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> లియొనిడ్ క్రవ్చుక్ Leonid Kravchuk
  • 1958 గినియా ఫ్రాన్స్ René Coty -> Ahmed Sékou Touré
  • 1981 బెలిజ్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1977 జిబౌటి నగరం ఫ్రాన్స్ వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టాంగ్ -> Hassan Gouled Aptidon
  • 1975 సావొటోమ్ & ప్రిన్సిపె పోర్చుగల్ ఫ్రాన్సిస్కో డ కోస్టా గోమ్స్ -> మాన్యుయెల్ పింటో డ కోస్టా
  • 1945 డెన్మార్క్ జర్మనీ Karl Dönitz -> 10వ క్రిస్టియన్ డెన్మార్క్
  • 1556 స్పెయిన్ రోమన్ సామ్రాజ్యం 5వ ఛార్లెస్, రోమన్ చక్రవర్తి -> స్పెయిన్ 2వ ఫిలిప్
  • 1922 ఈజిప్ట్ గ్రేట్ బ్రిటన్ జార్జ్-5 యు.కె. -> Fuad I of Egypt
  • 1965 మాల్దీవులు గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> ముహమ్మద్ ఫరీద్ దీది
  • 1962 బురుండి బెల్జియం బౌదోయిన్ బెల్జియమ్ -> Mwambutsa IV Bangiriceng
  • 1990 నమీబియా దక్షిణ ఆఫ్రికా ఫ్రెడరిక్ విలియమ్ డి క్లర్క్ -> శామ్ నుజోమా
  • 1949 తైవాన్ చాంగ్ కై-షేక్ Chiang Kai-shek
  • 1960 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Paul Camille Bordier
  • 1960 నైజీరియా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1931 కెనడా గ్రేట్ బ్రిటన్ జార్జ్-5 యు.కె.
  • 1917 ఫిన్లాండ్ రష్యా Pehr Evind Svinhufvud
  • 1991 కువైట్ ఇరాక్ సద్దామ్ హిస్సేన్ -> జబర్ అల్-అహ్మద్ అల్-జబర్ అల్-సబహ్
  • 1957 మలేషియా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> Tuanku Abdul Rahman
  • 1976 వియత్నాం ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం Ton Duc Thang
  • 1968 ఈక్వటోరియల్ గునియా స్పెయిన్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో -> Francisco Macías Nguema
  • 1984 బ్రూనై గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> హసనల్ బోల్కియా Hassanal Bolkiah
  • 1989 పనామా అమెరికా సంయుక్త రాష్ట్రాలు జార్జ్ బుష్ -> ఫ్రాన్సిస్కో రోడ్రిగ్జ్
  • 1978 డొమినికా కామన్వెల్త్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> Louis Cools-Lartigue
  • 1921 ఐర్లాండ్ గ్రేట్ బ్రిటన్ జార్జ్-5 యు.కె.
  • 1840 ఎల్ సాల్వడోర్ మధ్య అమెరికా సంయుక్త ప్రాంతాలు ఫ్రాన్సిస్కో మొరజాన్ -> José María Silva
  • 1966 గయానా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1946 జోర్డాన్ గ్రేట్ బ్రిటన్ జార్జ్-6 యు.కె. -> 2వ అబ్దులలా జోర్డాన్
  • 1986 మైక్రొనీషియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు రోనాల్డ్ రీగన్ -> తోసివో మకయామా Tosiwo Nakayama
  • 1948 బర్మా మయన్మార్ గ్రేట్ బ్రిటన్ జార్జ్-6 యు.కె. -> Sao Shwe Thaik
  • 1861 మొనాకో ఫ్రాన్స్ ఫ్రాన్స్ 3వ నెపోలియన్ -> మొనాకో రాజు 3వ చార్లెస్
  • 1825 బొలీవియా కొలంబియా సైమన్ బోలివర్ -> Antonio José de Sucre
  • 1991 బెలారస్ సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> స్టానిస్లావ్ షుష్కెవిచ్ Stanislav Shushkevich
  • 1944 ఇథియోపియా గ్రేట్ బ్రిటన్ జార్జ్-6 యు.కె. -> Haile Selassie I of Ethiopia
  • 1956 హంగేరీ సోవియట్ యూనియన్ Kliment Voroshilov -> István Dobi
  • 2002 తూర్పు తైమూర్ ఇండొనీషియా మెగావతి సుకర్నోపుత్రి Megawati Sukarnoputri -> Xanana Gusmão
  • 1640 పోర్చుగల్ స్పెయిన్ స్పెయిన్ 4వ ఫిలిప్ -> పోర్చుగల్ 4వ జాన్
  • 1798 స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ Nicolas François de Neufchâteau -> Johann Lukas Legrand
  • 1945 ఆస్ట్రియా రెండవ ప్రపంచ యుద్ధం సంకీర్ణభాగస్వాములు కార్ల్ రెన్నర్
  • 1981 ఆంటిగువా & బార్బుడా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1965 సింగపూర్ మలేషియా Tuanku Syed Putra -> Encik Yusof bin Ishak
  • 1978 ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ లియొనిడ్ బ్రెజ్నేవ్ -> బబ్రక్ కర్మాల్
  • 1991 మేసిడోనియా యుగొస్లావియా స్లోబొడాన్ మిలోసవిక్ Slobodan Milošević -> Kiro Gligorov
  • 1948 దక్షిణ కొరియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు హారీ ట్రూమన్ -> Syngman Rhee
  • 1979 ఉగాండా టాంజానియా జూలియస్ నైరేరి -> యూసుఫ్ లూలె Yusuf Lule
  • 1966 లెసోతో గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> Moshoeshoe II of Lesotho
  • 1978 సొలొమన్ దీవులు గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1960 కాంగో-కిన్షాసా బెల్జియం బౌదోయిన్ బెల్జియమ్ -> Joseph Kasa Vubu
  • 1964 టాంజానియా టాంగన్యీకా, జాంజిబార్ జూలియస్ నైరేరి
  • 1960 చాద్ ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> François Tombalbaye
  • 1769 థాయిలాండ్ చిన్న రాజ్యాలు తక్సిన్
  • 1838 కోస్టారీకా మధ్య అమెరికా సంయుక్త ప్రాంతాలు బ్రెజిల్ - 1వ పెడ్రో ఫ్రాన్సిస్కో మొరజాన్ -> Braulio Carrillo Colina
  • 1810 కొలంబియా స్పెయిన్ సైమన్ బోలివర్, Francisco de Paula Santander
  • 1941 ఇరాన్ రెండవ ప్రపంచ యుద్ధం సంకీర్ణభాగస్వాములు మొహమ్మద్ రెజా పహ్లవి
  • 1966 బోత్సువానా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> సెరెత్సె ఖామ Seretse Khama
  • 1983 గ్రెనడా అమెరికా సంయుక్త రాష్ట్రాలు రోనాల్డ్ రీగన్ -> ఎలిజబెత్-2 యు.కె.
  • 2006 మాంటినిగ్రో సెర్బియా & మాంటినిగ్రో స్వెట్జార్ మరోవిక్ -> Filip Vujanović
  • 1962 అల్జీరియా ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> అహ్మద్ బెన్ బెల్లా Ahmed Ben Bella
  • 2004 ఇరాక్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు జార్జ్ బుష్ -> Ghazi Mashal Ajil al-Yawer
  • 1968 మారిషస్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.
  • 1810 మెక్సికో స్పెయిన్ Miguel Hidalgo
  • 1960 గబాన్ ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Léon Mba
  • 1994 హైతీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు బిల్ క్లింటన్ -> Jean-Bertrand Aristide
  • 1971 కతర్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> అహమ్మద్ ఇబిన్ ఆలి అల్-తని Ahmad ibn `Ali Al Thani
  • 1299 ఒటొమన్ సామ్రాజ్యం, ప్రస్తుతటర్కీ సెల్జుక్ సామ్రాజ్యం Masud II of Rüm -> ఒస్మాన్ I
  • 1932 సౌదీ అరేబియా హియాజ్, నెజ్ద్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్ Ibn Saud of Saudi Arabia, `Abd al-`Azīz Āl Sa`ūd
  • 1931 ఆస్ట్రేలియా గ్రేట్ బ్రిటన్ జార్జ్-5 యు.కె.
  • 1707 గ్రేట్ బ్రిటన్ ఇంగ్లండు, స్కాట్లండు గ్రేట్ బ్రిటన్ రాణి యాన్నె Anne of Great Britain
  • 1945 పోలండ్ సోవియట్ యూనియన్ మిఖైల్ కలినిన్ -> Edward Osóbka-Morawski
  • 1947 పాకిస్తాన్ గ్రేట్ బ్రిటన్ జార్జ్-6 యు.కె.
  • 1810 చిలీ స్పెయిన్ Junta of Chile
  • 1960 నైజర్ ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Hamani Diori
  • 1960 మాలి ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Modibo Keïta
  • 1945 నార్వే జర్మనీ Karl Dönitz -> Haakon VII of Norway
  • 1944 శాన్ మారినో నగరం రెండవ ప్రపంచ యుద్ధం సంకీర్ణభాగస్వాములు Francesco Balsimelli, Sanzio Valentini
  • 1975 పాపువా న్యూగినియా ఆస్ట్రేలియా ఎలిజబెత్-2 యు.కె.
  • 1830 ఈక్వడార్ కొలంబియా సైమన్ బోలివర్ -> Juan José Flores
  • 1973 గినియా బిస్సావు పోర్చుగల్ Américo Thomaz -> Luís Cabral
  • 1993 స్లొవేకియా చెకొస్లవాకియా Jan Stráský -> Vladimír Mečiar
  • 1947 భారత దేశం గ్రేట్ బ్రిటన్ జార్జ్-6 యు.కె.
  • 1960 బుర్కినా ఫాసో ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Maurice Yaméogo
  • 1975 అంగోలా పోర్చుగల్ ఫ్రాన్సిస్కో డ కోస్టా గోమ్స్ -> Agostinho Neto
  • 1991 అజర్బైజాన్ సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> Ayaz Mutalibov
  • 1949 భూటాన్ భారత దేశం జార్జ్-6 యు.కె. -> జిగ్మె వాంగ్చుక్
  • 1838 నికారాగ్వా మధ్య అమెరికా సంయుక్త ప్రాంతాలు ఫ్రాన్సిస్కో మొరజాన్ -> José Núñez
  • 1839 హోండూరస్ మధ్య అమెరికా సంయుక్త ప్రాంతాలు ఫ్రాన్సిస్కో మొరజాన్ -> Juan Francisco de Molina
  • 1991 తుర్క్మెనిస్తాన్ సోవియట్ యూనియన్ మిఖైల్ గోర్బాచెవ్ -> Saparmurat Niyazov
  • 1960 కాంగో-బ్రజ్జావిల్లి ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Fulbert Youlou
  • 1960 ఐవరీ కోస్ట్ ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Félix Houphouet-Boigny
  • 1944 అల్బేనియా జర్మనీ ఎడాల్ఫ్ హిట్లర్ -> Enver Hoxha
  • 1944 లక్సెంబోర్గ్ నగరం జర్మనీ ఎడాల్ఫ్ హిట్లర్ -> Charlotte, Grand Duchess of Luxembourg
  • 1971 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> జాయెద్ బిన్ సుల్తాన్ అల్-నహయన్ Zayed bin Sultan Al Nahayan
  • 1948 ఇస్రాయెల్ గ్రేట్ బ్రిటన్ జార్జ్-6 యు.కె. -> డేవిడ్ బెన్గూరియన్
  • 1960 కామెరూన్ ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Ahmadou Ahidjo
  • 1960 మారిటేనియా ఫ్రాన్స్ చార్లెస్ డీ గాల్ -> Moktar Ould Daddah
  • 1964 జాంబియా గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> కెన్నెత్ కౌండా
  • 1961 సియెర్రా లియోన్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె.