Топ-100
Back

ⓘ దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో. వివిధ దేశాలు, ఆధారిత ప్రాంతాలు జాబితా – జనసాంద్రత ప్రకారం – చదరపు కిలోమీటరుకు జనాభా – ఇక్కడ ఇవ్వబడింది. దాదాపు స్వతంత్ర ప్రతిప ..
                                               

జన సాంద్రత

మానవులలో, జనసాంద్రత, ఒక యూనిట్ ఉదాహరణకు ఒక చదరపు కిలోమీటరు తీసుకుని, దానిలో నివసించు జనాభాను తీసుకుని, సరాసరి గణిస్తారు. దీనిని, ప్రపంచం, ఖండము, దేశం, రాష్ట్రం, నగరం, ఇతర విభాగాల వారీగా గణిస్తారు. ప్రపంచ జనాభా 6.6 బిలియన్ ప్రజలు, భూమి వైశాల్యం 510 మిలియన్ చ. కి., 200 మిలియన్ చదరపు మైళ్ళు. జనాభా పెరుగుదలతో జనసాంద్రతకూడా పెరుగును. ఈ రీతిలో, జనాభా / విస్తీర్ణం వైశాల్యం ; 6.6 బిలియన్లు / 510 చదరపు కి.మీ. = 13 మంది జనాభా ఒక చదరపు కి.మీ.నకు ఒక చదరపు మైలుకు 33 మంది లేదా భూమిపై గల భూభాగాన్ని లెక్కగట్టితే భూభాగం 150 మిలియన్ కి.మీ.² ఈ లెక్కన ఒక చదరపు కి.మీ.నకు 43 మంది జనాభా ఒక చదరపు మైలుకు 112 మంది.

                                               

జనాభా

సామాజిక శాస్త్రంలోనూ, జీవ శాస్త్రంలోనూ జనాభా అన్న పదాన్ని ఒక జాతికి చెందిన సంఖ్యను చెప్పడానికి వాడుతారు. population అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ సముదాయం అన్న అర్ధంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్ధంలో జనాభా అన్న పదం వాడబడింది. నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా. ఈ జనాభాను గురించి చేసే అధ్యయనాన్ని వైయక్తిక ఆవరణ శాస్త్రం Atecology లేదా జనాభా జీవావరణ శాస్త్రం Population Biology అంటారు. జనాభా నిరంతరం పరిమాణంలో మార్పులకు గురి అవుతూ ఉంటుంది. దీనిని గురించి తెలిపేది జీవ గతిజ శీలం Population Dynamics జనాభాను వర్ణించేందు ...

                                               

ఐస్‌లాండ్

ఐస్‌లాండ్ అధికారిక నామం ది రిపబ్లిక్ ఆఫ్ ఐస్‌లాండ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం.దేశం ఆగ్నేయప్రాంతంలో మూడింట రెండు వంతుల ప్రజలు నివసిస్తున్నారు.ఐరోపా‌లో జనసాధ్రత తక్కువగా ఉన్న దేశంగా గుర్తించబడుతుంది. భౌగోళికంగా ఐస్‌లాండ్ అగ్నిపర్వతాలు చురుకుగా ఉన్నాయి.లోతట్టు మైదానప్రాంతంలో ఇసుక భూములు, లావా ప్రాంతాలు ఉన్నాయి.ఈ దేశం ఐరోపా‌ ఖండంలోని ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో 1.03.000 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఒక చిన్న ద్వీపం. ఇప్పుడు దీని జనాభా 3.20.000 మంది. దీని దేశ రాజధాని రిక్‌జావిక్‌. ఈ నగర సమీపంలో దేశంలోని మూడింట రెండు వంతుల ప్రజలు నివసిస్తున్నారు.ఇక్కడ భూకంపాలు, అగ్నిపర్వ ...

                                               

నార్వే

నార్వే ఉత్తర ఐరోపాకు చెందిన దేశము. అధికారికంగా కింగ్డం ఆఫ్ నార్వే యూనిటరీ మొనార్చీ అంటారు. స్కాండినేవియా ద్వీపకల్పము పశ్చిమ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.జాన్ మేయెన్, స్వాల్‌బార్డ్ ద్వీపసమూహం ఇందులో భాగంగా ఉన్నాయి. ఐరోపా మొత్తంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన దేశాల్లో ఇది ఒకటి. దేశసరిహద్దు ఎక్కువగా స్వీడన్తో పంచుకుంటుంది. ఫిన్‌లాండ్, డెన్మార్క్, రష్యా ఇతర సరిహద్దు దేశాలు.నార్వే జాతీయ దినోత్సవం 1814 మే 17. అంటార్కిటిక్ మొదటి పీటర్ ద్వీపం ", ఉప-అంటార్కిటిక్ బోవేట్ ద్వీపం డిపెండెంట్ భూభాగాలు, అందువలన కింగ్డమ్‌లో భాగంగా పరిగణించబడలేదు. క్వీన్ మౌడ్ ల్యాండ్ అని పిలువబడే అంటార్కిటికా విభాగంగా నార్ ...

దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో
                                     

ⓘ దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో

వివిధ దేశాలు, ఆధారిత ప్రాంతాలు జాబితా – జనసాంద్రత ప్రకారం – చదరపు కిలోమీటరుకు జనాభా – ఇక్కడ ఇవ్వబడింది. దాదాపు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నాగాని గుర్తింపు లేని దేశాలు కూడా ఈ జాబితాలో చేర్చ బడ్డాయి కాని వాటి ర్యాంకులు ఇవ్వలేదు.

ఇక్కడ దేశాల వైశాల్యం గణించడంలో భూభాగం, భూభాగంలో ఉన్న నీటి ప్రదేశాలు కూడా పరిగణించబడ్డాయి. ఇందులో ఉన్న డేటా వివరాలు అధికభాగం జూలై 2005 ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా పరిస్థితుల నివేదిక United Nations World Populations Prospects Report -2004 revision నుండి గ్రహించ బడ్డాయి.

మొత్తం జనాభా ను దేశ వైశాల్యంతో భాగించడం ద్వారా ఈ జనసాంద్రత లెక్క వేయబడింది. కనుక నగరాల జనసాంద్రత గానీ, ఆ జనాభా అవుసరాలను తీర్చడానికి ఆ దేశం కలిగి ఉన్న వనరులు గాని ఈ జాబితాలో సూచింపబడవు.

ఆధారాలు: United Nations World Population Prospects 2004 revision. 2005 సమాచారం.

                                     

1. ఇవి కూడా చూడండి

  • దేశాల జాబితా – మానవ అభివృద్ధి సూచికలు
  • దేశాల జాబితా – 2005 జనసంఖ్య క్రమంలో
  • దేశాల జాబితా – ఆంగ్లభాష మాట్లాడేవారి సంఖ్య క్రమంలో
  • దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో
  • దేశాల జాబితా – అక్షరాస్యత క్రమంలో
  • ప్రపంచ జనాభాకు సంబంధించిన కొన్ని జాబితాలు
  • దేశాల జాబితా – పేదరికంలో ఉన్న జనసంఖ్య శాతం క్రమంలో
  • దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో
  • దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో
  • దేశాల జాబితా – జననాల రేటు క్రమంలో