Топ-100
Back

ⓘ స్కాంద పురాణము. స్కంద పురాణం వ్యాసుడు రచించిన ఆష్టాదశ పురాణలలో ఒకటి. ఇందులో 81.000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం 7 ఖండాలుగా విభజించబడింది. కౌమారి ఖండం కేదార ఖండం అ ..




స్కాంద పురాణము
                                     

ⓘ స్కాంద పురాణము

స్కంద పురాణం వ్యాసుడు రచించిన ఆష్టాదశ పురాణలలో ఒకటి. ఇందులో 81.000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం 7 ఖండాలుగా విభజించబడింది.

  • కౌమారి ఖండం
  • కేదార ఖండం
  • అరుణాచల మహత్మ్యం, పూర్వార్థం
  • మహేశ్వర ఖండం ఇందులొ మళ్ళి నాలుగు భాగాలు ఉన్నాయి.
  • అరుణాచల మహత్మ్యం, ఉత్తరార్ధం
  • పురుషోత్తమజగన్నాధ మహత్మ్యం
  • అయోధ్యా మహత్మ్యం
  • కార్తీకమాస మహత్మ్యం
  • వేంకటాచల మాహాత్మ్యం
  • భాగవత మహత్మ్యం
  • వైష్ణవ ఖండం
  • వైశాఖమాస మహత్మ్యం
  • మార్గశీర్ష మాస మహత్మ్యం
  • బదరికాశ్రమ మహత్మ్యం
  • సేతు మహత్మ్యం
  • ధర్మారణ్య ఖండం
  • బ్రహ్మ ఖండం
  • బ్రాహ్మణోత్తర ఖండం
  • కాశీ ఖండం పూర్వార్థం
  • కాశీ ఖండం ఉత్తరార్థం
  • కాశీ ఖండం
  • అవన్య్త మహత్మ్యం
  • అవన్య్త ఖండం
  • రేవాఖండం
  • 84 అధ్యాయాలలొ అవన్య్త మహత్మ్యం
  • ద్వారక మహత్మ్యం
  • అర్బుద ఖండం
  • ప్రభాస మహత్మ్యం
  • నాగర ఖండం
  • వస్త్రా పథ మహత్మ్యం
  • ప్రభాస ఖండం